Ganneru Chettu : రోడ్డు ప‌క్క‌న క‌నిపించే మొక్క ఇది.. పిచ్చి మొక్క అనుకుంటారు.. కానీ లాభాలు తెలిస్తే.. ఆశ్చ‌ర్య‌పోతారు..!

Ganneru Chettu : మ‌నం ఇంటి ఆవ‌ర‌ణ‌లో ర‌క‌ర‌కాల పూల‌ మొక్క‌ల‌ను పెంచుకుంటూ ఉంటాం. ఇంట్లో పెంచుకోవ‌డానికి వీలుగా ఉండే పూల మొక్క‌ల్లో గ‌న్నేరు మొక్క కూడా ఒక‌టి. రోడ్డుకు ఇరువైపులా ఈ మొక్క‌ను ఎక్కువ‌గా పెంచుతూ ఉంటారు. దేవుని పూజ‌లో సైతం ఈ పూల‌ను విరివిరిగా ఉప‌యోగిస్తారు. దీనిని సంస్కృతంలో క‌ర‌మీర‌, హ‌రిప్రియ‌, గౌరీ పుష్ప‌ అని పిలుస్తారు. గ‌న్నేరు మొక్క చాలా త్వ‌ర‌గా పెరుగుతుంది. మ‌న‌కు వివిధ రంగుల్లో ఈ గ‌న్నేరు పూలు ల‌భిస్తూ … Read more

Bendakaya Fry Recipe : జిగురు లేకుండా బెండ‌కాయ ఫ్రైని త‌క్కువ నూనెతో ఇలా చేయండి.. రుచి బాగుంటుంది..!

Bendakaya Fry Recipe : మ‌నం ఆహారంగా తీసుకునే కూర‌గాయ‌ల్లో బెండ‌కాయ‌లు ఒక‌టి. వీటిని చాలా మంది ఇష్టంగా తింటారు. బెండకాయ‌ల్లో కూడా మ‌న శరీరానికి అవ‌స‌ర‌మ‌య్యే పోష‌కాలు ఎన్నో ఉన్నాయి. వీటిని తీసుకోవ‌డం వ‌ల్ల కూడా మ‌నం ఆరోగ్య ప్ర‌యోజ‌నాల‌ను పొంద‌వ‌చ్చు. బెండ‌కాయ‌ల‌తో ఎక్కువ‌గా చేసే వంట‌కాల్లో బెండ‌కాయ ఫ్రై ఒక‌టి. స‌రిగ్గా వండాలే కానీ బెండ‌కాయ ఫ్రై చాలా రుచిగా ఉంటుంది. త‌క్కువ నూనెతో జిగురు లేకుండా బెండ‌కాయ ఫ్రైను ఎలా త‌యారు చేసుకోవాలో … Read more

Acne Remedy : రాత్రి పూట మీ ముఖానికి ఇది రాస్తే.. మొటిమ‌లు, మ‌చ్చ‌లు అన్నీ పోతాయి..!

Acne Remedy : అందంగా క‌న‌బ‌డాల‌ని కోరుకోవ‌డంలో త‌ప్పు లేదు. అందంగా క‌న‌బ‌డ‌డానికి ఎన్నో ర‌కాల ప్ర‌య‌త్నాలు చేస్తూ ఉంటాం. ఎంతో డ‌బ్బు ఖ‌ర్చు చేస్తూ ఉంటాం. అయిన‌ప్ప‌టికి ముఖం పై ఉండే మొటిమ‌లు, మ‌చ్చ‌లు, న‌లుపుద‌నం తగ్గ‌క ఇబ్బంది ప‌డుతున్న వారు మ‌న‌లో చాలా మంది ఉండే ఉంటారు. ఇలా చ‌ర్మ సంబంధిత స‌మ‌స్య‌ల‌తో బాధ‌ప‌డుతున్న వారు నేటి త‌రుణంలో ఎక్కువ‌వుతున్నారు. వాతావ‌ర‌ణ కాలుష్యం, మాన‌సిక ఒత్తిడి, పోష‌కాలు క‌లిగిన ఆహారాన్ని తీసుకోక‌పోవ‌డం, ఎండ‌లో తిర‌గ‌డం, … Read more

Dhaba Style Aloo Tomato Kura : ధాబా స్టైల్‌లో ఆలు, ట‌మాటా కూర‌ను ఇలా చేయండి.. చ‌పాతీల్లోకి అదిరిపోతుంది..

Dhaba Style Aloo Tomato Kura : మ‌నం అప్పుడ‌ప్పుడూ ఇంట్లో ఆలూ ట‌మాట క‌ర్రీని త‌యారు చేస్తూ ఉంటాం. ఈ కూర చాలా రుచిగా ఉంటుంది. చ‌పాతీ, పుల్కా, అన్నంతో క‌లిపి తిన‌డానికి ఈ కూర చ‌క్క‌గా ఉంటుంది. అలాగే ఈ కూర‌ను త‌యారు చేయ‌డానికి ఎక్కువ స‌మ‌యం కూడా ప‌ట్ట‌దు. ఈ ఆలూ ట‌మాట కూర‌ను మ‌రింత రుచిగా దాబాలో ల‌భించే విధంగా కూడా మ‌నం త‌యారు చేసుకోవ‌చ్చు. ఆలూ ట‌మాట కూర‌ను మ‌రింత … Read more

Palaku Theega Mokka : న‌ర‌ఘోష‌, న‌ర దిష్టి బాగా ఉన్నాయా.. అయితే ఈ మొక్క‌ను ఇంట్లో పెంచుకోండి..!

Palaku Theega Mokka : ప్ర‌కృతి మ‌న‌కు ఎన్నో ర‌కాల మొక్క‌ల‌ను ప్ర‌సాదించింది. వాటిలో ఔష‌ధ గుణాలు క‌లిగిన మొక్క‌లు ఉంటే మ‌రికొన్ని మాత్రం ఔష‌ధ గుణాల‌తో పాటు అతీత శ‌క్తుల‌ను కూడా క‌లిగి ఉన్నాయి. అతీత శ‌క్తి అంటే శక్తికి అంద‌నిది, శ‌క్తికి మించి ప‌ని చేసేద‌ని అర్థం. ఇలా ఔష‌ధ గుణాల‌ను, అతీత శ‌క్తులను క‌లిగిన మొక్క‌ల్లో పాలాకు తీగ మొక్క కూడా ఒక‌టి. మేక మేయ‌ని ఆకు అని కూడా దీనిని అంటారు. … Read more

Vegetable Pulao Recipe : బ్రేక్ ఫాస్ట్ లేదా లంచ్‌.. ఎందులోకి అయినా స‌రే.. అదిరిపోయే వెజిట‌బుల్ పులావ్‌.. క్ష‌ణాల్లో ఇలా చేయండి..!

Vegetable Pulao Recipe : చికెన్,మ‌ట‌న్ వంటి మాంసాహార‌ల‌తోనే కాకుండా కూర‌గాయ ముక్క‌ల‌ను ఉప‌యోగించి మ‌నం వెజిటేబుల్ పులావ్ త‌యారు చేసుకోవ‌చ్చు. మ‌సాలా కూర‌ల‌తో తిన‌డానికి ఈ పులావ్ చ‌క్క‌గా ఉంటుంది. దీనిని త‌యారు చేయ‌డం కూడా చాలా స‌లుభం. వెజిటేబుల్ పులావ్ ను రుచిగా, సులువుగా ఎలా త‌యారు చేసుకోవాలి… త‌యారీకి కావ‌ల్సిన ప‌దార్థాలు ఏమిటి.. అన్న వివ‌రాల‌ను ఇప్పుడు తెలుసుకుందాం. వెజిటేబుల్ పులావ్ త‌యారీకి కావ‌ల్సిన ప‌దార్థాలు.. నాన‌బెట్టుకున్న బియ్యం – 500 గ్రా., … Read more

Lungs Health : ఊపిరితిత్తుల‌ స‌మ‌స్య‌ల‌ను త‌గ్గించే మొక్క ఇది.. ఎక్క‌డ క‌నిపించినా విడిచిపెట్ట‌కండి..

Lungs Health : ప‌నికి రాని మొక్క అంటూ ఈ భూమి మీద ఉండ‌నే ఉండ‌దు. ఆ మొక్క వ‌ల్ల క‌లిగే ఉప‌యోగాలు తెలియ‌క‌, దానిని ఉప‌యోగించే విధానం తెలియ‌క వాటిని మ‌నం క‌లుపు మొక్క‌లుగా, పిచ్చి ముక్క‌లుగా భావిస్తూ ఉంటాం. ఇలా మ‌నం పిచ్చి మొక్క‌గా భావించే మొక్క‌ల‌ల్లో త‌లంబ్రాల మొక్క ఒక‌టి. ఈ మొక్క ఎక్కువ‌గా రోడ్ల ప‌క్క‌న‌, పొలాల గట్ల మీద‌, చేను కంచె వెంబ‌డి పెరుగుతూ ఉంటుంది. దీనిని అత్తాకోడ‌ల మొక్క … Read more

Crispy Chicken Pakoda : చికెన్ పకోడాను ఇలా చేస్తే.. క్రిస్పీగా వ‌స్తుంది.. ఒక్క ముక్క కూడా విడిచిపెట్ట‌రు..

Crispy Chicken Pakoda : చికెన్ ను మ‌నలో చాలా మంది ఇష్టంగా తింటారు. చికెన్ తో బిర్యానీ, కూర‌, ఫ్రై వంటివే కాకుండా చికెన్ ప‌కోడిని కూడా త‌యారు చేస్తూ ఉంటాం. చికెన్ ప‌కోడి చాలా రుచిగా ఉంటుంది. ఈ చికెన్ ప‌కోడి మ‌న‌కు బ‌య‌ట రోడ్డు ప‌క్క‌న బండ్ల మీద కూడా దొరుకుతూ ఉంటుంది. బ‌య‌ట ల‌భించే విధంగా అదే రుచితో ఇంట్లో కూడా మ‌నం ఈ చికెన్ ప‌కోడిని త‌యారు చేసుకోవ‌చ్చు. స్ట్రీట్ … Read more

Meals : రాత్రి అన్నం తిన్న త‌రువాత ఎట్టి ప‌రిస్థితిలోనూ ఈ పొర‌పాట్లు చేయ‌కండి..!

Meals : అన్నం ప‌ర‌బ్ర‌హ్మ స్వ‌రూపం అని పెద్ద‌లు అంటారు. ఎందుకంటే మ‌నిషి క‌ష్ట‌ప‌డేది, జీవించేది ఆ నాలుగు మెతుకుల కొర‌కే. ఎంత క‌ష్ట‌ప‌డినా కూడా మ‌నం తిన‌గ‌లిగేది ప‌ట్ట‌డ‌న్న‌మే. అలాగే భోజ‌నాన్ని ఒక్కొక్క‌రు ఒక్కో తీరులో చేస్తూ ఉంటారు. ఉన్న వాళ్లు నాలుగు కూర‌ల‌తో తింటే లేనివా ళ్లు ఆ పూట‌కు గంజి ఉంటే చాల‌నుకుని భోజ‌నాన్ని కానిచ్చేస్తారు. భోజ‌నం చేసిన త‌రువాత మ‌నం చేయ‌కూడ‌ని ప‌నులు కొన్ని ఉన్నాయి. భోజ‌నం చేసిన త‌రువాత మ‌నం … Read more

Fish Curry Recipe : వంట రాని వారు కూడా సుల‌భంగా ఇలా చేప‌ల పులుసు చేయ‌వ‌చ్చు..!

Fish Curry Recipe : చేప‌ల‌తో మ‌నం వివిధ ర‌కాల వంట‌ల‌ను త‌యారు చేసుకుని తింటూ ఉంటాం. చేప‌ల‌ను ఆహారంగా తీసుకోవ‌డం వ‌ల్ల మ‌న ఆరోగ్యానికి ఎంతో మేలు క‌లుగుతుంది. చేప‌ల‌తో చేసుకోద‌గిన వంట‌కాల్లో చేప‌ల పులుసు కూడా ఒక‌టి. చేప పులుసు రుచి గురించి ఎంత చెప్పినా త‌క్కువే. చాలా మంది చేప‌ల పులుసును ఇష్టంగా తింటారు. ఈ చేప‌ల పులుసును రుచిగా, వంట‌రాని వారు కూడా చేసుకునేంత స‌లుభంగా ఎలా త‌యారు చేసుకోవాలి… త‌యారీకి … Read more