Wheat Rava Kichadi : గోధుమరవ్వతో మసాలా కిచిడీ.. ఎంతో రుచికరం.. ఆరోగ్యకరం..

Wheat Rava Kichadi : కిచిడీ అంటే సాధారణంగా మనం అన్నంతో చేసుకుంటాం. వివిధ రకాల కూరగాయలు చేసి వండే కిచిడీని టమాటా రసం లేదా ఆలు కూరతో తింటాం. ఇది ఎంతో రుచిగా ఉంటుంది. అయితే మధుమేహం ఉన్నవారు అన్నం తినకూడదు కనుక ఇతర మార్గాల్లో వారు కిచిడీని చేసుకుని తినాలి. ఈ క్రమంలోనే గోధుమ రవ్వతో చేసే కిచిడీని వారు తినవచ్చు. దీన్ని వారే కాదు.. ఇతరులు ఎవరైనా సరే తినవచ్చు. ఇది ఎంతో … Read more

Potato And Rice : ఆలుగ‌డ్డ‌లు, అన్నం వంటివి తిన్నా.. షుగ‌ర్ లెవ‌ల్స్ పెర‌గ‌కుండా ఉండాలంటే.. ఇలా చేయాలి..!

Potato And Rice : ప్ర‌స్తుత త‌రుణంలో డ‌యాబెటిస్ బారిన ప‌డి అనేక మంది బాధ‌ప‌డుతున్నారు. షుగ‌ర్ వ్యాధి వ‌చ్చిందంటే ఆహారం విష‌యంలో అనేక జాగ్రత్త‌లు తీసుకుంటుంటారు. ముఖ్యంగా పిండి ప‌దార్థాలు అధికంగా ఉండే ఆహారాల‌ను తిన‌డం మానేస్తారు. పిండి ప‌దార్థాలు అధికంగా ఉండే వాటిల్లో బంగాళా దుంప‌లు, అన్నం వంటివి ఉన్నాయి. వీటిని షుగ‌ర్ వచ్చిన వారు తిన‌రు. తింటే షుగ‌ర్ లెవ‌ల్స్ విప‌రీతంగా పెరిగిపోతాయి. క‌నుక ఈ ఆహారాల‌ను మాత్రం తీసుకోరు. అయితే న్యూట్రిష‌నిస్టులు … Read more

Vankaya Perugu Kura : వంకాయ పెరుగు కూర.. ఎప్పుడైనా తిన్నారా.. రుచి అద్భుతంగా ఉంటుంది..

Vankaya Perugu Kura : వంకాయలతో చాలా మంది సహజంగానే అనేక రకాల కూరలు చేస్తుంటారు. వంకాయ వేపుడు, పచ్చడి, కుర్మా వంటివి చేస్తుంటారు. ఇవి ఎంతో రుచిగా ఉంటాయి. అయితే వంకాయలతో పెరుగు కలిపి కూడా వండుకోవచ్చు. ఇది కూడా అందరికీ నచ్చుతుంది. దీన్ని తయారు చేయడం కూడా సులభమే. వంకాయ పెరుగు కూరను ఎలా తయారు చేయాలో ఇప్పుడు తెలుసుకుందాం. వంకాయ పెరుగు కూర తయారీకి కావల్సిన పదార్థాలు.. పెరుగు – ఒకటిన్నర కప్పు, … Read more

Bilva Patra : ఈ ఆకుల‌తో పూజిస్తే.. శివుని అనుగ్ర‌హం త‌ప్ప‌క క‌లుగుతుంది..!

Bilva Patra : బిళ్వ చెట్టు.. దీనిని మారేడు, వెల‌గ చెట్టు అని కూడా పిలుస్తారు. ఈచెట్టు మ‌హా శివునికి చాలా ఇష్టం. మారేడు ద‌ళాలు లేకుండా శివార్చ‌న లేదు. భార‌తీయుల‌కు మారేడు చెట్టు ఎంతో ప‌విత్ర‌మైన‌ది. దీని గురించి వేద‌కాలం నుండి తెలుసు. దేవాల‌యాల్లో ఇది ప్ర‌ముఖంగా క‌నిపిస్తుంది. మారేడు ఆకులు మూడు క‌లిసి శివుని క‌ళ్ల‌లా ఉంటాయి. శివుడు ఈ మారేడు చెట్టు కింద నివాసం ఉంటాడ‌ని ప్ర‌తీతి. శివున్ని బిళ్వ ప‌త్రాల‌తో పూజించ‌డం … Read more

Pomegranate Juice : రోజుకు ఒక్క గ్లాస్ తాగితే నిత్య య‌వ్వ‌నం మీ సొంతం..!

Pomegranate Juice : మ‌న ఆరోగ్యానికి మేలు చేసే పండ్లల్లో దానిమ్మ ఒక‌టి. ఎర్ర‌గా, నిగ‌నిగ‌లాడుతూ కంటికి ఇంపుగా క‌నిపించే దానిమ్మ గింజ‌లను తీసుకోవ‌డం వ‌ల్ల మ‌నం ఎన్నో ఆరోగ్య‌క‌ర‌మైన ప్ర‌యోజనాల‌ను పొంద‌వ‌చ్చు. ఈ పండులోని ఇల్లాజిక్ యాసిడ్ ను చ‌ర్మం మీద రాస్తే అది సూర్య‌కిర‌ణాల ప్ర‌భావాన్ని త‌గ్గిస్తుంద‌ట‌. ప్ర‌పంచ వ్యాప్తంగా గాలిలో తేమ లేని ప్ర‌దేశాల్లో దానిమ్మ సాగవుతుంది. దీనిని దామిడి వృక్షం అని కూడా అంటారు. భార‌త దేశంలోని క‌ర్ణాట‌క రాష్ట్రంలోని చిత్ర‌దుర్గ … Read more

Tomato Coriander Chutney : టమాటా, కొత్తిమీర చట్నీ.. ఇడ్లీ, దోశ వంటి టిఫిన్లతోపాటు అన్నంలోకి కూడా దీన్ని తినవచ్చు..

Tomato Coriander Chutney : ఇడ్లీ, దోశలలోకి సాధారణంగా చాలా మంది ఒకే రకమైన చట్నీలను చేస్తుంటారు. ఈ చట్నీలను అన్నంతో తినలేము. దీంతో ఎక్కువ చట్నీ చేస్తే మిగిలిపోతుంది. కానీ అన్నింటిలోకి వచ్చేలా ఒకేలాంటి చట్నీని మనం తయారు చేయవచ్చు. టమాటా, కొత్తిమీర ఉపయోగించి తయారు చేసే చట్నీ కేవలం టిఫిన్లలోకే కాదు.. అన్నంలోకి కూడా పనికొస్తుంది. దీన్ని తయారు చేయడం కూడా సులభమే. దేంతోనైనా దీన్ని కలిపి తినవచ్చు. ఎంతో రుచిగా ఉంటుంది. టమాటా, … Read more

Finger Millet Laddu : ఈ ల‌డ్డూను రోజుకు ఒక‌టి తింటే చాలు.. ఎంతో బ‌లం వ‌స్తుంది..

Finger Millet Laddu : మ‌నం ఆహారంగా తీసుకునే చిరుధాన్యాల‌లో రాగులు కూడా ఒక‌టి. ప్ర‌స్తుత‌ కాలంలో వీటి వాడ‌కం ఎక్కువ‌వుతుంద‌ని చెప్ప‌వ‌చ్చు. రాగుల‌ను ఆహారంలో భాగంగా చేర్చుకోవ‌డం వ‌ల్ల మ‌న శ‌రీరానికి ఎంతో మేలు క‌లుగుతుంది. మ‌న శ‌రీరానికి కావ‌ల్సిన పోష‌కాలు వీటిలో పుష్క‌లంగా ఉంటాయి. రాగుల‌తో ఎక్కువ‌గా జావ‌, సంగ‌టి, రోటి, ల‌డ్డూ వంటి వాటిని త‌యారు చేసుకోవ‌చ్చు. రాగుల‌తో చేసే ల‌డ్డూలు చాలా రుచిగా ఉంటాయి. మ‌న ఆరోగ్యానికి మేలు చేసే ఈ … Read more

Winter Foods : చ‌లికాలం మొద‌లైంది.. వెచ్చ‌గా ఉండేందుకు వీటిని రోజూ గుప్పెడు తినండి.. ఇత‌ర లాభాలు కూడా క‌లుగుతాయి..

Winter Foods : ప్ర‌తి ఏడాదిలాగే ఈ సారి కూడా చ‌లికాలం మొద‌లైంది. మ‌రికొద్ది రోజులు అయితే చ‌లి తీవ్ర‌త ఇంకా ఎక్కువ‌గా ఉంటుంది. దీంతో ప్ర‌తి ఒక్క‌రూ శ‌రీరాన్ని వెచ్చ‌గా ఉంచుకునేందుకు ప్ర‌య‌త్నిస్తారు. ఈ క్ర‌మంలోనే స్వెట‌ర్లు, మ‌ఫ్ల‌ర్లు ధ‌రించ‌డం చేస్తారు. కొంద‌రు మంకీ క్యాప్‌ల‌ను కూడా ధ‌రిస్తారు. పాదాల‌కు రాత్రి పూట సాక్స్‌లు తొడుగుతారు. ఇవ‌న్నీ శ‌రీరాన్ని వెచ్చ‌గా ఉంచేందుకు చేసే ప్ర‌య‌త్నాలే. ఇవి శ‌రీరాన్ని బాహ్యంగా వెచ్చ‌గా ఉంచుతాయి. కానీ శ‌రీరాన్ని అంత‌ర్గ‌తంగా … Read more

Karthika Masam 2022 : ఈసారి కార్తీక మాసంలో మంచి ముహుర్తాలు ఎప్పుడు వచ్చాయో తెలుసా..?

Karthika Masam 2022 : హిందూ సంప్రదాయం ప్రకారం 12 నెలల్లో కార్తీక మాసం కూడా ఒకటి. ఈ మాసం సాధారణంగా అక్టోబర్‌ – నవంబర్‌ నెలల్లో వస్తుంటుంది. కార్తీక మాసం శివుడికి అత్యంత ప్రీతికరమైనది. అందుకనే శైవ క్షేత్రాలు ఈ మాసంలో సందడిగా ఉంటాయి. భక్తులతో కిటకిటలాడుతుంటాయి. అయితే కార్తీక మాసంలో కేవలం శివున్ని మాత్రమే కాదు.. విష్ణువును కూడా పూజిస్తారు. ఈ మాసంలో సత్యనారాయణ స్వామి వ్రతాలను చేస్తుంటారు. ఈ క్రమంలోనే కార్తీక మాసంలో … Read more

Natu Kodi Pulusu : కారం, మ‌సాలా దట్టించి నాటు కోడి పులుసును ఇలా చేయండి.. లొట్టలేసుకుంటూ మొత్తం తినేస్తారు..

Natu Kodi Pulusu : నాటుకోడి చికెన్ ను కూడా మ‌నం ఆహారంగా తీసుకుంటూ ఉంటాం. నాటుకోడి పుల‌సు రుచి గురించి ప్ర‌త్యేకంగా చెప్ప‌వ‌ల‌సిన ప‌ని లేదు. దీనిని ఇష్టంగా తినే వారు మ‌న‌లో చాలా మంది ఉండే ఉంటారు. రుచిగా, సులభంగా ఈ నాటుకోడి పులుసును ఎలా త‌యారు చేసుకోవాలి.. త‌యారీకి కావ‌ల్సిన ప‌దార్థాలు ఏమిటి.. అన్న వివ‌రాల‌ను ఇప్పుడు తెలుసుకుందాం. నాటుకోడి పులుసు త‌యారీకి కావ‌ల్సిన ప‌దార్థాలు.. నాటుకోడి చికెన్ – ఒక కిలో, … Read more