Black Hair : దీన్ని ఒక్కసారి రాస్తే.. మీ జుట్టు ఎప్పటికీ నల్లగానే ఉంటుంది..!
Black Hair : ముఖం అందంగా ఉన్నప్పటికి కొందరిలో జుట్టు తెల్లగా ఉంటుంది. దీంతో వారు పెద్ద వయసు వారి లాగా కనిపిస్తారు. జుట్టు తెల్లబడడం అనేది వయసుతో సంబంధం లేకుండా అన్ని వయసుల వారిని ఇబ్బంది పెడుతుంది. రసాయనాలు కలిగిన షాంపూలను ఎక్కువగా వాడిన కూడా జుట్టు త్వరగా తెల్లబడుతుంది. ఇవే కాకుండా జుట్టు తెల్లబడడానికి అనేక కారణాలు ఉన్నాయి. పౌష్టికాహార లోపం, వాతావరణ కాలుష్యం వంటి వాటి వల్ల కూడా జుట్టు తెల్లబడుతుంది. తెల్లబడిన … Read more









