Usirikaya Thokku Pachadi : ఉసిరికాయలతో తొక్కు పచ్చడి ఇలా పెట్టండి.. రుచి చూస్తే వదలరు..
Usirikaya Thokku Pachadi : విటమిన్ సి అధికంగా ఉండే వాటిల్లో ఉసిరికాయలు ఒకటి. వీటిలో మన శరీరానికి అవసరమయ్యే పోషకాలతో పాటు ఔషధ గుణాలు కూడా ఉన్నాయి. వీటిని ఆహారంగా తీసుకోవడం వల్ల మనం చక్కటి ఆరోగ్యాన్ని పొందవచ్చు. ఉసిరికాయలతో మనం ఎక్కువగా నిల్వ పచ్చడిని తయారు చేస్తూ ఉంటాం. అలాగే వీటితో మనం తొక్కు పచ్చడిని కూడా తయారు చేసుకోవచ్చు. ఉసిరికాయలతో చేసే తొక్కు పచ్చడి చాలా రుచిగా ఉంటుంది. అమ్మమ్మల కాలంలో ఈ … Read more









