Aloo Masala Puri : ఆలూ మ‌సాలా పూరీని ఎప్పుడైనా తిన్నారా.. ఈసారి ఇలా ట్రై చేయండి..!

Aloo Masala Puri : అప్పుడ‌ప్పుడూ మ‌నం అల్పాహారంగా పూరీల‌ను కూడా త‌యారు చేసుకుని తింటూ ఉంటాం. చిన్నా పెద్దా అనే తేడా లేకుండా అంద‌రూ వీటిని ఇష్టంగా తింటారు. త‌ర‌చూ చేసే పూరీలే కాకుండా మ‌నం బంగాళాదుంప‌ను ఉప‌యోగించి మ‌సాలా పూరీల‌ను కూడా త‌యారు చేసుకోవ‌చ్చు. మ‌సాలా పూరీలు ఎంతో రుచిగా ఉంటాయి. వీటిని చాలా సుల‌భంగా త‌యారు చేసుకోవ‌చ్చు. హోట‌ల్స్ లో ల‌భించే విధంగా మ‌సాలా పూరీల‌ను ఎలా త‌యారు చేసుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం. … Read more

Amla Murabba : ఉసిరికాయ‌ల‌తో చేసే ఆమ్లా ముర‌బ్బా.. ఎంతో ఆరోగ్య‌క‌రం.. త‌యారీ ఇలా..

Amla Murabba : ఉసిరికాయ‌లు.. ఇవి మ‌నంద‌రికి తెలిసిన‌వే. ఉసిరికాయ‌ల‌ను కూడా మ‌నం ఆహారంగా తీసుకుంటూ ఉంటాం. ఉసిరికాయ‌ల‌ను తిన‌డం వ‌ల్ల మ‌నం ఎన్నో ఆరోగ్య‌క‌ర‌మైన ప్ర‌యోజ‌నాల‌ను పొంద‌వ‌చ్చు. వీటితో ప‌చ్చ‌డితో పాటు వివిధ ర‌కాల ఆహార ప‌దార్థాల‌ను త‌యారు చేసుకుని తింటూ ఉంటా. ఉసిరికాయ‌ల‌తో చేసుకోద‌గిన వాటిల్లో ఆమ్లా మురబ్బా కూడా ఒక‌టి. తియ్య‌గా, రుచిగా ఉండే వంట‌కాన్ని త‌యారు చేయ‌డం చాలా సుల‌భం. దీనిని తిన‌డం వ‌ల్ మ‌న ఆరోగ్యానికి కూడా మేలు క‌లుగుతుంది. … Read more

Masala Vada : సాయంత్రం స‌మ‌యంలో క‌ర‌క‌ర‌లాడే మ‌సాలా వ‌డ‌ల‌ను ఇలా చేసి తినండి.. ఎంతో బాగుంటాయి..!

Masala Vada : సాయంత్రం కాగానే మ‌న‌కు రోడ్ల ప‌క్క‌న బండ్ల మీద ర‌క‌ర‌కాల చిరుతిళ్లు ల‌భ్య‌మ‌వుతతాయి. వాటిల్లో మ‌సాలా వ‌డ‌లు కూడా ఒక‌టి. ఈ మ‌సాలా వ‌డ‌లు చాలా రుచిగా ఉంటాయి. చాలా మంది వీటిని ఇష్టంగా తింటారు. అచ్చం బ‌య‌ట ల‌భించే విధంగా ఈ మ‌సాలా వ‌డ‌ల‌ను మ‌నం ఇంట్లో కూడా త‌యారు చేసుకోవ‌చ్చు. ఈ మ‌సాలా వ‌డ‌ల‌ను త‌యారు చేయ‌డం చాలా సుల‌భం. క‌ర‌క‌ర‌లాడుతూ రుచిగా ఉండేలా ఈ మ‌సాలా వ‌డ‌ల‌ను ఎలా … Read more

Diabetes : షుగ‌ర్ ఉన్న‌వారు ఎట్టి ప‌రిస్థితిలోనూ వీటిని అస‌లు తిన‌రాదు..!

Diabetes : మ‌న‌ల్ని వేధిస్తున్న అనారోగ్య స‌మ‌స్య‌ల్లో షుగ‌ర్ వ్యాధి ఒక‌టి. ఈ వ్యాధితో బాధ‌ప‌డే వారి సంఖ్య రోజురోజుకూ ఎక్కువ‌వుతుంది. షుగ‌ర్ వ్యాధి అనేది ఇన్సులిన్ హార్మోన్ స్థాయి త‌గ్గ‌డం వ‌ల్ల క‌లిగే అనియంత్రిత మెటబాలిజం మ‌రియు రక్తంలో అధిక గ్లూకోజ్ స్థాయి వంటి ల‌క్ష‌ణాల‌తో కూడిన ఒక వ్యాధి. దీని వ‌ల్ల అతి మూత్రం, దాహం ఎక్కువ‌గా వేయ‌డం, చూపు మంద‌గించడం, కార‌ణం లేకుండా బ‌రువు త‌గ్గ‌డం, బ‌ద్ద‌కం దీని ముఖ్య ల‌క్ష‌ణాలు. షుగ‌ర్ … Read more

Oil : ఈ నూనెను వాడితే ఎంత‌టి కొవ్వు అయినా స‌రే ఇట్టే క‌రిగిపోతుంది..!

Oil : మ‌న శ‌రీరానికి కావ‌ల్సిన పోష‌కాలలో కొవ్వు కూడా ఒక‌టి. మ‌న‌లో ప్ర‌తి ఒక్క‌రు కూడా శ‌రీరంలో కొవ్వును క‌లిగి ఉంటారు. అయితే ఈ కొవ్వు ఎక్కువైన‌ప్పుడు అనేక ఇబ్బందులు, స‌మ‌స్య‌లు తలెత్తుతాయి. శ‌రీరంలో కొవ్వు అధికంగా చేర‌డం వ‌ల్ల గుండెపోటు, ర‌క్త‌పోటు, డ‌యాబెటిస్ వంటి అనారోగ్య స‌మ‌స్య‌ల బారిన ప‌డాల్సిన వ‌స్తుంది. శ‌రీరంలో ప్ర‌తి భాగంలో కొవ్వు ఉన్న‌ప్ప‌టికి అధికంగా కొవ్వు చేరే భాగాలు కూడా కొన్ని ఉన్నాయి. న‌డుము చుట్టూ చేరిన కొవ్వు … Read more

Incense Sticks : ఇంట్లో రోజూ అగ‌ర్ బ‌త్తీల‌ను వెలిగించ‌డం వ‌ల్ల ఇన్ని లాభాలా.. ఆరోగ్య‌ప‌రంగా..!

Incense Sticks : హిందూ సంప్ర‌దాయంలో దేవుళ్ల‌ను పూజించేందుకు భ‌క్తులు భిన్న‌మైన మార్గాల‌ను అనుస‌రిస్తుంటారు. అయితే ఎవ‌రు ఎలా పూజ‌లు చేసినా క‌చ్చితంగా అగ‌ర్‌బ‌త్తీల‌ను మాత్రం వెలిగిస్తారు. అగ‌ర్ బ‌త్తీలు మ‌న‌కు ర‌క‌ర‌కాలుగా అందుబాటులో ఉన్నాయి. అయితే వాస్త‌వానికి ఆయుర్వేద ప్ర‌కారం అగ‌ర్‌బ‌త్తీలు మ‌న‌కు మేలే చేస్తాయి. ఆధ్యాత్మిక ప‌రంగానే కాదు.. ఆరోగ్య‌ప‌రంగా కూడా అగ‌ర్‌బ‌త్తీలు మ‌న‌కు ఎంత‌గానో ఉప‌యోగ‌ప‌డ‌తాయి. అగ‌ర్ బ‌త్తీల‌ను వెలిగించ‌డం వ‌ల్ల మ‌నం మాన‌సిక‌, శారీర‌క ఆరోగ్యాన్ని మెరుగు ప‌రుచుకోవ‌చ్చు. వీటిని వెలిగించ‌డం … Read more

Tulsi Plant : ఇంటి ఆవర‌ణ‌లో క‌చ్చితంగా తుల‌సి మొక్క‌ను పెంచాలి.. ఎందుకో తెలుసా..?

Tulsi Plant : కొంత‌మంది మాట్లాడుతూ ఉంటే ఇంకా వినాల‌నిపిస్తుంది. కొంత‌మంది మాట్లాడితే వీళ్లు ఎప్పుడూ వెళ్లిపోతారా అనిపిస్తుంది. కొంద‌రికి చ‌క్క‌ని స్వ‌రం ఉంటుంది. క‌నుక వాళ్లు మాట్లాడిన కొద్ది వినాల‌నిపిస్తుంది. కొంద‌రు మాట్లాడితే అర్థం కాక వారిపై విసుగు వ‌స్తుంది. అలా మాట అందంగా రావ‌డానికి ప్ర‌ధాన కార‌ణం స్వ‌ర‌పేటిక‌. దీని నుండి చ‌క్క‌ని స్వ‌రం వ‌స్తుంది. అందుకే వారి మాటలు తియ్య‌గా తేనె ప‌లుకుల్లా ఉండి మ‌ళ్లీ వినాల‌నిపిస్తుంది. జలుబు చేసిన‌ప్పుడు, స్వ‌ర పేటిక … Read more

Coriander Tomato Rice : వంట చేసేందుకు స‌మ‌యం లేక‌పోతే.. 10 నిమిషాల్లో ఇలా కొత్తిమీర ట‌మాటా రైస్ చేయండి..

Coriander Tomato Rice : మ‌నం వంట‌ల‌ను గార్నిష్ చేయ‌డానికి గానూ ఎక్కువ‌గా ఉప‌యోగించే వాటిల్లో కొత్తిమార ఒక‌టి. కొత్తిమీర‌ను తీసుకోవ‌డం వ‌ల్ల మనం అనేక ఆరోగ్య‌క‌ర‌మైన ప్ర‌యోజ‌నాల‌ను పొంద‌వ‌చ్చు. కొత్తిమీర‌లో మ‌న శ‌రీరానికి అవ‌స‌ర‌మ‌య్యే విట‌మిన్స్, మిన‌ర‌ల్స్, పీచు పదార్థాలు అనేకం ఉంటాయి. వంట‌ల్లో వాడ‌డంతో పాటు కొత్తిమీర‌తో మ‌నం కొత్తిమీర రైస్ ను కూడా తయారు చేస్తూ ఉంటాం. కొత్తిమీర రైస్ చాలా రుచిగా ఉంటుంది. దీనిని త‌యారు చేయ‌డం కూడా చాలా సుల‌భం. … Read more

Amla Juice : ఉసిరికాయ జ్యూస్‌ను రోజూ తాగ‌డం వ‌ల్ల క‌లిగే ప్ర‌యోజ‌నాల గురించి తెలుసుకున్నారా..?

Amla Juice : మ‌న ఇంటి పెర‌ట్లో పెంచుకోవ‌డానికి వీలుగా ఉండే చెట్ల‌ల్లో ఉసిరి చెట్టు కూడా ఒక‌టి. ఇది మ‌నంద‌రికి తెలిసిందే. ఉసిరికాయ‌ను ఇంగ్లీష్ లో ఇండియ‌న్ గూస్ బెర్రీ అనీ, హిందీలో ఆమ్లా అని, సంస్కృతంలో ఆమ‌ల‌కా అని అంటారు. ఉసిరికాయ‌లో విట‌మిన్ సి పుష్క‌లంగా ఉంటుంది. ఉసిరి కాయ‌ల‌ను అలాగే ఉసిరి చెట్టు ఆకుల‌ను, పూల‌ను, గింజ‌ల‌ను, వేర్ల‌ను, బెర‌డును ఆయుర్వేద ఔష‌ధాల త‌యారీలో ఉప‌యోగిస్తారు. ఉసిరికాయ‌లు ఉప‌యోగించ‌డం వ‌ల్ల మ‌నం చ‌క్క‌టి … Read more

House Tips : ప్ర‌తి ఇల్లాలు త‌ప్ప‌క తెలుసుకోవాల్సిన చిట్కాలు ఇవి..!

House Tips : ఇంటిని చూసి ఇల్లాలిని చూడు అనే నానుడి మ‌న‌కు చాలా కాలం నుండి వాడుక‌లో ఉంది. ఇంట్లో వ‌స్తువుల‌ను స‌ర్దుకున్న తీరు, ఇంటిని ప‌రిశుభ్రంగా ఉంచుకున్న తీరును ఇంటి ప‌రిస‌రాల‌లో చెట్ల‌ను పెంచుకునే తీరు చూస్తే మ‌న‌కు ఇల్లాలి ప‌నిత‌నం తెలిసిపోతుంది. ఇంటిని చ‌క్క‌గా ఉంచుకోవ‌డానికి ప్ర‌తి ఒక్క ఇల్లాలికి ప‌నికి వ‌చ్చే కొన్ని చిట్కాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం. మ‌నం సాధార‌ణంగా అర‌టి పండ్ల‌ను తిని వాటి తొక్క‌ల‌ను పాడేస్తూ ఉంటాం. … Read more