Flax Seeds Karam Podi : అవిసె గింజల కారం పొడి.. ఎంత ఆరోగ్యకరమంటే.. అన్నంలో తినాలి..!
Flax Seeds Karam Podi : మనం వంటింట్లో వివిధ రకాల కారం పొడులను తయారు చేస్తూ ఉంటాం. చాలా మంది ముందుగా వీటితో భోజనం చేసిన తరువాతే కూరతో భోజనం చేస్తూ ఉంటారు. అయితే మనం ఆహారంగా తీసుకునే అవిసె గింజలతో కూడా మనం కారం పొడిని తయారు చేసుకోవచ్చు. అవిసె గింజలను తీసుకోవడం వల్ల మన శరీరానికి ఎన్నో పోషకాలు అందుతాయి. రుచిగా ఉండడంతో పాటు మన ఆరోగ్యానికి మేలు చేసేలా అవిసె గింజలతో … Read more









