Telangana Special Bagara Rice : తెలంగాణ స్పెష‌ల్ బ‌గారా రైస్‌.. చికెన్‌, మ‌ట‌న్‌లోకి అద్భుతంగా ఉంటుంది..

Telangana Special Bagara Rice : మ‌నం అప్పుడ‌ప్పుడు స్పెషల్ గా ఉండాల‌ని బ‌గారా అన్నాన్ని త‌యారు చేస్తూ ఉంటాం. బ‌గారా అన్నం చాలా రుచిగా ఉంటుంది. నాన్ వెజ్ వంట‌కాల‌తో పాటు మ‌సాలా కూర‌ల‌ను ఈ బ‌గారా అన్నంతో క‌లిపి తింటే చాలా రుచిగా ఉంటాయి. త‌ర‌చూ చేసే బ‌గారా అన్నానికి బ‌దులుగా ప‌చ్చి మ‌సాలాల‌ను వేసి చేసే బ‌గారా అన్నం మ‌రింత రుచిగా ఉంటుంది. సుల‌భంగా, రుచిగా ఉండేలా తెలంగాణా స్టైల్ లో ఈ … Read more

Vastu Items : ఇంట్లో వీటిని పెట్టుకుంటున్నారా.. అయితే అన్నీ స‌మ‌స్య‌లే వ‌స్తాయి జాగ్ర‌త్త‌..!

Vastu Items : రంగు రంగు రాళ్లు, చిన్న చిన్న గ‌డ్డి మొక్క‌లు, నీరు, చిన్న‌పాటి డెకెరేటివ్ ఐట‌మ్స్, వాటిలో రంగు రంగు చేప‌లు… ఇవి క‌లిసి ఉండేది అన‌గానే అంద‌రూ చెప్పేది అక్వేరియం. చాలా మంది ఇండ్ల‌ల్లో ఈ అక్వేరియాలు ఉంటాయి. వాటిలో రంగు రాళ్ల‌ను, చేప‌ల‌ను వేసి పెంచుకుంటారు. ఇంకా కొంద‌రు వాటిని ఇంకా అందంగా తీర్చిదిద్దుతారు. కానీ నిజానికైతే ఇంట్లో కానీ, ఆఫీస్ లో కానీ అక్వేరియాలు ఉండ‌కూడ‌ద‌ట‌. అక్వేరియాల‌ను ఇంట్లో ఉంచుకుంటే … Read more

Diabetes Foods To Avoid : షుగ‌ర్ ఉన్న‌వారు ఎట్టి ప‌రిస్థితిలోనూ వీటిని తిన‌రాదు.. వేటిని తీసుకోవాలంటే..?

Diabetes Foods To Avoid : ప్ర‌స్తుత కాలంలో మ‌న‌ల్ని వేదిస్తున్న అనారోగ్య స‌మ‌స్య‌ల్లో షుగ‌ర్ వ్యాధి ఒక‌టి. షుగ‌ర్ వ్యాధి బారిన ప‌డ‌డానికి అనేక కార‌ణాలు ఉన్నాయి. ఈ వ్యాధి బారిన ప‌డిన వారు ప్ర‌ణాళిక బ‌ద్ద‌మైన ఆహార నియ‌మాల‌ను క‌లిగి ఉండాలి. అలాగే ఎక్కువ చ‌క్కెర ఉన్న ఆహార ప‌దార్థాల‌కు దూరంగా ఉండాలి. వీటిని తీసుకోవ‌డం వ‌ల్ల ర‌క్తంలోని చ‌క్కెర స్థాయిల్లో మార్పులు వ‌చ్చే అవ‌కాశం ఉంది. కొన్ని ఆహార ప‌దార్థాలు మ‌ధుమేహ వ్యాధి … Read more

Ravva Laddu : ర‌వ్వ ల‌డ్డూల‌ను ఇలా చేస్తే.. ఎక్కువ కాలం నిల్వ ఉంటాయి..!

Ravva Laddu : చాలా త్వ‌ర‌గా చేసుకోద‌గిన తీపి ప‌దార్థాల్లో ర‌వ్వ ల‌డ్డూలు కూడా ఒక‌టి. బొంబాయి ర‌వ్వ‌తో చేసే ఈ ల‌డ్డూలు చాలా రుచిగా ఉంటాయి. వీటిని త‌యారు చేయ‌డం చాలా సుల‌భం. అయితే కొంద‌రూ ఎంద‌రూ ప్ర‌య‌త్నించిన ఈ ల‌డ్డూల‌ను మెత్త‌గా త‌యారు చేసుకోలేక‌పోతుంటారు. అలాగే కొంద‌రు చేసిన ల‌డ్డూలు త్వ‌ర‌గా పాడైపోతుంటాయి. రుచిగా, మెత్త‌గా, చాలా కాలం నిల్వ ఉండేలా ర‌వ్వ ల‌డ్డూల‌ను ఎలా త‌యారు చేసుకోవాలి.. త‌యారీకి కావ‌ల్సిన ప‌దార్థాలు ఏమిటి.. … Read more

Ghee : నెయ్యి వ‌ల్ల ఎన్ని లాభాలు ఉన్నాయో తెలుసా.. అంద‌రూ తీసుకోవాలి..!

Ghee : ఎదిగే పిల్ల‌ల‌కు పౌష్టికాహారం చాలా అవ‌స‌రం. ముఖ్యంగా పాలు, పెరుగు, నెయ్యి వంటివి వారి ఎదుగుద‌ల‌కు ఎంత‌గానో ఉప‌యోగ‌ప‌డ‌తాయి. పాల త‌రువాత పిల్ల‌ల పెరుగుద‌ల‌కు,ధృడ‌త్వానికి ఉప‌యోగ‌ప‌డేది నెయ్యి. చాలా మందికి నెయ్యితో తినే అల‌వాటు ఉంది. పూర్వకాలంలో పాలు, పెరుగు, నెయ్యి, వెన్న వంటి వాటి కోసం ఆవును లేదా గేదెను ఇంట్లో పెంచుకునే వారు. వాటికి కావ‌ల్సిన అన్ని స‌దుపాయ‌ల‌ను అందిస్తూ వాటితో ఎన్నో లాభాల‌ను పొందేవారు. నెయ్యిని ఆహారంలో భాగంగా తీసుకోవ‌డం … Read more

Telagapindi Kobbarikura : తెలగపిండి.. పోషకాల గని.. ఇలా చేసుకుని తింటే ఎంతో బలం..

Telagapindi Kobbarikura : తెలగపిండిని సాధారణంగా పశువులకు పెడుతుంటారు. కానీ దీన్ని మనం కూడా తినవచ్చు. కాకపోతే పశువులకు పెట్టేది.. మనం తినేది కాస్త శుద్ధి చేయబడి ఉంటుంది. అయితే తెలగపిండిని తినడం వల్ల ఎన్నో పోషకాలు లభిస్తాయి. ఇది ఎంతో బలవర్ధకమైన ఆహారం. దీన్ని నేరుగా తినలేకపోతే ఇతర పదార్థాలతో కలిపి వండి తినవచ్చు. ముఖ్యంగా తెలగపిండిని కొబ్బరితో కలిపి వండి తింటారు. ఇది ఎంతో రుచిగా ఉంటుంది. తయారు చేయడం కూడా సులభమే. తెలగపిండి … Read more

Facepack : మీ ముఖాన్ని తెల్ల‌గా.. అందంగా.. మార్చే అద్భుత‌మైన ఫేస్ ప్యాక్‌..!

Facepack : మ‌న శ‌రీరంలో మిగ‌తా భాగాలు అందంగా ఉన్నా లేకున్నా ముఖం మాత్రం అందంగా ఉండాల‌ని చాలా మంది కోరుకుంటారు. కానీ ప్ర‌స్తుత కాలంలో న‌ల్ల మ‌చ్చ‌లు, మొటిమ‌లు, జిడ్డు చ‌ర్మం వంటి అనేక స‌మ‌స్య‌లు ముఖ అందాన్ని దెబ్బ‌తీస్తున్నాయి. వీటి నుండి బ‌య‌ట ప‌డ‌డానికి అనేక ర‌కాల సౌంద‌ర్య సాధ‌నాలను వాడుతూ ఉంటారు. ముఖం అందంగా క‌న‌బ‌డాల‌ని ఎంతో ఖ‌ర్చు చేస్తూ ఉంటారు. ఫేషియ‌ల్స్ చేయించుకుంటూ ఉంటారు. ఈ ఫేషియ‌ల్స్ చేయించుకోవ‌డానికి ఎక్క‌డికో వెళ్లాల్సిన … Read more

Kajjikayalu : క‌జ్జికాయ‌ల‌ను ఇలా చేస్తే.. ఒక్క‌టి కూడా విడిచిపెట్ట‌కుండా తింటారు..

Kajjikayalu : మ‌నం త‌యారు చేసే వివిధ ర‌కాల తీపి ప‌దార్థాల్లో క‌జ్జ‌కాయ‌లు కూడా ఒక‌టి. క‌జ్జ‌కాయ‌ల‌ను రుచి చూడ‌ని వారు ఉండ‌ర‌నే చెప్ప‌వ‌చ్చు. మ‌న‌కు బ‌య‌ట స్వీట్ షాపుల్లో కూడా ఈ కజ్జ‌కాయ‌లు ల‌భిస్తూ ఉంటాయి. క‌ర‌క‌ర‌లాడుతూ, రుచిగా ఉండేలా ఈ క‌జ్జ‌కాయ‌లను ఎలా త‌యారు చేసుకోవాలి..అన్న వివ‌రాల‌ను ఇప్పుడు తెలుసుకుందాం. క‌జ్జ‌కాయ‌ల త‌యారీకి కావ‌ల్సిన ప‌దార్థాలు.. మైదా పిండి – ఒక క‌ప్పు, బొంబాయి ర‌వ్వ – ఒక టేబుల్ స్పూన్, ఉప్పు – … Read more

Dates : రోజూ 3 ఖ‌ర్జూరాల‌ను త‌ప్ప‌క తినాల్సిందే.. ఎందుకంటే..?

Dates : మాన‌వ శరీరానికి అనేక ఆరోగ్య ప్ర‌యోజ‌నాల‌ను అందించే పండ్లల్లో క‌ర్జూర పండు ఒక‌టి. డేట్స్ అని పిలిచే క‌ర్జూరం అన్ని వ‌య‌సుల వారికి ఎన్నో ప్ర‌యోజ‌నాల‌ను అందిస్తుంది. తిన్న వెంట‌నే త‌క్ష‌ణ శ‌క్తిని ఇచ్చే పండుగా క‌ర్జూరాన్ని చెప్ప‌వ‌చ్చు. క‌ర్జూరంలో విటమిన్ ఎ, విట‌మిన్ బి తో క్యాల్షియం, ఫాస్ప‌ర‌స్, ఐర‌న్, పీచు ప‌దార్థాలు పుష్క‌లంగా ఉంటాయి. ప్రోటీన్స్ తో కూడిన ప‌వ‌ర్ హౌస్ గా క‌ర్జూరాన్ని పిలుస్తారు. క‌ర్జూరాన్ని పాల‌తో తీసుకోవ‌డం వ‌ల్ల … Read more

Tandoori Chicken : తందూరి చికెన్‌ను ఇలా చేశారంటే.. రెస్టారెంట్ స్టైల్‌లో రుచి అద్భుతంగా వ‌స్తుంది..

Tandoori Chicken : మ‌న‌కు బ‌య‌ట రెస్టారెంట్ ల‌లో ల‌భించే చికెన్ వెరైటీల‌లో తందూరి చికెన్ కూడా ఒకటి. తందూరి చికెన్ ఎంత రుచిగా ఉంటుందో ప్ర‌త్యేకంగా చెప్ప‌వ‌ల‌సిన ప‌ని లేదు. బ‌య‌ట ల‌భించే విధంగా ఉండే ఈ తందూరి చికెన్ ను మ‌నం ఇంట్లో కూడా త‌యారు చేసుకోవ‌చ్చు. ఇంట్లో తందూరి చికెన్ ను త‌క్కువ నూనెతో, రుచిగా చాలా సుల‌భంగా ఎలా త‌యారు చేసుకోవాలి.. అన్న వివ‌రాల‌ను ఇప్పుడు తెలుసుకుందాం. తందూరి చికెన్ త‌యారీకి … Read more