Bedroom : బెడ్‌రూమ్‌లో ఈ మార్పులు చేసుకుంటే.. భార్యాభ‌ర్త‌లు ఎప్ప‌టికీ అన్యోన్యంగా ఉంటారు..!

Bedroom : ఇళ్లు చూస్తే ఎటువంటి వాస్తు దోషం ఉండ‌దు. కానీ ఆ ఇంట్లోని భార్యాభ‌ర్తల మ‌ధ్య స‌మ‌స్య‌లు వ‌స్తూ ఉంటాయి. ఇద్ద‌రూ త‌ర‌చూ గొడ‌వ‌లు ప‌డ‌డం, ఒక‌రి మీద ఒక‌రు అరుచుకోవ‌డం, మ‌న‌శాంతి లేక‌పోవ‌డం, అకార‌ణ చికాకులు, అనారోగ్యాల‌కు గురి కావ‌డం, ఇద్ద‌రి మ‌ధ్య శృంగార‌ప‌ర‌మైన స‌మ‌స్య‌లు రావ‌డం ఇలా ఏదో ఒక‌టి జ‌రుగుతూ ఉంటుంది. ఇంత‌కు ముందు ఉన్న ఇంట్లో బాగానే ఉన్నాం క‌దా కానీ ఈ ఇంట్లోకి వ‌చ్చాక ఇలా జ‌రుగుతుంది అనే … Read more

Multi Dal Adai Dosa : అన్ని ర‌కాల ప‌ప్పుల‌తో చేసే అడై దోశ‌.. ఎంతో ఆరోగ్య‌క‌రం..

Multi Dal Adai Dosa : మ‌నం ఉద‌యం అల్పాహారంగా తీసుకునే వాటిల్లో దోశ ఒక‌టి. దోశ‌ను తిన‌డానికి చాలా మంది ఇష్ట‌ప‌డ‌తారు. మ‌నం ఈ దోశ‌ల‌ను కూడా వివిధ రుచుల్లో, వివిధ ర‌కాలుగా త‌యారు చేస్తూ ఉంటాం. వీటిల్లో అడై దోశ ఒక‌టి. అడై దోశ చాలా రుచిగా ఉంటుంది. ఈ దోశ‌ను తిన‌డం వ‌ల్ల రుచితో పాటు ఆరోగ్యాన్ని కూడా పొంద‌వ‌చ్చు. దీనిని తిన‌డం వ‌ల్ల వివిధ ర‌కాల పోష‌కాలు శ‌రీరానికి అందుతాయి. కేవ‌లం … Read more

Chinthapandu Palli Chutney : చింత పండు ప‌ల్లీల ప‌చ్చ‌డి.. ఇలా చేస్తే ఎక్కువ రోజుల పాటు ఉంటుంది..!

Chinthapandu Palli Chutney : మ‌నం వంటింట్లో ర‌క‌ర‌కాల ప‌చ్చ‌ళ్ల‌ను త‌యారు చేస్తూ ఉంటాం. ఈ ప‌చ్చ‌ళ్ల‌ను త‌యారు చేయ‌డంలో మ‌నం ఎక్కువ‌గా చింత‌పండును ఉప‌యోగిస్తూ ఉంటాం. చింత‌పండును ఉప‌యోగించి చేసే ప‌చ్చ‌ళ్లు చాలా రుచిగా ఉంటాయి. అలాగే ఎక్కువ రోజులు నిల్వ ఉంటాయి. అలాగే చింత‌పండును, ప‌ల్లీల‌ను వేసి మ‌నం ప‌ల్లి ప‌చ్చ‌డిని కూడా త‌యారు చేస్తూ ఉంటాం. ఈ ప‌చ్చ‌డిని పాత‌కాలంలో ఎక్కువ‌గా త‌యారు చేసేవారు. ఈ ప‌ల్లి ప‌చ్చ‌డి చాలా రుచిగా ఉంటుంది. … Read more

Onion And Clay Pot : ప‌చ్చి ఉల్లిపాయ‌.. మ‌ట్టి పాత్ర‌.. అంతే.. షుగ‌ర్ దెబ్బ‌కు అదుపులోకి వ‌స్తుంది..!

Onion And Clay Pot : డ‌యాబెటిస్.. దీనినే షుగ‌ర్ వ్యాధి, మ‌ధుమేహం అని కూడా అంటారు. పేరు ఏదైనా ఈ వ్యాధి బారిన ప‌డే వారి సంఖ్య రోజురోజుకూ ఎక్కువ‌వుతుంది. డ‌యాబెటిస్ అనేది ర‌క్తంలో చ‌క్కెర స్థాయిలు అసాధార‌ణ గ‌రిష్ట‌ స్థాయిలో ఉండే చాలా అసాధార‌ణ‌మైన వ్యాధిగా చెప్పుకోవ‌చ్చు. ఈ వ్యాధి బారిన ప‌డిన వారిలో క‌నిపించే ల‌క్ష‌ణాలు గురించి ఇప్పుడు తెలుసుకుందాం. డ‌యాబెటిస్ బారిన ప‌డిన వారిలో క‌నిపించే ల‌క్ష‌ణాల‌లో అధిక దాహం ఒక‌టి. … Read more

Chinthakaya Boti Curry : ప‌చ్చి చింత‌కాయ‌ల‌ను బోటిలో వేసి క‌లిపి వండండి.. కూర అదిరిపోతుంది..!

Chinthakaya Boti Curry : మన తెలుగు రాష్ట్రాల్లో బోటీ కర్రీకి ప్రత్యేక స్థానం ఉంది. ముఖ్యంగా తెలంగాణ ప్రజలు బోటి అంటే ఎంతో ఇష్టంగా తింటూ ఉంటారు. బోటీతో మసాల కర్రీ, బోటి ఫ్రై ఇలా వివిధ రకాలుగా వండుతూ ఉంటారు. కానీ కొద్దిగా పులుపు ఉండే విధంగా ఏమైనా కొత్తగా ట్రై చేయాలనుకునే వారు పచ్చి చింతకాయలతో బోటి న వండితే అద్భుతంగా ఉంటుంది. ఈ సీజన్ లో చింతకాయలు మార్కెట్లో విరివిగా అందుబాటులో … Read more

Baking Soda Water : ఒక గ్లాస్ నీటిలో ఒక టీస్పూన్ వంట‌సోడాను క‌లిపి తాగితే.. ఏం జ‌రుగుతుందో తెలుసా..?

Baking Soda Water : వంట‌సోడా.. బ‌జ్జీ, బొండా, పునుగులు వంటి వివిధ ర‌కాల ఆహార ప‌దార్థాల త‌యారీలో దీనిని విరివిరిగా ఉప‌యోగిస్తూ ఉంటాం. మ‌న ఆరోగ్యంతోపాటు శారీర‌క అందాన్ని కాపాడ‌డంలో కూడా వంట‌సోడా మ‌న‌కు ఉప‌క‌రిస్తుంది. చ‌ర్మ సంబంధిత స‌మ‌స్య‌ల‌ను దూరం చేసి చ‌ర్మానికి ఎంతో మేలు చేస్తుంది. గోర్ల‌ల్లో మ‌ట్టి చేరిన‌ప్పుడు గోరు వెచ్చ‌ని నీటిలో కొద్దిగా వంట‌సోడాను వేసి ఆ నీటిలో కొద్ది సేపు చేతుల‌ను ఉంచాలి. త‌రువాత స్క్ర‌బ‌ర్ తో శుబ్రం … Read more

Pepper Rice : మిరియాల రైస్‌.. ఈ సీజన్‌లో తప్పక తినాలి..!

Pepper Rice : భారతీయులు ఎంతో పురాతన కాలం నుంచి మిరియాలను తమ వంటి ఇంటి పదార్థంగా ఉపయోగిస్తున్నారు. మిరియాలు చాలా ఘాటుగా ఉంటాయి. కనుక మసాలా కూరల్లో వీటిని వేస్తుంటారు. చాలా మంది కారంకు బదులుగా మిరియాలను వాడుతుంటారు. ఎందుకంటే కారం వల్ల సైడ్‌ ఎఫెక్ట్స్‌ వస్తాయి. కానీ మిరియాలు అలా కాదు. ఎక్కువ తిన్నా ఏం కాదు. పైగా ఆరోగ్యకరమైన ప్రయోజనాలు కూడా కలుగుతాయి. ఇక చలికాలంలో అయితే మిరియాలను తప్పక తీసుకోవాలి. ఇవి … Read more

Gongura : ద‌గ్గు, ఆయాసం, తుమ్ముల‌కు చ‌క్క‌ని ఔష‌ధం.. గోంగూర‌..!

Gongura : మ‌నం ఆహారంగా తీసుకునే ఆకుకూర‌ల్లో గోంగూర ఒక‌టి. గోంగూర పేరు చెబితే చాలా మందికి నోట్లో నీళ్లు ఊరుతుంటాయి. తెలుగువారు అమితంగా ఇష్ట‌ప‌డే ఆహార ప‌దార్థాల్లో గోంగూర ఒక‌టి. ఈ గోంగూర‌తో ప‌ప్పు, ప‌చ్చ‌డి వంటి వాటిని త‌యారు చేస్తుంటారు. గోంగూర ప‌చ్చ‌డిని ఆంధ్ర మాత అని కూడా అంటారు. తెలంగాణ ప్రాంతం వారు దీనిని పుంటి కూర అని అంటారు. గోంగూర ప‌చ్చ‌డి మిక్కిలి రుచిక‌ర‌మైన ఆహార ప‌దార్థం. గోంగూర‌తో నిల్వ ప‌చ్చ‌డిని … Read more

Green Tea : ఈ అనారోగ్య స‌మ‌స్య‌లు ఉన్న‌వారు గ్రీన్ టీని అస‌లు తాగ‌రాదు..!

Green Tea : గ్రీన్ టీ.. ప్ర‌స్తుత రోజుల్లో చాలా మంది నోట వినిపిస్తున్న‌ మాట ఇది. బ‌రువు త‌గ్గ‌డానికి గ్రీన్ టీ ఎంత‌గానో ఉప‌యోగ‌ప‌డుతుంద‌ని చాలా మంది దీనిని తాగ‌డానికి ఆస‌క్తి చూపిస్తున్నారు. అయితే గ్రీన్ టీ అంటే ఏమిటి.. దీనిని ఏ ఆకుల‌తో త‌యారు చేస్తారు.. గ్రీన్ టీ ని తాగ‌డం వల్ల క‌లిగే ప్ర‌యోజ‌నాలు ఏమిటి.. అన్న వివ‌రాల‌ను ఇప్పుడు తెలుసుకుందాం. గ్రీన్ టీ ని కెమెలియా సైనెసిస్ అనే మొక్క‌కు చెందిన … Read more

White Bread Side Effects : ఉద‌యాన్నే ప‌ర‌గ‌డుపున బ్రెడ్ తింటున్నారా.. అయితే జాగ్ర‌త్త‌.. ముందు ఇది తెలుసుకోండి..!

White Bread Side Effects : మ‌న‌లో చాలా మంది ఉద‌యం బ్రేక్‌ఫాస్ట్ రూపంలో ర‌క‌ర‌కాల ఆహారాల‌ను తింటుంటారు. వాటిల్లో బ్రెడ్ కూడా ఒక‌టి. చాలా మంది త్వ‌ర‌గా అవుతుంద‌ని బ్రెడ్‌కు చెందిన బ్రేక్‌ఫాస్ట్‌ల‌ను త‌యారు చేసి ఉద‌యం ప‌ర‌గ‌డుపున తింటుంటారు. అయితే వాస్త‌వానికి ఉద‌యం ప‌ర‌గ‌డుపున బ్రెడ్‌ను తిన‌డం చాలా ప్ర‌మాద‌క‌ర‌మ‌ని నిపుణులు చెబుతున్నారు. ఉద‌యాన్నే బ్రెడ్ తిన‌డం వ‌ల్ల ఎలాంటి అన‌ర్థాలు క‌లుగుతాయో ఇప్పుడు తెలుసుకుందాం. బ్రెడ్‌లో పిండి పదార్థాలు అధికంగా ఉంటాయి. పోష‌కాలు … Read more