White Pumpkin Halwa : బూడిద గుమ్మడికాయలతో ఎంతో రుచికరమైన హల్వా.. అందరూ ఎంతో ఇష్టంగా తింటారు..

White Pumpkin Halwa : బూడిద గుమ్మడికాయలు అంటే సహజంగానే చాలా మంది ఇంటి ముందు దిష్టి కోసం కడుతుంటారు. కానీ ఆయుర్వేద పరంగా ఈ గుమ్మడికాయలతోనూ మనకు ప్రయోజనాలు కలుగుతాయి. సాధారణ గుమ్మడికాయల్లాగే వీటిని కూడా తినవచ్చు. బూడిద గుమ్మడికాయలతో కూరలు చేసుకుని తింటుంటారు. అయితే వీటితో హల్వాను కూడా చేయవచ్చు. ఇది ఎంతో రుచిగా ఉంటుంది. అందరూ ఎంతో ఇష్టంగా తింటారు. దీన్ని ఎలా తయారు చేయాలో ఇప్పుడు తెలుసుకుందాం. బూడిద గుమ్మడికాయ హల్వా … Read more

Mirror In Bedroom : బెడ్ రూమ్‌లో అద్దం ఉందా.. ఇలా చేయ‌కపోతే అన్నీ స‌మ‌స్య‌లే వ‌స్తాయి జాగ్ర‌త్త‌..

Mirror In Bedroom : ఓ ఆఫీస్ లో ఓ పెద్ద అద్దం ఉంది. దానిలో ఎవ‌రు చూసుకుంటే వారి రూపం ప్ర‌తిబింబిస్తుంది. ఆ అద్దం ప‌క్క‌నే ఇలా రాసి ఉంది. ఈ ప్ర‌పంచంలో ఎదుగుద‌ల‌కు సంబంధించిన ల‌క్ష్యాలు, నిర్దేశించుకునే శ‌క్తి సామ‌ర్థ్యాలు మీకు మాత్ర‌మే ఉన్నాయి. మీ సంతోషం, మీ విజ‌యం వీట‌న్నింటిని ప్ర‌భావితం చేసేది మీరు ఒక్క‌రే. మీ జీవితంలో ఉండే వ్య‌క్తులు మార‌వ‌చ్చు కానీ మీ జీవితం మార‌దు. మీరు మారిన‌ప్పుడు మాత్ర‌మే … Read more

Gongura Chicken : గోంగూర చికెన్ ఎన్ని సార్లు చేసినా స‌రిగ్గా రావ‌డం లేదా.. ఈసారి ఇలా చేయండి.. చ‌క్క‌గా వ‌స్తుంది..

Gongura Chicken : గోంగూర చికెన్.. ఈ పేరు చాలా మంది వినే ఉంటారు. అలాగే వంట‌కాన్ని కూడా మ‌న‌లో చాలా మంది రుచి చూసే ఉంటారు. గోంగూర చికెన్ చాలా రుచిగా ఉంటుంది. దీనిని త‌యారు చేయ‌డం కూడా చాలా సుల‌భం. చాలా త్వ‌ర‌గా అయ్యేలా అలాగే రుచిగా ఉండేలా గోంగూర చికెన్ ఎలా త‌యారు చేసుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం. గోంగూర చికెన్ త‌యారీకి కావ‌ల్సిన ప‌దార్థాలు.. గోంగూర – 100 గ్రా., చికెన్ – … Read more

Copper Water Benefits : థైరాయిడ్ స‌మ‌స్య ఉందా.. రాగి పాత్ర‌లో నీటిని నిల్వ ఉంచి తాగండి..

Copper Water Benefits : మ‌న దేశంలో శతాబ్దాల కాలం నుండే నీటిని శుభ్రం చేసేందుకు రాగి పాత్ర‌ల‌ను ఉప‌యోగించేవారు. రాగి చెంబుల‌తో నీటిని తాగే వారు. రాగి పాత్ర‌ల‌ను, రాగి చెంబుల‌ను వాడ‌డానికి కార‌ణాలు లేక‌పోలేదు. రాగి పాత్ర‌ల‌ను, రాగి చెంబుల‌ను ఉప‌యోగించ‌డానికి వెనుక ఉన్న కార‌ణాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం. సూర్య కిర‌ణాలు రాగి పాత్ర‌ల‌పైన ప‌డిన‌ప్పుడు జ‌రిగే ర‌సాయ‌న క్రియ కార‌ణంగా అందులో ఉండే సూక్ష్మ క్రిములు న‌శిస్తాయి. రాగి పాత్ర‌ల్లో నీటిని … Read more

Beetroot Vada : బీట్‌రూట్‌తో చేసే వడలను ఎప్పుడైనా తిన్నారా.. భలే రుచిగా ఉంటాయి..

Beetroot Vada : బీట్‌రూట్‌ను తినేందుకు సహజంగానే చాలా మంది ఇష్టపడరు. అయితే కొందరు బీట్‌రూట్‌ను జ్యూస్‌ రూపంలో తీసుకుంటారు. ఇది మనకు ఎంతో మేలు చేస్తుంది. బీట్‌రూట్‌ను తీసుకోవడం వల్ల మనకు ఎన్నో పోషకాలు లభిస్తాయి. అనేక వ్యాధులను నయం చేసుకోవచ్చు. అయితే బీట్‌రూట్‌తో ఎంతో రుచికరమైన వడలను కూడా తయారు చేయవచ్చు. వీటిని అందరూ ఇష్టంగా తింటారు. ఈ క్రమంలోనే బీట్‌రూట్‌ వడలను ఎలా తయారు చేయాలో ఇప్పుడు తెలుసుకుందాం. బీట్‌ రూట్‌ వడల … Read more

Cardamom Water Benefits : యాల‌కుల నీళ్ల‌ను ఉద‌యాన్నే తాగితే ఎన్ని లాభాలో తెలుసా..?

Cardamom Water Benefits : వంట‌ల త‌యారీలో మ‌నం ఎన్నో ర‌కాల మ‌సాలా దినుసుల‌ను ఉప‌యోగిస్తూ ఉంటాం. మ‌నం వంట‌ల్లో ఉప‌యోగించే మ‌సాలా దినుసుల్లో యాల‌కులు ఒక‌టి.యాల‌కులు చ‌క్క‌టి సువాస‌న‌ను క‌లిగి ఉంటాయి. వంట‌ల్లో వీటిని వాడ‌డం వ‌ల్ల వంట‌ల రుచి పెర‌గ‌డ‌మే కాకుండా మ‌న ఆరోగ్యానికి కూడా ఎంతో మేలు క‌లుగుతుంది. యాల‌కుల్లో ఎన్నో ఔష‌ద గుణాలు ఉన్నాయి. ఎంతో కాలంగా యాల‌కుల‌ను ఆయుర్వేదంలో ఔష‌ధంగా ఉప‌యోగిస్తున్నార‌ని మ‌న‌కు ఆయుర్వేద గ్రంథాల ద్వారా తెలుస్తుంది. యాల‌కుల‌కు … Read more

Soaked Almonds : నాన‌బెట్టిన బాదంప‌ప్పును ఎప్పుడు తీసుకోవాలంటే..?

Soaked Almonds : అధిక మొత్తంలో విట‌మిన్స్ ను, మిన‌ర‌ల్స్ ను, పోష‌కాలను క‌లిగి ఉండే డ్రై ఫ్రూట్స్ లో బాదం ప‌ప్పు ఒక‌టని చెప్ప‌వ‌చ్చు. వీటిలో బ‌యోటిస్, విటమిన్ ఇ, విట‌మిన్ బి 12, కాప‌ర్, మెగ్నీషియం, ఫాస్ఫ‌ర‌స్, మాంగ‌నీస్ మ‌రియు ఫైబ‌ర్ ల వంటి ముఖ్య పోష‌కాలు పుష్క‌లంగా ఉంటాయి. వీటిలో విట‌మిన్స్, మిన‌ర‌ల్స్ తో ప్రోటీన్స్, ఒమెగా 3 ఫ్యాటీ యాసిడ్లు మ‌రియు ఒమెగా 6 ఫ్యాటీ యాసిడ్లు కూడా పుష్క‌లంగా ఉంటాయి. … Read more

Carrot Beetroot Chips : క్యారెట్‌, బీట్‌రూట్‌ చిప్స్‌.. చాలా సింపుల్‌గా ఇలా చేసేయండి..!

Carrot Beetroot Chips : క్యారెట్‌, బీట్‌రూట్‌. మనకు అందుబాటులో ఉండే కూరగాయలే. ఇవి ఏడాది పొడవునా మనకు లభిస్తాయి. వీటిని కొందరు నేరుగా తింటారు. కొందరు జ్యూస్‌ల రూపంలో చేసుకుని తాగుతుంటారు. ఇంకొందరు కూరల్లో వేస్తుంటారు. అయితే వీటితో చిప్స్‌ కూడా తయారు చేయవచ్చు. ఇవి ఎంతో రుచిగా ఉంటాయి. వీటిని ఎలా తయారు చేయాలో ఇప్పుడు తెలుసుకుందాం. క్యారెట్‌, బీట్‌రూట్‌ చిప్స్‌ తయారీకి కావల్సిన పదార్థాలు.. క్యారెట్లు – మూడు, బీట్‌ రూట్‌ – … Read more

Okra For Skin And Hair : బెండకాయలను ఇలా వాడితే.. చర్మం, జుట్టు రెండూ ఆరోగ్యంగా ఉంటాయి..!

Okra For Skin And Hair : మనకు అందుబాటులో ఉండే కూరగాయల్లో బెండకాయలు కూడా ఒకటి. ఇవి మనకు ఏడాది పొడవునా అన్ని కాలాల్లోనూ లభిస్తాయి. బెండకాయలతో చాలా మంది వేపుడు, కూర, పులుసు చేస్తుంటారు. ఇవి ఎంతో రుచిగా ఉంటాయి. అయితే బెండకాయతో మనం మన చర్మాన్ని, జుట్టును ఆరోగ్యంగా ఉంచుకోవచ్చు. బెండకాయల్లో అనేక పోషకాలు ఉంటాయి. ఇవి శిరోజాలను సంరక్షించడమే కాక.. చర్మాన్ని కూడా కాపాడుతాయి. వీటిని సంరక్షించుకునేందుకు బెండకాయలను ఎలా వాడాలో … Read more

Aloo Gobi Masala : గోబీ ఆలూ మ‌సాలా క‌ర్రీ.. ఇలా చేస్తే.. రోటీల‌ను మొత్తం తినేస్తారు..

Aloo Gobi Masala : మ‌నం బంగాళాదుంప‌తో వివిధ ర‌కాల కూర‌గాయ‌ల‌ను క‌లిపి కూర‌లు త‌యారు చేస్తూ ఉంటాం. ఈ విధంగా బంగాళాదుంప‌తో చేసుకోద‌గిన కూర‌ల్లో గోబి ఆలూ మ‌సాలా కూర ఒక‌టి. ఈ కూర చాలా రుచిగా ఉంటుంది. క్యాట‌రింగ్ వాళ్లు, క‌ర్రీ పాయింట్ వాళ్లు ఈ కూర‌ను ఎక్కువ‌గా త‌యారు చేస్తూ ఉంటారు. క్యాట‌రింగ్ వాళ్లు చేసే విధంగా ఈ కూర‌ను మ‌నం ఇంట్లో త‌యారు చేసుకోవ‌చ్చు. క్యాట‌రింగ్ లో ల‌భించే విధంగా ఈ … Read more