Onion Bonda : ఉల్లిపాయ బొండాలను ఇలా చేసి.. సాయంత్రం స్నాక్స్‌లా తినండి.. బాగుంటాయి..
Onion Bonda : మనకు బయట బండ్ల మీద సాయంత్రం సమయాల్లో లభించే వాటిల్లో ఇడ్లీ పిండి బొండాలు కూడా ఒకటి. ఇడ్లీ పిండిని ఉపయోగించి చేసే ఈ బొండాలు చాలా రుచిగా, కరకరలాడుతూ ఉంటాయి. ఈ బొండాలను అచ్చం అదే విధంగా మనం ఇంట్లో కూడా తయారు చేసుకోవచ్చు. సాయంత్రం సమయాల్లో స్నాక్స్ గా చేసుకుని తినడానికి ఈ బొండాలు చక్కగా ఉంటాయి. ఇడ్లీ పిండితో బయట లభించే విధంగా ఉండే బొండాలను ఎలా తయారు … Read more









