Triglycerides : లిపిడ్ ప్రొఫైల్ టెస్ట్‌లో ట్రైగ్లిజరైడ్స్ ఎక్కువగా ఉన్నట్లు వచ్చిందా.. అయితే ప్రమాదమే.. జాగ్రత్తగా ఉండాల్సిందే..!
Triglycerides : ట్రైగ్లిజరైడ్స్ అనేవి మన రక్తంలో ఉండే ఒక రకమైన కొవ్వు పదార్థం. మనం తినే ఆహారంలో మనకు అవసరం లేని కొవ్వు గా దీనిని చెబుతారు. కొవ్వు ఎక్కువగా ఉన్న ఆహారం తిన్నప్పుడు మిగిలిపోయిన కొవ్వు ట్రైగ్లిజరైడ్స్ రూపంలో మన శరీరంలోని కొవ్వు కణాలలో నిల్వ చేయబడుతుంది. ట్రైగ్లిజరైడ్స్ అధిక స్థాయిలో ఉన్నప్పుడు అది హైపర్ ట్రైగ్లిజరిడేమియాకి దారి తీస్తుంది. క్యాలరీలు అధికంగా ఉండే ఆహారం తీసుకోవడం, చక్కెర పదార్థాలు, ఆల్కహాల్ ఎక్కువగా తీసుకోవడం … Read more









