Mysore Masala Dosa : మైసూర్ మ‌సాలా దోశ‌.. ఇలా చేస్తే హోట‌ల్ లాంటి రుచి వ‌స్తుంది..

Mysore Masala Dosa : ఉద‌యం పూట అల్పాహారంగా చేసే దోశ‌ల‌ను చాలా మంది ఇష్టంగా తింటారు. వీటిని ఇంట్లో చాలా సులువుగా త‌యారు చేస్తూ ఉంటాం. అలాగే మ‌న‌కు బ‌య‌ట హోట‌ల్స్ లో వివిధ రుచుల్లో వివిధ ర‌కాల దోశ‌లు దొరుకుతాయి. మ‌న‌కు బ‌య‌ట ఎక్కువ‌గా ల‌భించే దోశ‌ల్లో మైసూర్ మ‌సాలా దోశ కూడా ఒక‌టి. ఈ దోశ చాలా రుచిగా ఉంటుంది. అచ్చం బ‌య‌ట ల‌భించే విధంగా ఉండే ఈ మైసూర్ మ‌సాలా దోశ‌ను … Read more

Foods : ఇవి తింటే మీ తెలివి తేట‌లు మొత్తం త‌గ్గిపోతాయి.. మెద‌డు మొద్దుబారిపోతుంది జాగ్ర‌త్త‌..

Foods : తెలివి ఏ ఒక్క‌రి సొత్తు కాదు అంటారు. మ‌న ద‌గ్గ‌ర ఉన్న డ‌బ్బును దోచుకోవ‌చ్చేమో కానీ తెలివి తేట‌ల‌ను ఎవ‌రూ దోచుకోలేరు. కొన్ని ప‌దార్థాల‌ను తింటే తెలివి పెరుగుతుంది అంటారు. తెలివి తేట‌ల‌ను పెంచే ప‌దార్థాలే కాదు తెలివితేట‌ల‌ను హ‌రించే ప‌దార్థాలు కూడా ఉంటాయి. వీటిని తిన‌డం వ‌ల్ల మెద‌డు ఆలోచ‌న సామార్థ్యాన్ని క్ర‌మేపి కోల్పోతుంది. మెద‌డు మీద తెలివి తేట‌ల మీద అమిత‌మైన ప్రభావాన్ని చూపించే ఈ ఆహార‌ప‌దార్థాలను సాధ్య‌మైనంత మేర‌కు తీసుకోక‌పోవ‌డ‌మే … Read more

Poha Pakoda : అటుకుల‌తో చేసే పోహా ప‌కోడా.. ఎంతో రుచిగా ఉంటుంది..!

Poha Pakoda : మ‌నం అటుకుల‌ను కూడా ఆహారంగా తీసుకుంటూఉంటాం. అటుకుల‌ను తీసుకోవ‌డం వ‌ల్ల మ‌న శ‌రీరానికి వివిధ ర‌కాల పోష‌కాలు అందుతాయి. అటుకుల‌తో ఎక్కువ‌గా మ‌నం పోహా, అటుకుల మిక్చ‌ర్ వంటి వాటిని త‌యారు చేస్తూ ఉంటాం. ఇవే కాకుండా అటుకుల‌తో ఎంతో రుచిగా ఉండే ప‌కోడీల‌ను కూడా త‌యారు చేసుకోవ‌చ్చు. ఈ ప‌కోడీల‌ను త‌యారు చేయ‌డం చాలా సుల‌భం. అటుకులతో రుచిగా ప‌కోడీల‌ను ఎలా త‌యారు చేసుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం. పోహా ప‌కోడా త‌యారీకి … Read more

Gold : ఈ వ‌స్తువుల‌ను నేల‌పై పెడితే.. ఆర్థిక స‌మ‌స్య‌లే.. డబ్బు కోల్పోతారు..

Gold : మ‌న హిందూ ధ‌ర్మ‌శాస్త్రం ప్ర‌కారం కొన్ని వ‌స్తువుల‌ను ఎంతో ప‌విత్రంగా చూసుకుంటాం. వాటిని కింద కానీ అప‌రిశుబ్ర‌మైన ప్ర‌దేశంలో కానీ, మంచం మీద కానీ ఎక్కడ పెట్టం. పూజ‌కు ఉప‌యోగించే పువ్వులు, కొబ్బ‌రికాయ‌లు, క‌ర్పూరం, ఆగ‌ర్బ‌త్తి వంటి పూజ‌కు ఉప‌యోగించే వ‌స్తువుల‌ను మ‌నం ఎట్టి ప‌రిస్థితుల్లో కింద పెట్టం. ఒక‌వేళ కింద‌పెడితే వాటిని పూజ‌కు ఉప‌యోగించ‌ము. అలా కింద పెట్టిన వ‌స్తువులను పూజ‌కు ఉప‌యోగిస్తే అశుభం జ‌రుగుతుంద‌ని చాలా మంది న‌మ్ముతారు. ఇవే కాక … Read more

Nose Congestion : ఇలా చేస్తే ముక్కు దిబ్బ‌డ నిమిషాల్లో మాయ‌మ‌వుతుంది..!

Nose Congestion : వాతావ‌ర‌ణంలో మార్పు చోటు చేసుకున్న‌ప్పుడ‌ల్లా మ‌న‌లో చాలా మంది జ‌లుబు బారిన ప‌డుతుంటారు. జీవితంలో ఎప్పుడో ఒక‌సారి జ‌లుబు బారిన ప‌డ‌ని వారు ఉండ‌రు. చిన్న పిల్ల‌ల నుండి పెద్ద‌ల వ‌ర‌కు ఎప్పుడో ఒక‌ప్పుడు జలుబు బారిన ప‌డ‌తారు. జలుబు ఎంత స‌హ‌జ‌మైన‌దో అంత స‌ర్వ‌సాధార‌ణ‌మైన‌ది. స‌గ‌టున మ‌నిషి ఏడాదికి రెండుసార్లు జ‌లుబుతో బాధ‌ప‌డుతుంటాడ‌ని శాస్త్ర‌వేత్తలు అంచ‌నా వేస్తున్నారు. జ‌లుబు చేసిన‌ట్టుగా అనిపించ‌గానే ముక్కు నుండి నీరు కార‌డం, తుమ్ములు బ‌య‌ట‌ప‌డ‌తాయి. జ‌లుబు … Read more

Mutton : మ‌ట‌న్‌ను చాలా త్వ‌ర‌గా, మెత్త‌గా ఎలా ఉడికించుకోవాలో తెలుసా..?

Mutton : ఆదివారం వ‌చ్చిందంటే చాలు.. చాలా మంది మ‌ట‌న్‌, చికెన్ వంటి మాంసాహారాల‌ను తింటుంటారు. అయితే చికెన్ క‌న్నా మ‌ట‌న్ రుచి అమోఘంగా ఉంటుంది. క‌నుక వారం వారం మ‌ట‌న్ తినేవారు కూడా ఉంటారు. అయితే కొంద‌రు మ‌ట‌న్ ను ఎంత ఉడ‌క‌బెట్టినా ముక్క‌ల‌ను కొరికితే మాత్రం గ‌ట్టిగానే ఉంటాయి. దీంతో మ‌ళ్లీ మ‌ట‌న్‌ను ఉడికించాల్సి వ‌స్తుంది. ఇలా కొంద‌రు ఎల్ల‌ప్పుడూ మ‌ట‌న్‌ను ఉడికించ‌డ‌లో ఇబ్బందులు ప‌డుతూనే ఉంటారు. అయితే మ‌ట‌న్‌ను త్వ‌ర‌గా, మెత్త‌గా ఎలా … Read more

Dry Dates : ఎండు ఖ‌ర్జూరంతో అరుదైన లాభాలు.. త‌ప్ప‌క తెలుసుకోవాల్సిందే..

Dry Dates : స‌హ‌జ సిద్దంగా తియ్యటి రుచిని క‌లిగి ఉండే వాటిల్లో క‌ర్జూరాలు ఒక‌టి. ఇవి మధుర‌మైన రుచిని క‌లిగి ఉంటాయి. క‌ర్జూరాల‌లో ఎన్నో పోష‌కాలు ఉంటాయి. వీటిని ఆహారంగా తీసుకోవ‌డం వ‌ల్ల మ‌నం ఎన్నో ఆరోగ్య‌క‌ర‌మైన ప్ర‌యోజ‌నాలను పొంద‌వ‌చ్చ‌ని నిపుణులు చెబుతున్నారు. మనం పండు క‌ర్జూరాల‌తో పాటు ఎండిన క‌ర్జూరాల‌ను కూడా తింటూ ఉంటాం. తీపి ప‌దార్థాల త‌యారీలో కూడా ఈ ఎండు క‌ర్జూరాల‌ను వాడుతూ ఉంటాం. ఎండు క‌ర్జూరాల‌లో కూడా పోష‌కాలు ఉంటాయ‌ని … Read more

Cumin Ajwain Powder : దీన్ని రోజూ ఒక్క స్పూన్ తీసుకోండి చాలు.. స‌క‌ల రోగాలు మాయం అవుతాయి..

Cumin Ajwain Powder : ఎలాంటి ఆరోగ్య స‌మ‌స్య‌ల‌ను ఉన్నా కూడా ఆయుర్వేదంలో స‌ర్వ‌రోగ నివారిణి ఒక‌టుంది. ఈ పొడిని తీసుకోవ‌డం వ‌ల్ల 90 శాతం రోగాలు దూర‌మ‌వుతాయి. ఈ పొడిని ఇంట్లోనే త‌యారు చేసుకోవ‌చ్చు. అలాగే ఈ పొడిని ఏ వ‌య‌సు వారైనా తీసుకోవ‌చ్చు. ఈ పొడిని తీసుకోవ‌డం వ‌ల్ల శ‌రీరంలో పేరుకుపోయిన విష ప‌దార్థాలు మ‌ల‌మూత్రాల ద్వారా, చెమ‌ట ద్వారా బ‌య‌ట‌కు పోతాయి. మ‌న వంటింట్లో ఉండే ప‌దార్థాల‌తో ఈ పొడిని త‌యారు చేసుకోవ‌చ్చు. … Read more

Murukulu : ఎక్కువ నూనె అవ‌స‌రం లేకుండానే.. మురుకుల‌ను ఇలా చేయండి.. భ‌లే రుచిగా ఉంటాయి..

Murukulu : మ‌నం పండ‌గ‌ల‌కు ర‌క‌ర‌కాల పిండి వంట‌లు త‌యారు చేస్తూ ఉంటాం. మ‌నం చేసే పిండి వంట‌ల్లో మురుకులు కూడా ఒక‌టి. మురుకుల మ‌నంద‌రికి తెలిసిన‌వే. ఇవి చాలా రుచిగా ఉంటాయి. వీటిని మ‌న‌లో చాలా మంది త‌యారు చేస్తూ ఉంటారు. అయితే కొంద‌రూ ఎంత ప్ర‌య‌త్నించినా కూడా మురుకుల‌ను క‌ర‌క‌ర‌లాడుతూ ఉండేలా త‌యారు చేసుకోలేక‌పోతుంటారు. ఈ మురుకుల‌ను రుచిగా అలాగే క‌ర‌క‌ర‌లాడుతూ ఉండేలా ఎలా త‌యారు చేసుకోవాలి… త‌యారీకి కావ‌ల్సిన ప‌దార్థాలు ఏమిటి.. అన్న … Read more

Fat Reducing Tips : వ్యాయామం లేకుండానే ఒంట్లోని కొవ్వుని కరిగించుకునే అద్భుతమైన‌ చిట్కా..!

Fat Reducing Tips : ప్ర‌స్తుత కాలంలో మ‌నందరిని వేధిస్తున్న స‌మ‌స్య‌ల్లో అధిక బ‌రువు ఒక‌టి. ఈ స‌మ‌స్య బారిన ప‌డే వారి సంఖ్య రోజురోజుకూ ఎక్కువవుతుంది. అధిక బ‌రువుతో బాధ‌ప‌డే వారు బ‌రువు త‌గ్గాల‌నుకుంటారు కానీ ఎలా బ‌రువు తగ్గాలో తెలియ‌క స‌త‌మ‌త‌మైపోతుంటారు. వేగంగా బరువు త‌గ్గాల‌ని వివిధ ర‌కాల ప‌ద్ద‌తుల‌ను పాటిస్తూ ఉంటారు. ఏది ప‌డితే అది పాటిస్తే బ‌రువు త‌గ్గ‌క‌పోగ అనారోగ్య స‌మ‌స్య‌లు తలెత్తుతాయి. ఆరోగ్య‌క‌ర‌మైన ప‌ద్ద‌తిలో బ‌రువు తగ్గాల‌నుకునే వారు కింద … Read more