Karivepaku Rice : వంట చేసేందుకు స‌మ‌యం లేక‌పోతే 10 నిమిషాల్లో ఇలా క‌రివేపాకు రైస్ చేయండి..!

Karivepaku Rice : మ‌న‌లో చాలా మంది కూర‌ల్లో వేసిన క‌రివేపాకును ఏరి పక్క‌కు పెడుతూ ఉంటారు. కానీ క‌రివేపాకులో కూడా ఎన్నో పోష‌కాలు, ఔష‌ధ గుణాలు ఉంటాయి. క‌రివేపాకును కానీ మ‌నం త‌ప్ప‌కుండా ఆహారంగా తీసుకోవాలి. కానీ దీనిని చాలా మంది నేరుగా తిన‌రు. క‌నుక క‌రివేపాకుతో రైస్ ను చేసుకుని తిన‌డం వ‌ల్ల రుచిగా ఉండ‌డంతో పాటు క‌రివేపాకులోని పోష‌కాలను కూడా పొంద‌వ‌చ్చు. క‌రివేపాకుతో చేసే రైస్ చాలా రుచిగా ఉంటుంది. దీనిని త‌యారు … Read more

Massage For Pain : నొప్పుల‌కు మ‌సాజ్ చేస్తున్నారా.. అయితే జాగ్ర‌త్త‌.. లేదంటే ప్రాణాల‌కే ప్రమాదం..

Massage For Pain : సాధార‌ణంగా కాలు లేదా చెయ్యి బెణికిన‌ప్పుడు బెణికిన చోట తైలం లేదా యాంటీ ఇన్ ప్లామేట‌రీ క్రీముల‌ను రాస్తూ ఉంటాం. ఇది మ‌నంద‌రం చేసే ప‌నే. కానీ ఇలా చేస్తే అది విక‌టించి ప్రాణాలు పోయే అవ‌కాశం కూడా ఉంది. మ‌న భార‌త దేశంలో ఆయుర్వేదం కంటే ముందే నాటు వైద్యం వంటివి అందుబాటులో ఉన్నాయి. శ‌రీరంలో ఎక్క‌డైనా బెణికినా, దెబ్బ త‌గిలినా ఆయా చోట్ల ర‌క‌ర‌కాల నూనెల‌ను రాసి నాటు … Read more

Curd Rice : రాత్రి పూట పెరుగన్నం తింటున్నారా.. అయితే ముందు ఇది చ‌ద‌వండి..

Curd Rice : పెరుగు తింటే మ‌నం చ‌క్క‌టి ఆరోగ్యాన్ని సొంతం చేసుకోవ‌చ్చ‌ని నిపుణులు చెబుతున్నారు. పాల ఉండి త‌యార‌య్యే ప‌దార్థాల్లో పెరుగు ఒక‌టి. దీనిని కూడా మ‌నం ఆహారంగా తీసుకుంటాం. పెరుగులో ఎన్నో ఆరోగ్య‌క‌ర‌మైన ప్ర‌యోజ‌నాలు దాగి ఉన్నాయి. కాబ‌ట్టి పాలు అంటే ఇష్ట‌ప‌డ‌ని వారు పెరుగునైనా ఆహారంగా తీసుకోవాల‌ని నిపుణులు సూచిస్తున్నారు. ఎందుకంటే పెరుగులో మ‌న శ‌రీరానికి మేలు చేసే బ్యాక్టీరియా ఉంటుంది. పొట్ట ఆరోగ్యానికి ఈ బ్యాక్టీరియా ఎంతో మంచిది. ప్ర‌స్తుతం ఉన్న … Read more

Tomato Curd Curry : ట‌మాటాల్లో పెరుగు క‌లిపి చేసే కూర‌.. రుచి ఎలా ఉంటుంది.. అంటే..?

Tomato Curd Curry : మ‌నం పెరుగును క‌డా ఆహారంగా తీసుకుంటూ ఉంటాం. పెరుగుతో తిన‌నిదే చాలా మందికి భోజ‌నం చేసిన‌ట్టుగా ఉండ‌దు. అదే విధంగా పెరుగును కూడా మ‌నం వంట‌ల్లో ఉప‌యోగిస్తూ ఉంటాం. పెరుగును ఉప‌యోగించ‌డ‌మే కాకుండా పెరుగుతో కూడా మ‌నం కూర‌లు చేసుకోవ‌చ్చు. పెరుగును ఉప‌యోగించి చేసే ఈ కూర చాలా రుచిగా ఉంటుంది. దీనిని త‌యారు చేయ‌డం కూడా చాలా సుల‌భం. పెరుగుతో కూర‌ను ఎలా త‌యారు చేసుకోవాలి.. త‌యారీకి కావ‌ల్సిన ప‌దార్థాలు … Read more

Tirumala : వెంక‌టేశ్వ‌ర స్వామి ఆల‌యంలో ఇలా చేయండి.. మీరు అనుకున్న‌ది నెర‌వేరుతుంది..

Tirumala : సాధార‌ణంగా చాలా మంది అనేక ర‌కాల స‌మ‌స్య‌ల‌తో బాధ‌ప‌డుతుంటారు. కొంద‌రికి అప్పుల బాధ‌లు ఉంటాయి. కొంద‌రికి ఆరోగ్య స‌మ‌స్య‌లు ఉంటాయి. ఇంకొంద‌రు అస‌లు ఏం చేసినా క‌ల‌సి రావ‌డం లేద‌ని భావిస్తుంటారు. అయితే ఇలాంటి వారంద‌రూ కింద చెప్పిన విధంగా చేయ‌డం వ‌ల్ల ఎంతో ఫ‌లితం ఉంటుంది. కింద చెప్పిన మంత్రాన్ని ప‌ఠిస్తే.. ఎటువంటి స‌మ‌స్య‌లు అయినా స‌రే పోతాయి. అయితే ఇందుకు కొన్ని నియ‌మాలు ఉన్నాయి. ఓం శ్రీ ఓం న‌మః ఓం … Read more

Joint Pain : మోకాళ్లు, కీళ్ల నొప్పుల‌కు.. చ‌క్క‌ని ప‌రిష్కారం..

Joint Pain : ఒక‌ప్పుడు ర‌క్త‌పోటుతో బాధ‌ప‌డే వారు చాలా త‌క్కువ‌గా ఉండేవారు. 50 సంవ‌త్స‌రాలు పైబ‌డిన వారే ఎక్కువ‌గా ఈ ర‌క్త‌పోటు బారిన పడే వారు. కానీ ప్రస్తుత కాలంలో చిన్న వ‌య‌సులోనే ర‌క్త‌పోటు బారిన ప‌డుతున్నారు. ఇలా ర‌క్త‌పోటు బారిన ప‌డ‌డానికి కార‌ణం అయోడైజ్డ్ ఉప్పును వాడ‌డ‌మేన‌ని నిపుణులు చెబుతున్నారు. పూర్వ‌కాలంలో రాళ్ల ఉప్పునే ఎక్కువ‌గా ఉప‌యోగించేవారు. అందుకే వారు ర‌క్త‌పోటు బారిన ప‌డే వారు కాద‌ని నిపుణులు తెలియ‌జేస్తున్నారు. మాన‌సిక ఒత్తిడి త‌గ్గాల‌న్నా, … Read more

Bananas : అర‌టి పండ్ల‌ను ఈ స‌మ‌యంలో తినండి.. అద్భుత‌మైన ఫ‌లితాలు ఉంటాయి..

Bananas : మ‌న‌కు అందుబాటులో ఉండే అనేక ర‌కాల పండ్ల‌లో అర‌టి పండ్లు కూడా ఒక‌టి. వీటిని తిన‌డం వ‌ల్ల మ‌నం ఎన్నో లాభాల‌ను పొంద‌వ‌చ్చు. అర‌టి పండ్లు మ‌న‌కు స‌హ‌జంగానే ఏడాది పొడ‌వునా ల‌భిస్తాయి. పైగా ధ‌ర కూడా త‌క్కువే. క‌నుక ఈ పండ్ల‌ను రోజువారీ ఆహారంలో భాగం చేసుకోవాలి. దీంతో అనేక ప్ర‌యోజ‌నాలు పొంద‌వ‌చ్చు. అయితే అర‌టి పండ్ల‌ను ఎప్పుడు ప‌డితే అప్పుడు తిన‌కూడ‌దు. రోజులో ఒక నిర్దిష్ట‌మైన స‌మ‌యంలో మాత్రమే తినాలి. దీంతో … Read more

Eye Twitch : స్త్రీల‌కు ఎడ‌మ‌క‌న్ను.. పురుషుల‌కు కుడి క‌న్ను.. అదిరితే ఏం జ‌రుగుతుంది..?

Eye Twitch : స్త్రీల‌కు ఎడ‌మ క‌న్ను అదిరితే మంచిది, పురుషులకు కుడి అదిరితే మంచిది అని అన‌డాన్ని మ‌నం వినే ఉంటాం. కానీ దీనిని చాలా మంది న‌మ్మరు. మ‌న‌కు వాస్తు శాస్త్రం లాగే శ‌కున శాస్త్రం కూడా ఉంది. దాని ప్ర‌కారం కేవ‌లం కన్నే కాదు. పురుషుల‌కు కుడి వైపు శ‌రీర భాగం, స్త్రీల‌కు ఎడ‌మ వైపు శ‌రీర భాగం అదిరితే మంచిదంటారు. ప్రాచీన కాలం నుండి కొన్ని మంచిని పెంచితే కొన్ని శాస్త్రీయంగా … Read more

Aviri Kudumulu : మిన‌ప ప‌ప్పుతో చేసే ఆవిరి కుడుముల‌ను ఎప్పుడైనా తిన్నారా..?

Aviri Kudumulu : మారుతున్న జీవ‌న‌విధానానికి అనుగుణంగా మ‌న ఆహార‌పు అల‌వాట్లు కూడా మారుతూ వ‌స్తున్నాయి. మ‌న అమ్మమ్మ కాలంలో చేసిన చాలా వంట‌కాల‌ను మ‌నం ఇప్పుడు త‌యారు చేయ‌డం లేదు. అలాంటి వాటిల్లో ఆవిరి కుడుములు కూడా ఒక‌టి. ప్ర‌స్తుత కాలంలో వీటిని త‌యారు చేయ‌డ‌మే మానేసారు. కానీ వీటిని తిన‌డం వ‌ల్ల శ‌రీరం బ‌లంగా త‌యార‌వుతుంది. మ‌న ఆరోగ్యానికి మేలు చేసే ఈ ఆవిరి కుడుముల‌ను ఎలా త‌యారు చేసుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం. ఆవిరి … Read more

Sleep : నిద్ర ఎంత సేపు పోవాలి.. ఎలా ప‌డుకోవాలి..?

Sleep : ప్ర‌స్తుత కాలంలో అంద‌రూ యాంత్రిక జీవితానికి అల‌వాటు ప‌డిపోతున్నారు. దీపం ఉండ‌గానే ఇల్లు చ‌క్కబెట్టుకోవాల‌నే ఆశ‌తో సంపాద‌న కోసం ఉరుకుల ప‌రుగుల జీవ‌నాన్ని అల‌వ‌రుచుకుంటున్నాడు. రోజుకు 18 నుండి 20 గంట‌ల వ‌ర‌కు ఆఫీస్ ప‌నితోనే గ‌డుపుతున్నారు. దాని వ‌ల్ల అనేక అనారోగ్యాల బారిన ప‌డుతున్నారు. త‌గినంత నిద్ర‌లేక ఒత్తిడికి గురై వివిధ రోగాల‌ను కొని తెచ్చుకుంటున్నారు. నిద్ర‌లేమి వ‌ల్ల కంటి చుట్టూ న‌ల్ల‌టి మ‌చ్చ‌లు ఏర్ప‌డ‌డం, చ‌ర్మం పై ముడ‌త‌లు ప‌డ‌డం జ‌రుగుతుంది. … Read more