చేప గుడ్లు తింటే మీ ఆరోగ్యం ఏమౌతుందో తెలుసా..?
మాంసాహారం తినేవాళ్లు చాలామంది చేపలను ఇష్టంగా తింటారు. మాంసాహారంలో చికెన్, మటన్ కంటే చేపల్లోనే మనకు ఆరోగ్య ప్రయోజనాలు చేకూర్చే ఎన్నో పోషకాలు ఉంటాయని చెబుతారు. ఇక చేపలను నిత్య ఆహారంలో భాగంగా చేర్చుకుంటే ఆరోగ్యంగా ఉంటామని కూడా చాలామంది నమ్ముతారు. చేప గుడ్లు తినటం మంచిదేనా.. చేపలలో ఉండే పోషకాల కారణంగా చేపలు మనకు ఆరోగ్యాన్ని కలిగిస్తాయి అన్న మాట వాస్తవమే. అయితే చేప గుడ్లు కూడా మన ఆరోగ్యానికి ప్రయోజనాన్ని చేకూరుస్తాయా? చేప గుడ్లను … Read more









