ఈ సీజన్ లో బయటి ఫుడ్‌ని ఎట్టి పరిస్థితిలోనూ తినకండి.. ఎందుకంటే..?
వేసవికాలంలో అనారోగ్య సమస్యలు ఎక్కువగా వస్తూ ఉంటాయి. వేడి వాతావరణం కారణంగా చాలా మంది రకరకాల సమస్యలు ఎదుర్కొంటుంటారు. ఎండ వలన వడదెబ్బ మొదలు నీరసం వరకు చాలా సమస్యను ఎదుర్కోవాల్సి వస్తుంది ఇటువంటి సమస్యలు లేకుండా ఉండాలంటే కచ్చితంగా ఇలా చేయండి. ఆరోగ్యం కూడా బాగుంటుంది. మీ ఆరోగ్యం పాడవకుండా ఉండాలంటే ఇవి చాలా అవసరం అని ఆరోగ్య నిపుణులు ఈరోజు మనతో కొన్ని ముఖ్యమైన విషయాలని చెప్పారు మరి వాటి కోసం చూసేద్దాం. వేసవిలో … Read more









