నేను 10 రోజుల్లో అమెరికా వెళ్ళబోతున్నాను.. కొద్ది మొత్తంలో పచ్చళ్ళు లగేజిలో తీసుకుని వెళ్తాను.. వీటికి అమెరికా పన్ను విధిస్తుందా?
పచ్చళ్ళ మీద పన్నులా? బహుశా ఏ దేశమూ విధించదు. మీరు బహుశా అడగాలనుకొనేది ఏదైనా అపరాధ రుసుము (పెనాల్టీ) వంటిది వుంటుందా అని. నా అనుభవంలో వచ్చింది చెబుతాను. అమెరికాలోకి పళ్ళు, కాయగూరలు, గింజలు, మొక్కల వంటివి అనుమతించరు. వాటి గురించి ఇమ్మిగ్రేషన్ అధికారులు తప్పని సరిగా మన passport స్టాంప్ చేసే ముందు అడుగుతారు. అక్కడ లేదని చెప్పి తరువాత పట్టుబడితే భారీ మొత్తంలో పెనాల్టీ విధిస్తారు. మీరు ముందే తెలియ చేస్తే పెనాల్టీ నుంచి … Read more









