తొలిప్రేమ హీరోయిన్ కీర్తి రెడ్డి.. ఇలా మారిందేంటి చూస్తే ఆశ్చర్యపోతారు..!!
పవన్ కళ్యాణ్ సినీ జీవితంలో అత్యంత పేరు తీసుకొచ్చిన సినిమా తొలిప్రేమ అని కూడా చెప్పవచ్చు. అప్పట్లో యూత్ కి ఎంతో కనెక్ట్ అయిన ఈ మూవీ పవన్ కళ్యాణ్ రేంజ్ ను ఎక్కడికో తీసుకెళ్ళింది. అమాయక ప్రేమికుడి పాత్రలో తన ప్రేమ విషయం అమ్మాయికి చెప్పడంలో మొహమాటపడే నటనతో పవన్ కళ్యాణ్ అందరినీ ఆకట్టుకున్నారు. ఇందులో హీరోయిన్ కీర్తి రెడ్డి నటన మామూలుగా లేదు. అందం అభినయంతో కుర్రకారును ఆకట్టుకుందని చెప్పవచ్చు. ఇండస్ట్రీలోకి వచ్చిన కొద్ది … Read more









