మీకు ఫైబర్ అధికంగా లభించాలా.. అయితే ఈ ఫుడ్స్‌ను తినండి..
భారతీయుల వంటకాలు ఎంతో రుచి, తింటే తృప్తి కలిగిస్తాయి అంటారు ప్రపంచ వ్యాప్తంగా ప్రజలు. అయితే, భారతీయ వంటకాలలో సాధారణంగా మనం ప్రతిరోజూ తినే వాటిలో అధిక పీచుగలిగి ఆరోగ్యాన్నిచ్చే వంటకాలేమిటో పరిశీలిద్దాం! రొట్టె లేదా చపాతి – దీనిని గోధుమపిండితో తయారు చేస్తారు. దీనికి సోయాబీన్, మినప్పప్పు వంటివి కూడా కొద్దిగా కలిపి పిండిపట్టిస్తారు. కార్బోహైడ్రేట్లు కూడా వుండి తక్షణ శక్తినిస్తాయి. 25 గ్రాముల పిండిలో 60 కేలరీలుంటాయి. వైట్ రైస్ – దీనిని బ్రౌన్ … Read more









