ఒకప్పుడు ఈ 5 మంది ప్రముఖ హీరోయిన్లు…కానీ ఇప్పుడు ఎటువైపు వెళ్లారో తెలుసా..?

జీవిత‌మంటే అంతే. క‌ష్టాలు, సుఖాలు, క‌న్నీళ్లు, ఆనందాలు.. ఎత్తు, ప‌ల్లాలు అన్నీ అందులో ఉంటాయి. అన్నింటినీ మనిషి అనుభ‌విస్తాడు. అవ‌సాన ద‌శ‌లో వైరాగ్యం బాట ప‌డ‌తాడు. చివ‌ర‌కు జీవిత అంకం ముగుస్తుంది. అయితే సాధారణంగా చాలా మంది జీవిత చ‌ర‌మాంకంలో వైరాగ్యం బాట ప‌ట్టి ఆధ్యాత్మిక కార్య‌క్ర‌మాల్లో పాల్గొంటారు. కానీ ఇప్పుడు మేం చెప్ప‌బోయే కొంద‌రు సెల‌బ్రిటీలు మాత్రం జీవితం ఇంకా చాలా మిగిలి ఉన్న‌ప్ప‌టికీ ఆధ్యాత్మిక బాట ప‌ట్టారు. కొంద‌రు అందులో విజ‌య‌వంతంగా ముందుకు సాగుతుంటే … Read more

లేటు వ‌య‌స్సులో పెళ్లి చేసుకున్నారా.. అయితే ఇవి పాటించండి..

మారిన జీవనశైలితో చాలా మార్పులు వచ్చాయి. పెళ్లి విషయంలో కూడా ఇప్పుడు యువత అభిప్రాయం మారింది. మగవారితో సమానంగా ఆడవారు సైతం ఉద్యోగాలు చేయటం, ఆర్థికంగా వారు నిలదొక్కుకోవటం, డబ్బు సంపాదనలో పడి పెళ్లిని పక్కన పెడుతున్నారు. దీని కారణంగానే 30 ఏళ్లు వచ్చినా పెళ్లి గురించి ఆలోచించటం లేదు. బాగా స్థిరపడిన తరువాతే, లేటు వయస్సులో పెళ్లిపీటలు ఎక్కుతున్నారు నేటి మహిళలు. అయితే మూడు పదుల వయస్సులో పెళ్లి చేసుకున్నవారికి కొన్ని ఇబ్బందులు తప్పవని అంటున్నారు … Read more

మ‌హిళలు త‌మ అందాన్ని మ‌రింత పెంచుకోవాలంటే.. క‌చ్చితంగా పాటించాల్సిన బ్యూటీ టిప్స్ ఇవి..!

ఫంక్షన్‌ ఏదైనా.. పండగ ఎలాంటిదైనా.. ఆడవారు కొత్త బట్టలతో పాటు.. వాటికి మ్యాచ్‌ అయ్యే, మేకప్‌ సరంజామాను సిద్ధం చేసుకుంటూ ఉంటారు. ఫంక్షన్‌, పండుగలు సరేసరి.. మామూలు రోజుల్లో కూడా, బయటకు వెళ్లేటప్పుడు కచ్చితంగా మేకప్‌ వేసుకునే ఇంటి నుంచి కాలు బయటకుపెట్టే వాళ్లు చాలా మంది ఉంటారు. కానీ ఇలా మేకప్‌తో రోజంతా ముఖాన్ని కప్పి ఉంచటం వల్ల ఎన్నో సైడ్‌ ఎఫెక్ట్‌ వస్తాయి. ముఖ్యంగా ముఖం రోజంతా మేకప్‌ పొరలతో నిండి ఉండటం వల్ల, … Read more

షుగ‌ర్ వ్యాధి వ‌స్తే ఆరంభంలో క‌నిపించే ల‌క్షణాలు ఇవే..!

షుగర్ వ్యాధి వచ్చిన వారు తరచుగా మూత్రం పోస్తారు. దాహం అధికంగా వుంటుంది, ఆకలి ఎక్కువ, బరువు తగ్గుతారు. అలసట అధికం, చేతులలో, కాళ్ళలో చురుక్కుమంటూ మంటలు పుడుతుంది. చూపు మందగిస్తుంది. తరచుగా వ్యాధులకు గురవుతుంటారు. గాయాలు మొదలైనవి తగ్గటానికి చాలా సమయం పడుతుంది. ప్రస్తుతానికి దేశంలో షుమారు 51 మిలియన్ల ప్రజలు షుగర్ వ్యాధితో బాధపడుతున్నారు. ఈ సంఖ్య మరింత అధికం అయ్యే అవకాశాలు కూడా వున్నాయని రీసెర్చర్లు చెపుతున్నారు. అంచనాల మేరకు రాబోయే 20 … Read more

రోజూ కాఫీ తాగుతున్నారా.. అయితే మీకు గుడ్ న్యూస్‌..

కాఫీ ప్రియులకు శుభవార్త…. ! కాఫీ చాలాకాలంనుండి తాగే వారికి ఎండోమెట్రియల్ కేన్సర్ వచ్చే అవకాశాలను తగ్గిస్తుందని ఒక తాజా పరిశోధన చెపుతోంది. అధికబరువు, ఈస్ట్రోజన్ మరియు ఇన్సులిన్ సంబంధిత కేన్సర్లనుండి రక్షణకు కాఫీ దివ్యమైన ఔషధం అని హార్వర్డ్ స్కూల్ ఆఫ్ పబ్లిక్ హెల్త్ రీసెర్చర్ ఎడ్వర్డ్ జియోవానుక్కి వెల్లడించారు. ఇప్పటికే కాఫీ శరీరంలోని ఇన్సులిన్ ను ప్రభావిస్తుండటంతో దానిని డయాబెటీస్ కు మెడిసిన్ గా కూడా పరిగణిస్తున్నట్లు ఈ సీనియర్ రీసెర్చర్ తన స్టడీలో … Read more

ఉద‌యం టిఫిన్ త‌యారు చేసేందుకు టైమ్ లేదా.. వీటిని చేసి తినండి..!

ఈ మధ్యకాలంలో ప్రతి ఒక్కరూ ఆఫీస్ కి వెళ్లే హడావిడిలో బ్రేక్ ఫాస్ట్ ని స్కిప్ చేస్తున్నారు. బ్రేక్ ఫాస్ట్ ని స్కిప్ చేయడం వలన ఆరోగ్యం పాడవుతుంది. అందుకని ఖచ్చితంగా ఏదో ఒకటి తినేసి వెళ్లాలి. బాగా టైం తీసుకునే ఆహార పదార్థాలు కంటే క్షణాల్లో తయారయ్యే బ్రేక్ఫాస్ట్ ని తయారు చేసుకుని తీసుకుంటే టైమ్ సేవ్ అవుతుంది. మరి క్షణాల్లో ఎటువంటి బ్రేక్ ఫాస్ట్ ని తయారు చేసుకోవచ్చు అనేది ఇప్పుడు తెలుసుకుందాం. కార్న్ … Read more

మీ ఇంట్లో అన్నీ స‌మ‌స్య‌లే వ‌స్తున్నాయా.. ఈ వాస్తు నియ‌మాల‌ను పాటిస్తున్నారా లేదా..?

ప్రతి ఇంట్లో కూడా ఏదో ఒక సమస్య వస్తూ ఉంటుంది. చాలా మంది రకరకాల సమస్యలతో బాధ పడుతూ ఉంటారు. నిజానికి సమస్యలు ఏమి లేకుండా ఆనందంగా ఉండాలంటే ఈ అద్భుతమైన చిట్కాల్ని పాటించాల్సిందే. వీటిని అనుసరించడం వలన ఎలాంటి ఇబ్బంది లేకుండా ఆనందంగా ఉండొచ్చు. మరి ఇక ఆ టిప్స్ గురించి చూసేద్దాం. నిద్రపోయేటప్పుడు ఎప్పుడూ కూడా దక్షిణ దిశ లో కానీ తూర్పు వైపు కి కానీ నిద్రపోవాలి ఇలా నిద్రపోతే ఆరోగ్యం బాగుంటుంది. … Read more

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ దగ్గర ఉన్న అతి విలువైన వస్తువులు, వాటి ధరలు ఎంతంటే ?

మెగాస్టార్ చిరంజీవి నట వారసుడిగా ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చిన హీరో రామ్ చరణ్. చిరుత హిట్ సినిమాతో సినీ రంగ ప్రవేశం చేసిన రామ్ చరణ్ మొదటి సినిమా తోనే అభిమానులను మెప్పించారు. ఈ సినిమాలో రామ్ చరణ్ నటనకు మంచి మార్కులు పడ్డాయి. ఇక రామ్ చరణ్ ను ఇండస్ట్రీలో స్టార్ హీరోగా మగధీర సినిమా నిలబెట్టిందని చెప్పవచ్చు. ఈ సినిమా తర్వాత వరుస సినిమాలు చేస్తూ రామ్ చరణ్ టాలీవుడ్ లో బిజీ అయిపోయారు. … Read more

భీమ్లా నాయక్ స్టోరీ పవన్ కళ్యాణ్ కంటే ముందు ఏ హీరో దగ్గరికి వెళ్లిందో తెలుసా..?

సాగర్ కే చంద్ర దర్శకత్వంలో పవన్ కళ్యాణ్ హీరోగా, రానా దగ్గుబాటి ముఖ్యపాత్ర పోషించిన చిత్రం భీమ్లా నాయక్. ఈ చిత్రంలో నిత్యమీనన్ హీరోయిన్ గా నటించింది. మలయాళం లో సూపర్ హిట్ అయిన అయ్యప్పనుమ్ కోషియమ్ చిత్రానికి రీమేక్ గా తెరకెక్కిన ఈ సినిమా తెలుగులో ఎంతటి ఘనవిజయాన్ని సాధించిందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఈ చిత్రానికి త్రివిక్రమ్ స్క్రీన్ ప్లే రాశారు. సితార ఎంటర్టైన్మెంట్ అధినేత అయిన ప్రొడ్యూసర్ సూర్యదేవర నాగవంశీ ఈ సినిమా రీమేక్ … Read more

RRR 2 లో జరగబోయేది ఇదేనా ?? ఈసారి సినిమా పార్ట్ 1 కి మించి ఉంటుందా..?

మెగా, నందమూరి అభిమానులకు RRR రూపంలో ఫీస్ట్ అందించారు దర్శకధీరుడు రాజమౌళి. ఫిక్షనల్ పిరియాడిక్ మూవీ గా రూపొందిన RRR సినిమా పాన్ ఇండియా మూవీగా రూ.1200 కోట్లకు పైగా వసూళ్లను సాధించింది. జపాన్ బాక్స్ ఆఫీస్ దగ్గర కూడా సత్తాను చాటింది. RRR మూవీ రిలీజ్ అయినప్పుడు దానికి సీక్వెల్ ఉంటే బావుంటుందని ఫ్యాన్స్, ఆడియన్స్ భావించారు. అప్పట్లో రాజమౌళి తండ్రి, రైటర్ విజయేంద్ర ప్రసాద్ కూడా RRR సీక్వెల్ ఉంటుందని చెప్పిన సంగతి తెలిసిందే. … Read more