ఆ రకానికి చెందిన మిర‌ప పొడిని తీసుకుంటే హార్ట్ ఎటాక్స్ రావ‌ట‌..!

ప్ర‌పంచ వ్యాప్తంగా అధిక శాతం మంది బాధ‌ప‌డుతున్న వ్యాధుల్లో హార్ట్ ఎటాక్ కూడా ఒక‌టి. అది ఎప్పుడు వ‌స్తుందో, ఎలా వ‌స్తుందో తెలియ‌దు. కానీ ఒక‌సారి వ‌స్తే మాత్రం గుండెకు చాలా తీవ్ర‌మైన న‌ష్టం క‌లుగుతుంది. ఈ క్రమంలో హార్ట్ ఎటాక్‌ల కార‌ణంగా ఏటా కొన్ని ల‌క్ష‌ల మంది మృత్యువాత ప‌డుతున్నారు. ఒక్క అమెరికాలోనే ఏటా 6 ల‌క్ష‌ల మంది హార్ట్ ఎటాక్స్ కార‌ణంగా మ‌ర‌ణిస్తున్నారు. మ‌రో 7.20 ల‌క్ష‌ల మంది కొత్త‌గా హార్ట్ ఎటాక్‌ల బారిన … Read more

మీరు కారు ఇంజిన్ స్టార్టు చేసిన వెంటనే AC ని ఆన్ చేస్తున్నారా..!

మీరు కారు ఇంజిన్ స్టార్టు చేసిన వెంటనే AC ని ఆన్ చేస్తున్నారా.. ఈ తప్పు 100 కి 90 మంది చేస్తుంటారు. ఇలా చెయ్యటం వల్ల ఎంత డేంజరో తెలుసా??? అయితే మీ అందరికోసం ఈ సమాచారం. మనం కారును నీడలో పార్క్ చేసినప్పుడు అన్ని డోర్స్ మూసేస్తాము. అలా మూసేసినప్పుడు మన కారులో 400-800 మిల్లీ గ్రాముల బెంజీన్ పేరుకుంటుంది. అదే ఎండలో పార్క్ చేసినప్పుడు, ఉదాహరణకి బయట ఉష్ణోగ్రత 16 డిగ్రీల కంటే … Read more

ఇంట్లో అక్వేరియం ఉండ‌కూడ‌దా..? ఉంటే ఏమ‌వుతుందో తెలుసా..?

రంగు రాళ్లు, స‌ముద్ర‌పు మొక్క‌లను పోలిన చిన్న‌పాటి డెక‌రేటివ్ ఐట‌మ్స్‌, నీరు… వాటిలో రంగు రంగుల చేప‌లు… అదేనండీ అక్వేరియం. చాలా మంది అక్వేరియంల‌ను పెట్టుకుంటారు. వాటిల్లో రంగు రాళ్ల‌ను, చేప‌ల‌ను వేసి పెంచుకుంటారు. ఇంకా కొంద‌రైతే వాటిని అందంగా తీర్చిదిద్దుతారు. అయితే మీకు తెలుసా..? నిజానికి ఇల్లు లేదా ఆఫీస్ ఎక్క‌డైనా అక్వేరియంలు ఉంచుకోవ‌చ్చు. అలా ఉంటే మంచి జ‌రుగుతుంద‌ని వాస్తు చెబుతుంది. అయితే అదే కాదు, ఇంకా ఇలాంటివే ప‌లు వాస్తుకు సంబంధించిన విష‌యాలు … Read more

ఫిక్స్‌డ్ డిపాజిట్ (ఎఫ్‌డీ)పై లోన్ తీసుకుంటే ఎంత మొత్తం ఇస్తారు..? రుణ కాల ప‌రిమితి ఏమిటి..?

సాధార‌ణంగా బ్యాంకుల నుంచి రుణం తీసుకుంటే వారు రెండు ర‌కాలుగా లోన్లు ఇస్తారు. ఏవైనా వ‌స్తువులు లేదా స్థ‌లాల‌ను, ఇత‌ర ఆస్తుల‌ను త‌న‌ఖా పెట్టుకుని ఇచ్చేవి సెక్యూర్డ్ లోన్స్‌. అలా కాకుండా ఇచ్చేవి అన్ సెక్యూర్డ్ లోన్స్‌. ప‌ర్స‌న‌ల్ లోన్లు ఇదే కోవ‌కు చెందుతాయి. క్రెడిట్ కార్డుల‌ను కూడా అన్ సెక్యూర్డ్ లోన్స్ కింద‌నే భావిస్తారు. అయితే సెక్యూర్డ్ లోన్ తీసుకోవాల‌నుకునే వారికి అందుబాటులో ఉన్న ఆప్ష‌న్ల‌లో ఎఫ్డీపై లోన్ కూడా ఒక‌టి. అనేక బ్యాంకులు ఎఫ్డీల‌పై … Read more

మ‌హిళ‌ల‌కు సంబంధించి పురుషులు తెలుసుకోవాల్సిన కొన్ని ర‌హ‌స్యాలు ఇవే..!

మ‌హిళ‌ల మ‌న‌సును అర్థం చేసుకోవ‌డం చాలా క‌ష్టం అని పురుషులు భావిస్తుంటారు. మ‌హిళ‌ల‌ను అస‌లు అర్థం చేసుకోలేమ‌ని అనుకుంటూ ఉంటారు. కానీ స్త్రీ లేదా పురుషుడు ఎవ‌రైనా స‌రే కొన్ని సూచ‌న‌లు పాటిస్తే ఎదుటి వారి మ‌న‌సులో ఏముందో సుల‌భంగా తెలుసుకోవచ్చు. స్త్రీల విష‌యంలో పురుషులు ఎటూ తేల్చుకోలేక‌పోతుంటే కొన్ని చిట్కాల‌ను పాటించాలి. స్త్రీల‌కు సంబంధించి ప‌లు ముఖ్య‌మైన ర‌హ‌స్యాల‌ను ఇవి తెలియ‌జేస్తాయి. దీంతో పురుషులు స్త్రీల‌ను సుల‌భంగా అర్థం చేసుకోగ‌లుగుతారు. ల‌వ‌ర్స్, లేదా దంప‌తుల మ‌ధ్య … Read more

బెంగ‌ళూరులో నివాసం ఉంటే ఎంత ఖ‌ర్చు వ‌స్తుంది..?

9 నెల‌ల కింద‌టే నేను బెంగ‌ళూరు నుంచి ఓ చిన్న విలేజ్‌కు మారిపోయా. దీని వల్ల నాకు ఎంతో డ‌బ్బు ఆదా అవుతోంది. బెంగ‌ళూరులో నేను ఖ‌ర్చు చేసిన మొత్తంలో ప్ర‌స్తుతం 20 శాతం మాత్ర‌మే నాకు ఖ‌ర్చ‌వుతోంది. అంటే నేను ఎంత డ‌బ్బు ఆదా చేస్తున్నానో మీకే స్ప‌ష్ట‌మ‌వుతుంది. నిజంగా చెప్పాలంటే ప్ర‌స్తుతం బెంగ‌ళూరులో నివ‌సించ‌డం చాలా ఖర్చుతో కూడుకున్న వ్య‌వ‌హారంగా మారింది. బెంగ‌ళూరులో నేను ఉన్న‌ప్పుడు నెల‌కు రూ.14వేలు రెంట్ క‌ట్టేవాన్ని. వాట‌ర్ బిల్ … Read more

టాక్ షోలకు హాజరయ్యే సెలబ్రిటీలకు ఎంత డబ్బు ఇస్తారో తెలుసా..?

ఇటీవల కాలంలో సెలబ్రిటీ టాక్ షోలు బాగా పుట్టుకొస్తున్నాయి. సిల్వర్ స్క్రీన్ పై అదరగొట్టే అగ్రతారలు టీవీ షోలలో సందడి చేస్తే వచ్చే కిక్కే వేరు. గతంలో బుల్లితెరపై మాత్రమే సెలబ్రిటీ టాక్ షోను నిర్వహించి వారికి సంబంధించిన ఎన్నో విషయాలను బయటకు తీసుకువచ్చే ప్రయత్నం చేసేవారు. కానీ ఇప్పుడు బుల్లితెరపై అలాగే ఓటిటీలలో, అదేవిధంగా యూట్యూబ్ ఛానల్ కూడా ఎంతోమంది సెలబ్రిటీలను ఆహ్వానిస్తూ టాక్ షో లను నిర్వహించడం లేదా, సెలబ్రిటీలను ఇంటర్వ్యూ చేయడం జరుగుతుంది. … Read more

డైరెక్టర్ శంకర్ కి తన కూతురు హీరోయిన్ అవ్వడం ఇష్టం లేదట..! ఎందుకంటే..?

టాలీవుడ్ దర్శకుడు శంకర్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. తన సినిమాలతో ఎందరినో స్టార్లుగా మలిచినగొప్ప దర్శకుడు శంకర్. సాధారణ కథానాయికల్ని కూడా అసాధారణ విజువల్ బ్రిలియెన్సీ తో జాతీయస్థాయి గుర్తింపును తెగలిగిన నిపుణుడు. టాలీవుడ్ లో, బాలీవుడ్ లో పలువురు స్టార్ హీరోలు శంకర్ దర్శకత్వంలో ఒక సినిమా చేయాలని కోరుకునే స్థాయికి శంకర్ ఎదిగారు. టెక్నాలజీ మీద ఆయనకి ఉన్న పరిజ్ఞానం, విజన్ ఇండియాలో ఏ స్టార్ డైరెక్టర్ కి లేదు అనడంలో ఎలాంటి … Read more

టాలీవుడ్ స్టార్ హీరోలకు వారి భార్యలకు మధ్య ఇంత ఏజ్ గ్యాప్ ఉందా..?

ప్రేమ.. ఈ రెండు అక్షరాలలో ఏముందో తెలియదు కానీ, ఇందులో పడ్డామంటే ఇక మైమరచిపోవాల్సిందే.. కులం, మతం, ప్రాంతం అనే తేడా లేకుండా దీని మత్తులో ఇరికిస్తుంది. అలాంటి ప్రేమలో పడి జీవితంలో సెట్ అయిన వారు ఉన్నారు, అలాంటి ప్రేమకు బలైన వారు ఉన్నారు, అలాంటి ప్రేమను ఇంకా ఆస్వాదిస్తున్న వారు ఉన్నారు.. ఇదంతా పక్కన పెడితే టాలీవుడ్ ఇండస్ట్రీలో చాలామంది స్టార్ హీరోలు ప్రేమించి పెళ్లి చేసుకున్నారు.. కొంతమంది పెద్దలు కుదిరించిన వివాహం చేసుకున్నారు.. … Read more

భార‌త్‌కు చెందిన 5 రాఫెల్ జెట్ల‌ను పాకిస్థాన్ నిజంగానే కూల్చివేసిందా..? నిజ‌మేంటి..?

ప‌హ‌ల్‌గామ్ ఉగ్ర‌దాడికి ప్ర‌తిఘ‌ట‌న‌గా భార‌త్.. పాక్‌లో ఉన్న 9 ఉగ్ర‌వాద స్థావ‌రాల‌ను పూర్తిగా నేల‌మ‌ట్టం చేసిన విష‌యం తెలిసిందే. అయితే మౌనంగా ఉంటే త‌ప్పును అంగీక‌రించాల్సి వ‌స్తుందో అనుకున్నారో లేదో తెలియ‌దు కానీ త‌మ దేశంలో ఉగ్ర‌వాద స్థావ‌రాలు లేవ‌ని, భార‌త్ కావాల‌నే త‌మ దేశంపై దాడి చేసింద‌ని ఆరోపిస్తూ పాకిస్థాన్ కూడా ఎడా పెడా డ్రోన్ల‌ను పంపింది. అలాగే మిస్సైల్స్‌ను కూడా ప్ర‌యోగించింది. కానీ భార‌త్‌కు చెందిన ఆకాష్ ఎయిర్ డిఫెన్స్ సిస్ట‌మ్‌తోపాటు ర‌ష్యా మ‌న‌కు … Read more