సెక్సులో పాల్గొన్న‌ట్లు ఎక్కువ‌గా క‌ల‌లు వ‌స్తున్నాయా..? అయితే అందుకు కార‌ణాలు ఇవే..!

శృంగారం పెళ్లికాని వాళ్లకు ఓ అద్భుతం.. పెళ్లి అయిన వాళ్లకి వరం(భార్యభర్తల మధ్య ఎటువంటి గొడవలు లేకపోతే!). వివాహ బంధంలో అడుగుపెట్టబోతున్నవారో, లేదా భాగస్వామికి దూరంగా ఉన్నప్పుడో.. సెక్స్‌ గురించి కలలు వస్తుండటం.. వారితో సంభోగంలో మునిగితేలుతున్నట్లు భావప్రాప్తి పొందటం సహజమే.. కానీ తరచుగా శృంగారంపై కలలు వస్తుంటే ఆలోచించాల్సిన విషయమే. ఈ విధంగా కలలు రావటానికి పలు కారణాలు ఉంటాయంటున్నారు నిపుణులు. మరి ఆ కారణాలేంటో తెలుసుకుందాం రండి.. శృంగారం అంటే అందరూ ఉవ్వూళ్లూరుతారు. ఇక … Read more

మ‌హిళ‌లు ఈ సూచ‌న‌లు పాటిస్తే.. ఎలాంటి అనారోగ్య స‌మ‌స్య‌లు ఉండ‌వు..

లావెక్కిపోతున్నాను, షేప్ మారిపోతోంది….అనుకుంటున్న మహిళలకు కొన్ని సూచనలు. సాధారణంగా మీరనుకుంటున్న భయాలు వయసుతో వచ్చేవి. వయసు రావటం సహజమే. కాని దానికి ఎదురీదండి. ఈ చిన్నపాటి చిట్కాలతో వయసు పైబడే ప్రక్రియను మందగించండి. చర్మ సంరక్షణ – ముడుతలు రావడం సహజం. ప్రత్యేకించి కళ్ళ చుట్టూ, ముక్కు పక్కనా లైన్లు వచ్చేస్తాయి. ఎండల కారణంగా రంగు కూడా మారుతుంది. వీటికి మీరు చేయాల్సింది…ఆ భాగాలను బాగా రుద్దటం, తగినంత సన్ స్క్రీన్ లోషన్లు, క్రీములు వాడటం చేయాలి. … Read more

రాజమౌళి పదేళ్ల వయసులోనే సినిమాలో నటించారని మీకు తెలుసా..?

టాలీవుడ్ ఇండస్ట్రీ అంటే దేశంలోని కొన్ని ఇండస్ట్రీల వారు కాస్త చిన్నచూపు చూసేవారు.. అలాంటి ఇండస్ట్రీని దేశమే కాకుండా ప్రపంచ దేశ సినీ ఇండస్ట్రీలు కూడా గుర్తించదగ్గ రేంజ్ కు తీసుకెళ్లిన ఏకైక డైరెక్టర్ రాజమౌళి అని చెప్పవచ్చు.. ఆయన టాలెంట్ ను వర్ణించడం వర్ణనాతితం.. అలాంటి జక్కన్న కెరియర్ లో ఒక్క ఫ్లాప్ కూడా లేదు. ప్లాప్ అని చెప్పడం కంటే అసలు ఆయన సినిమా కలెక్షన్ బీట్ చేసిన వారు ఇప్పటివరకు లేరని చెప్పవచ్చు. … Read more

హీరో వేణు భార్యని చూశారా.. ఆమె ఏం చేస్తుందో తెలిస్తే ఆశ్చర్యపోతారు..?

హీరో వేణు అప్పట్లో వరుస సినిమాలతో ఒక వెలుగు వెలిగి ఇండస్ట్రీలో స్టార్ హీరోగా ఎదిగారు. ఎంత ఫాస్ట్ గా ఎదిగారో అంతే ఫాస్ట్ గా ఇండస్ట్రీకి దూరమయ్యారు.. స్వయంవరం, హనుమాన్ జంక్షన్, చిరునవ్వుతో వంటి సూపర్ హిట్ సినిమాలు చేశారు. అంతేకాకుండా పెళ్ళాం ఊరెళితే, ఖుషి ఖుషి గా, కళ్యాణ రాముడు, శ్రీకృష్ణ 2006, యమగోల మళ్లీ మొదలైంది. వంటి సినిమాల్లో నటించి మంచి పేరు తెచ్చుకున్నాడు. ఎంత స్పీడ్ గా ఇండస్ట్రీలో ఎదిగారో అంతే … Read more

భ‌ర్త చ‌నిపోయిన మ‌హిళ‌ను 13 మంది పురుషులు వాడుకున్నారు.. చివ‌ర‌కు వారికి ఊహించ‌ని షాక్ త‌గిలింది..

2012లో, ఉత్తరప్రదేశ్‌లోని గోరఖ్‌పూర్‌లో 24 ఏళ్ల మహిళ వివాహం చేసుకుంది. ఆమె భర్త ముంబైలో కూలీగా పనిచేశాడు. 2015లో, భర్త కొంతకాలం అనారోగ్యంతో మరణించాడు. అతనికి చికిత్స చేయించుకోవడానికి సహాయం లేదు. వారికి పిల్లలు లేరు, కాబట్టి ఇప్పుడు అతని భార్య ఒంటరిగా ఉంది. ఆమె రేషన్ కార్డు తీసుకొని వితంతు పెన్షన్ కోసం దాఖలు చేయాలని నిర్ణయించుకుంది. అది ఆమె జీవితాన్ని కొంచెం సులభతరం చేసేది. ఆమె పట్టణంలోని ఒక ఉద్యోగి వద్దకు వెళ్ళింది. ఆ … Read more

ఎండాకాలంలో కోడిగుడ్లు తినకూడదా..?

మనకు సంపూర్ణ పౌష్టికాహారాన్ని అందించే పదార్థాల్లో కోడిగుడ్లు ముఖ్యపాత్ర పోషిస్తాయి. వీటిలో ఎన్నో రకాల విటమిన్లు, మినరల్స్ ఉన్నాయి. ఇవన్నీ మనకు ఆరోగ్యకర ప్రయోజనాలను కలిగించేవే. అయితే కోడిగుడ్లు సహజంగానే వేడినిచ్చే స్వభావం కలిగి ఉంటాయి. ఈ క్రమంలో అధిక శాతం మంది ఎండాకాలంలో గుడ్లను తినేందుకు వెనుకంజ వేస్తుంటారు. లేదంటే బాడీ మరింత హీట్‌కు గురై ఇంకా ఏవైనా సమస్యలు వస్తాయేమోనని వారి భయం. అయితే కోడిగుడ్లను నిజంగానే ఎండాకాలంలో తినకూడదా? తెలుసుకుందాం రండి! కోడిగుడ్లు … Read more

మీరు మీ బాడీ పార్ట్స్‌తో ఇలా చేయ‌గ‌ల‌రా..? అయితే మీది ఓ ప్ర‌త్యేక‌మైన శ‌రీరం అన్న‌మాటే..!

భూమిపై ఉన్న మ‌నుషులంద‌రి శ‌రీరాలు ఒకే రకంగా ఉండ‌వ‌న్న సంగ‌తి తెలిసిందే. ఏ ఇద్ద‌రి చేతి వేళ్ల ముద్ర‌లు మ్యాచ్ కానట్టే ఏ ఇద్ద‌రి శ‌రీరాలు కూడా మ్యాచ్ కావు. చాలా విభిన్నంగా ఉంటాయి. అయితే శ‌రీర భాగాల సంగ‌తేమో కానీ వాటితో కొంద‌రు చేసే ప‌నులు మాత్రం దాదాపుగా ఒకే ర‌కంగా ఉంటాయ‌ని చెప్ప‌వ‌చ్చు. కొంద‌రు చెవుల‌ను క‌దిలిస్తే, కొంద‌రు శరీర భాగాల‌ను వంచుతారు. ఇంకొంద‌రు మ‌రో ర‌కంగా శ‌రీర భాగాల‌ను ఆడిస్తారు. ఇలా చెప్పుకుంటూ … Read more

చికెన్, మటన్ తిన్నాక… పాలు,పెరుగు తీసుకోవ‌ద్దు.ఎందుకో తెలుసా?

చికెన్‌, మ‌ట‌న్‌, ఫిష్‌, రొయ్య‌లు, ఎగ్స్‌… ఇలా నాన్ వెజ్‌ల‌లో ఏ వెరైటీని తీసుకుని వంట చేసినా ఆయా వంట‌కాలను చాలా మంది నాన్ వెజ్ ప్రియులు ఇష్ట‌ప‌డ‌తారు. లొట్ట‌లేసుకుంటూ ఎంచ‌క్కా వాటిని లాగించేస్తారు. అయితే ఏ నాన్‌వెజ్ ఆహారం తిన్నా దానితో క‌లిపి లేదా దాని త‌రువాత కొంద‌రు పాలు లేదా పాల సంబంధ ప‌దార్థాలైన పెరుగు, నెయ్యి వంటి వాటిని తింటారు. తాగుతారు. కొంద‌రు మాత్రం వాటిని తిన‌రు. అయితే దీనిపై చాలా మందిలో … Read more

బాహుబలి సినిమాలో కట్టప్ప పాత్రని చేతులారా వదులుకున్న ఆ నటుడు ఎవరంటే ?

దర్శక దీరుడు ఎస్ఎస్ రాజమౌళి తెరకెక్కించిన బాహుబలి చిత్రం ఇండియా వైజ్ ఎంత పెద్ద హిట్ అయిందనే విషయం అందరికీ తెలిసిందే. ఈ సినిమాతో తెలుగు సినీ పరిశ్రమ ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు దక్కించుకుంది. అంతేకాదు ఈ తరం సినిమాలలో మొట్టమొదటి పాన్ ఇండియా సినిమా కూడా ఇదే కావడం గమనార్హం. ఈ చిత్రం ఇప్పటికే పలుమార్లు టీవీలో వచ్చినప్పటికీ సినిమా వచ్చిన ప్రతిసారి చూస్తుంటే కొత్త ఫీలింగ్ కలుగుతుంది. అలాంటి ఓ సరికొత్త కంటెంట్ ని క్రియేట్ … Read more

వివాదాలతో సినీ కెరియర్ లేకుండా చేసుకున్న నటీనటులు ఎంత మంది ఉన్నారో తెలుసా ?

టాలీవుడ్ లో అనేక రకాల సినిమాలు వస్తున్నాయి. లవ్, యాక్షన్, డ్రామా, ఎంటర్టైనర్ అనేక చిత్రాలు వస్తున్నాయి. ఈ క్రమంలో కొంతమంది తారలు హిట్లు కొడుతుంటే, మరి కొంతమంది అట్టర్ ఫ్లాప్ అవుతున్నారు. టాలీవుడ్ చిత్ర పరిశ్రమలో అనేకమంది చైల్డ్ ఆర్టిస్టులు వచ్చారు. వారిలో కొంతమంది చైల్డ్ ఆర్టిస్టులుగా వచ్చి హీరోలుగా మారారు. అయితే వివాదాలతో సినీ కెరియర్ లేకుండా చేసుకున్న నటీనటులు ఎవరో మీకు తెలుసా? వారెవరో ఇప్పుడు చూద్దాం. సుమన్ ఒకప్పుడు మాస్ హీరోగా … Read more