మౌనంగా ఉండటం నేర్చుకుంటే.. మీ లైఫ్‌లో సమూల మార్పులు..
మౌనానికి ఉన్న శక్తి అంతా ఇంతా కాదు. అనవసర మాటలకు దిగకుండా మౌనంగా అన్నీ గమనించేవారు జీవితంలో ఎంతో శక్తిమంతులవుతారని అనుభవజ్ఞులు చెబుతారు. ప్రపంచంలో రేగే అలజడుల నుంచి తమని తాము పూర్తి స్థాయిలో రక్షించుకోగలుగుతారు. అసలు సిసలైన మానసిక ప్రశాంతతను సాధిస్తారు. మరి రోజూ ఎదురయ్యే కొన్ని సందర్భాల్లో మౌనంగా ఉండటం ప్రాక్టీస్ చేస్తే ఆ తరువాత ఇదే అలవాటుగా మారిపోతుందని నిపుణులు చెబుతున్నారు. విమర్శలు ఎదురైనప్పుడు తొందరపడి మిమ్మల్ని మీరు సమర్థించుకునే ప్రయత్నం చేయొద్దు. … Read more









