మీరు ఎంతగానో ప్రేమించే వ్యక్తులను కచ్చితంగా ఓసారి కౌగిలించుకోండి.. తరువాత ఏం జరుగుతుందో ఎవరికీ తెలియదు..
ఒక్కోసారి మన ఊహకే అందని విధంగా జరుగుతుంటాయి ఘటనలు. ఏదో పిడుగు అమాంతం పడ్డట్టుగా జీవితం పెద్ద కుదుపుకి గురవ్వుతుంది. ఆ ఘటన నుంచి తేరుకోవడానికే చాలా టైం పడుతుంది. పైగా అందులోంచి బయటపడతామని అనుకోం కూడా. అలాంటి పరిస్థితే ఎదురైంది ఢిల్లీకి చెందిన ఈ వ్యక్తికి. గుర్తొచ్చినప్పుడల్లా..ఎంత పొరపాటు చేశాను అనే గిల్టీ ఫీలింగ్ వెన్నాడుతుందంటూ భావోద్వేగంగా పోస్ట్ పెట్టాడు. అది ఇప్పుడు నెట్టింట తెగ వైరల్‌గా మారింది. లింక్డ్‌ఇన్‌లో ఢిల్లీకి చెందిన ప్రతాప్ సుతాన్ … Read more









