ఈ చిట్కాలను పాటిస్తే మీ ఊపిరితిత్తుల కెపాసిటీ అమాంతం పెరిగిపోతుంది..!
ఈ మధ్యకాలంలో చాలామంది ఎదుర్కొంటున్న సమస్యలలో శ్వాస సమస్యలు కూడా ఒకటి. శ్వాస తీసుకునే క్రమం లో ఇబ్బందులు పడడం లేకపోతే ఊపిరితిత్తులకు సంబంధించిన సమస్యలతో బాధపడడం వంటివి జరుగుతోంది. బ్రీతింగ్ కెపాసిటీని చాలా మంది పెంచుకోవాలని అనుకుంటున్నారు అందుకోసం రకరకాల పద్ధతుల్ని ఎంచుకుంటున్నారు. అయితే లంగ్స్ కెపాసిటీ ని పెంచుకొని ఊపిరి సామర్థ్యాన్ని పెంచుకోవాలంటే కచ్చితంగా ఈ చిట్కాలను ప్రయత్నం చేయండి. శ్వాస కి సంబంధించిన వ్యాయామ పద్ధతుల్ని పాటిస్తే కచ్చితంగా బ్రీతింగ్ కెపాసిటీని పెంచుకోవచ్చు. … Read more









