డయాబెటిస్ ఉన్నవారు మామిడి పండ్లను తినకూడదా..? తింటే ఏమవుతుంది..?
వేసవి వచ్చిందంటే చాలు… నోరూరించే మామిడి పండ్లు మనకు ఎక్కడ చూసినా కనిపిస్తాయి. వాటిలో ఎన్నో రకాలు ఉంటాయి. కొన్ని తీపిగా ఉంటే కొన్ని రసాలు ఉంటాయి. ఇంకొన్ని మామిడి రకాలను పచ్చళ్లకు వాడుతారు. అయితే తినే మామిడి పండ్ల విషయానికి వస్తే మాత్రం వాటిలో ఎన్నో రకాల పోషకాలు ఉంటాయి. ప్రధానంగా విటమిన్ సి, ఎ, బి6, పొటాషియం, ఫోలిక్ యాసిడ్ వంటివి పుష్కలంగా ఉంటాయి. ఈ క్రమంలో మామిడి పండ్లను తినడం వల్ల పలు … Read more









