వంట గ‌ది విష‌యంలో ఈ వాస్తు నియ‌మాల‌ను పాటించాల్సిందే..

ప్రతి ఇంట్లో కూడా ఏదో ఒక సమస్య వస్తూ ఉంటుంది. చాలా మంది రకరకాల సమస్యలతో బాధ పడుతూ ఉంటారు. నిజానికి సమస్యలు ఏమి లేకుండా ఆనందంగా ఉండాలంటే ఈ అద్భుతమైన చిట్కాల్ని పాటించాల్సిందే. వీటిని అనుసరించడం వలన ఎలాంటి ఇబ్బంది లేకుండా ఆనందంగా ఉండొచ్చు. మరి ఇక ఆ టిప్స్ గురించి చూసేద్దాం. నిద్రపోయేటప్పుడు ఎప్పుడూ కూడా దక్షిణ దిశ లో కానీ తూర్పు వైపు కి కానీ నిద్రపోవాలి ఇలా నిద్రపోతే ఆరోగ్యం బాగుంటుంది. … Read more

ఆల‌యాల్లో గంట‌ను కొడితే ఒక్క‌సారి మోగించ‌కూడ‌దు.. మూడు సార్లు కొట్టాలి.. ఎందుకంటే..?

ప్రతి గుడిలో గంట అనేది ఉంటుంది..దేవుడికి దండం పెట్టుకున్నాక ఖచ్చితంగా గంటను కొడతారు.. అలా కొట్టడం వెనుక చాలా కారణాలు ఉన్నాయని నిపుణులు అంటున్నారు.. అసలు ఎందుకు కొట్టాలి అనేది ఇప్పుడు వివరంగా తెలుసుకుందాం.. అసలు గంట కొట్టడానికి కారణం మన మనసులో ఉన్న ఆందోళన తగ్గి ప్రశాంతంగా ఉండడానికి అని వేద పండితులు చెబుతున్నారు.. భగవంతునికి ప్రసాదం పెట్టి పూజించడం వల్ల మంచి జరుగుతుందని ప్రజలు నమ్ముతారు. అయితే పూజల విషయంలో అన్నిటి వెనుక కొన్ని … Read more

మీరు మీ వాహనాల‌ను ఎక్కువ రోజుల పాటు వాడ‌కుండా అలాగే ఉంచుతున్నారా..? అయితే వాస్తు దోషం వ‌స్తుంది..!

ఇంటికి వాస్తు నియమాలను అనుసరించడం చాలా ముఖ్యం. ఇంటి లోపలి భాగంలో వాస్తు నియమాలను పాటిస్తాం. ఇంట్లోని ఐదు కారకాల వ‌ల్ల‌ సమతుల్యత చెదిరిపోతుంది. ఇది అనేక సమస్యలను కలిగిస్తుంది. ఇంట్లో శాంతి, సామరస్యం కోసం కొన్ని వాస్తు నియమాలను పాటించవచ్చు. వాస్తు నియమాలు ఇంట్లోనే కాకుండా ఇంటి బయట కూడా వర్తిస్తాయి. ఇంటిని నిర్మించుకోవడానికి, ఇంట్లో వస్తువులను పెట్టుకోవడానికి వాస్తు ఏ విధంగా అయితే ఉంటుందో, ఇంట్లో వాహనాల పార్కింగ్ కు కూడా వాస్తు నియమాలు … Read more

పోలీస్ లేదా ఆర్మీలో అభ్యర్థులకు జుట్టు చిన్నగా ఎందుకు కత్తిరిస్తారో తెలుసా ?

పోలీస్ లేదా ఆర్మీ డిపార్ట్మెంట్ అంటేనే క్రమశిక్షణ. ఆయా డిపార్ట్మెంట్ ల‌లో చేరాలంటే ఎంతో కష్టపడాల్సి ఉంటుంది. ముఖ్యంగా ట్రైనింగ్ లో అభ్యర్థులు చాలా కఠినమైన నియమాలు పాటించాల్సి ఉంటుంది. ట్రైనింగ్ సమయంలో జంపింగ్, వామ్ అప్ తో పాటు వారి జుట్టును చాలా చిన్నగా కత్తిరిస్తారు. అయితే జుట్టుని చిన్నగా ఎందుకు చిన్నగా కత్తిరిస్తారో ఇప్పుడు తెలుసుకుందాం. పోలీస్, ఆర్మీ డిపార్ట్మెంట్ ల‌లో అందరూ ఒకటే యూనిఫాం ధరించాలి. దీనివలన కుల, మత, ధనిక, పేద … Read more

బాహుబలి సినిమాలో బల్లాల దేవుని ముఖంపై ఈ గీత గమనించారా ? మీకు ఇదే డౌట్ వచ్చిందా ?

కొన్ని సినిమాలు ట్రెండ్ సెట్ చేస్తాయి. అలాంటి సినిమాలలో ఒకటి బాహుబలి. రాజమౌళి దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమా ఇండియాలో ట్రెండ్ సెట్టర్ గా నిలిచింది. ఈ సినిమా తర్వాత రాజమౌళి పేరు దేశవ్యాప్తంగా మారు మోగిపోయింది. ఈ సినిమాలో ప్రభాస్ హీరోగా నటించగా రానా విలన్ పాత్రలో నటించాడు. అంతేకాకుండా తమన్న, అనుష్క హీరోయిన్లుగా నటించారు. ఈ చిత్రాన్ని రెండు పార్ట్ లుగా తెరకెక్కించారు. ఈ సినిమా కోసం వందల కోట్ల బడ్జెట్ ను కేటాయించారు. … Read more

పోకిరి సినిమాలో గల గల పారుతున్న గోదారిలా ఎక్కడ నుంచి లేపేశారో తెలుసా ?

సూపర్ స్టార్ మహేష్ బాబు, ఇలియానా జంటగా డేరింగ్ అండ్ డాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ రూపొందించిన మాస్ ఎంటర్టైనర్ పోకిరి. ఈ మ‌ధ్యే రీ-రిలీజ్ అయిన ఈ మూవీ ఇప్పుడు కూడా వసూళ్లపరంగా రికార్డుల మూత మోగించింది. దాదాపు 19 ఏళ్ల క్రితం అంటే 2006లో వచ్చింది పోకిరి. అప్పటి వరకు మహేష్ బాబుకి ఉన్న ఇమేజ్ ను 4 రేట్లు పెంచిన సినిమా ఇది. కంప్లీట్ పూరి మార్కుతో తెరకెక్కిన ఈ సినిమా అప్పట్లో … Read more

తేలు లేదా పాము కాటుకి వంటిట్లోనే మందు…! ఇది తాగితే చాలు, విషం బయటకి వెళ్ళిపోతుంది.!

మంచి పరిమాళాన్ని వెదజల్లే కర్పూరాన్నిఇష్టపడనివారుండరు. హిందువులు ఇళ్లల్లో , దేవాలయాల్లో పూజలో హారతి ఇచ్చేందుకు కర్పూరాన్ని వాడతారు. దేవాలయాల్లో ప్రసాదాల్లో, ఇళ్లల్లో కూడా కొన్ని రకాల వంటకాల్లో కర్పూరాన్ని వాడుతుంటారు.. కాని చాలా మందికి తెలియని విషయం ఈ కర్పూరాన్ని మన శరీరానికి మంచి ఔషధంగా పుర్వకాలం నుంచి వాడుతున్నారు. కొన్ని రాష్ట్రాల్లో కర్పూరాన్ని కాగే నీటిలో కూడా వాడుతున్నారు. ఇలా చేస్తే నీటిలోని బ్యాక్టీరియా, కలుషిత పదార్థాలన్నీ మారి స్వచ్ఛంగా మారుతాయని వారి నమ్మకం. నీటిలో … Read more

పచ్చ కర్పూరాన్ని హారతికి మాత్రమే కాదు.. ఎన్నో అనారోగ్యాలను నయం చేయడానికి ఉపయోగించచ్చు.. ఎలాగో చూడండి!

కర్పూరాల్లో చాలా రకాలున్నాయి. పచ్చకర్పూరం తెల్లకర్పూరంకన్నా చాలామంచిది. ఇది పలుకులుగా దుకాణంలో దొరుకుతుంది. దీన్ని రెండు పలుకులు తీసుకుని కొంచెం మంచి గంధాన్నిగానీ, వెన్ననుగానీ కలిపి తమలపాకులో పెట్టి నమిలిరసాన్ని మింగితే వెంటనే వేడి తగ్గుతుంది. కళ్ళుబైర్లు కమ్మడం, తలతిరుగుడు, కడుపులో వికారం, అతిగా శరీరానికి చెమటలు పట్టడం తగ్గిపోతాయి. బాగా పైత్యం చేసినవారు పచ్చ కర్పూరాన్ని తీసుకుంటుంటే పైత్య వికారాలన్నీ తగ్గిపోతాయి. కంటికి సంబంధించిన వ్యాధులతో బాధపడేవారు పచ్చకర్పూరాన్ని తీసుకుంటుంటే కళ్ళమంటలు, కళ్ళు ఎరుపెక్కడం, కళ్ళవెంటనీరు … Read more

కాల్ గ‌ర్ల్ తో నేను.. చివ‌రి క్ష‌ణంలో మారిన నిర్ణ‌యం.. నిల‌బ‌డిన జీవితం.. రియ‌ల్ స్టోరీ..!

అవి నేను ఇంజ‌నీరింగ్ చ‌దివే రోజులు. మా ఫ్రెండ్ పండు గాడి బ‌ర్త్ డే….అప్ప‌టి వ‌ర‌కు బ‌ర్త్ డే అంటే…ఏ రెస్టారెంట్ కో, దాబాకో వెళ్ళి తిన‌డం, తాగ‌డం లాంటివి చేసేవాళ్లం…కానీ ఇంజ‌నీరింగ్ థ‌ర్డ్ ఇయ‌ర్ కు వ‌చ్చే స‌రికి మా ఆలోచ‌న‌ల్లో ఛేంజ్ వ‌చ్చేసింది. అందుకే ఈ సారి పండు గాడి బ‌ర్త్ డేను డిఫ‌రెంట్ గా ప్లాన్ చేశాం.! అంద‌రం త‌లా కొంత వేసుకొని….ఓ కాల్ గ‌ర్ల్ కు ఫోన్ చేశాం..రేట్ ఫిక్స్ చేసుకున్నాం, … Read more

ఈ గుడికి వెళ్తే డయాబెటిస్‌ చిటికెలో మాయం..! క్యూ కడుతున్న రోగులు..

భారతదేశం ఆధ్యాత్మికతకు, అద్భుతాలకు నెలవు. ఈ పుణ్యభూమిపై ఉండే ప్రతి ఆలయానికి ప్రత్యేక విశిష్టత ఉంటుంది. కొన్ని ఆలయాలు సైన్సుకే అంతు పట్టని మిస్టరీలా వాటి నిర్మాణ శైలి ఉండగా. మరికొన్ని ఆలయాలు వైద్యులకే అందని వ్యాధులను, సమస్యలను నయం చేసి విస్తుపోయాలా చేస్తున్నాయి. అలాంటి ఆలయాల కోవకు చెందిందే..తమిళనాడులో కొలువై ఉన్న ఈ ఆలయం. ప్రస్తుతం చిన్నాపెద్ద అనే తేడా లేకుండా అందరూ డయాబెటిస్‌తో బాధపడుతున్నారు. అలాంటి దీర్ఘకాలిక వ్యాధి కేవలం ఈ ఆలయ దర్శనంతోనే … Read more