Betel Leaves Plant : తమలపాకు చెట్టు ఇంట్లో ఉంటే ఏం జరుగుతుందో తెలుసా ? ఎగిరి గంతేస్తారు..!
Betel Leaves Plant : తమల పాకు తీగ చెట్టు.. ఇది మనందరికీ తెలుసు. చాలా మంది ఈ చెట్టును ఇంట్లో పెంచుకుంటూ ఉంటారు. తమలపాకును తాంబూలంగా చేసి తినే వారు కూడా చాలా మందే ఉంటారు. దీనిని నాగవల్లి అని కూడా అంటారు. హిందూ సాంప్రదాయాల ప్రకారం తమలపాకుకు ఎంతో విశిష్టత ఉంటుంది. ఆయుర్వేదంలో కూడా తమలపాకును ఔషధంగా ఉపయోగిస్తారు. ఏ ఇంట్లో అయితే తమలపాకు చెట్టు ఉంటుందో ఆ ఇంట్లో శనీశ్వరుడుకి తావు ఉండదు…