Cow : గోమాత మీ ఇంటి ముందుకు వచ్చి నిలబడిందా.. అయితే అది దేనికి సంకేతమో తెలుసా..?
Cow : హిందూ పురాణాలలో ఆవుకు ఎంతో ప్రత్యేక స్థానం ఉంది. ఆవును చాలా ప్రవితంగా భావిస్తారు. హిందూ పురాణాలు గోవులో సకల దేవతలు ఉంటారని తెలియజేస్తున్నాయి.చాలా మంది గోవులను ఎంతో భక్తి శ్రద్దలతో పూజిస్తూ ఉంటారు. కొన్నిసార్లు గోవులు మన ఇంటి ముందుకు వచ్చి నిలబడుతూ ఉంటాయి. ఇలా నిలబడప్పుడు కొందరు ఏదో ఒకటి తినడానికి ఇస్తూ ఉంటారు. కొందరు వాటిని తరిమేస్తూ ఉంటారు. ఇలా తరిమివేయడం చాలా తప్పు. అసలు గో మాత ఎందుకు…