Kasivinda Plant : దీర్ఘకాలికంగా ఉన్న రోగాలను తగ్గించే మొక్క ఇది.. అసలు విడిచిపెట్టకండి..!
Kasivinda Plant : మన ఇంటి చుట్టూ పరిసరాలలో అనేక ఔషధ గుణాలు కలిగిన మొక్కలు ఉండనే ఉంటాయి. అలాంటి వాటిల్లో కసివింద మొక్క కూడా ఒకటి. దీనిలో పెద్ద కసివింద, చిన్న కసివింద అనే రెండు రకాలు ఉంటాయి. ఈ మొక్కలు మనకు విరివిరిగా కనిపిస్తూ ఉంటాయి. కసివింద మొక్క తడి ఉండే ప్రదేశంలో ఎక్కువగా పెరుగుతూ ఉంటుంది. ఈ మొక్క బంగారు రంగు పువ్వులను కలిగి ఉంటుంది. కసివింద మొక్క కాయలు సన్నగా, పొడుగ్గా…