Gadida Gadapaku : మన చుట్టూ పరిసరాల్లో.. చేలలో లభించే మొక్క ఇది.. అసలు విడిచిపెట్టవద్దు..!
Gadida Gadapaku : ఈ భూమి మీద ఎన్నో ఔషధ గుణాలు కలిగిన మొక్కలు ఉన్నాయి. వీటిలో గాడిదగడపాకు మొక్క కూడా ఒకటి. దీనిని గాడిద గడ్డపారాకు అని కూడా అంటారు. ఈ మొక్కను సంస్కృతంలో విష గంధిక, కీటకమారి అని, హిందీలో హీడా మారి అని అంటారు. ఈ మొక్కలు రేగడి భూములలో అడుగు ఎత్తు వరకు పెరుగుతాయి. చలికాలంలో ఈ మొక్కలు ఎక్కువగా పెరుగుతాయి. ఈ మొక్క పువ్వులు ఎరుపు, నలుపు రంగులో పూస్తాయి….