Jilledu Chettu : జిల్లేడు చెట్టుతో ఎన్ని లాభాలు కలుగుతాయో తెలుసా ? ఏవిధంగా వాడాలంటే..?
Jilledu Chettu : మన కంటికి, మన చేతికి చేరువలో అనేక ఔషధ గుణాలు కలిగిన మొక్కలు ఉంటాయి. కానీ వీటిని మనం పట్టించుకోము. అలాంటి మొక్కలలో జిల్లేడు మొక్క కూడా ఒకటి. ఇది మనకు విరివిరిగా కనిపిస్తూనే ఉంటుంది. కానీ దీనిలో ఉండే ఔషధ గుణాల గురించి మనకు తెలియక ఈ మొక్కను మనం ఉపయోగించుకోలేకపోతున్నాం. జిల్లేడు చెట్టులో ఉండే ఔషధ గుణాలు, వ్యాధులను నయం చేయడానికి దీనిని ఎలా ఉపయోగించాలి.. అన్న వివరాలను ఇప్పుడు…