Ragi Soup : రాగులతో సూప్.. ఎంతో రుచికరం.. ఆరోగ్యకరం..!
Ragi Soup : ప్రస్తుత కాలంలో చిరు ధాన్యాల వాడకం రోజురోజుకీ పెరుగుతుందని పరిశోధనలు తెలియజేస్తున్నాయి. మనకు వచ్చే అనేక రకాల అనారోగ్య సమస్యలను నయం చేయడంలో, భవిష్యత్తులో వాటి బారిన పడకుండా చేయడంలో ఇవి ఎంతగానో ఉపయోగపడతాయి. మనకు విరివిరిగా లభించే చిరు ధాన్యాలలో రాగులు కూడా ఒకటి. ఇవి మనందరికీ తెలిసినవే. వీటిని ఆహారంలో భాగంగా తీసుకోవడం వల్ల మనకు అనేక ఆరోగ్యకరమైన ప్రయోజనాలు కలుగుతాయని మనందరికీ తెలుసు. రాగులను మనం ఆహారంగా తీసుకోవడం…