Muskmelon Milk Shake : తర్బూజాలతో చల్ల చల్లని మిల్క్ షేక్.. తయారీ ఇలా..!
Muskmelon Milk Shake : వేసవి కాలంలో మనకు ఎక్కువగా లభించే పండ్లల్లో తర్బూజ కూడా ఒకటి. వేసవి తాపాన్ని తగ్గించడంలో ఈ పండు మనకు ఎంతగానో ఉపయోగపడుతుంది. ఎండ వల్ల కలిగే నీరసాన్ని తగ్గించి శరీరానికి తక్షణ శక్తిని ఇవ్వడంలో తర్బూజ ఎంతగానో సహాయపడుతుంది. తరుచూ తర్బూజను ఆహారంలో భాగంగా తీసుకోవడం వల్ల జీర్ణక్రియ మెరుగుపడుతుంది. బీపీని నియంత్రించడంలో, కంటి చూపును మెరుగుపరచడంలో, శరీరంలో రోగ నిరోధక శక్తిని పెంచడంలో, జుట్టును, చర్మాన్ని ఆరోగ్యంగా ఉంచడంలో…