Hair Growth : వీటిని కలిపి వాడితే.. జుట్టు రాలదు.. వద్దన్నా కూడా నల్లగా, ఒత్తుగా, పొడవుగా జుట్టు పెరుగుతుంది..!
Hair Growth : ప్రస్తుత తరుణంలో చాలా మంది అనేక రకాల జుట్టు సమస్యలను ఎదుర్కొంటున్నారు. జుట్టు రాలడం, వెంట్రుకలు చిట్లిపోవడం, చుండ్రు వంటి అనేక సమస్యలతో అవస్థలు పడుతున్నారు. అయితే ఇందుకు మార్కెట్‌లో దొరికే షాంపూలను, క్రీములను వాడాల్సిన పనిలేదు. ఇవి జుట్టుకు మేలు చేయకపోగా.. హానిని కలగజేస్తాయి. కనుక వీటికి బదులుగా మనకు సహజసిద్ధంగా లభించే పదార్థాలతోనే మనం ఒక నూనెను తయారు చేసుకుని దాన్ని వాడవచ్చు. దీంతో ఎలాంటి జుట్టు సమస్య అయినా…