Vellulli Karam Borugulu : మరమరాలతో వెల్లుల్లి కారం బొరుగులను ఇలా చేయండి.. భలే రుచిగా ఉంటాయి..!
Vellulli Karam Borugulu : మనం సాయంత్రం సమయంలో స్నాక్స్ గా రకరకాల ఆహార పదార్థాలను తయారు చేసుకుని తింటూ ఉంటాం. సాయంత్రం సమయంలో ఇలా స్నాక్స్ గా తినడానికి మనం బొరుగులను (మరమరాలు) కూడా ఉపయోగిస్తూ ఉంటాం. బొరుగులు బరువు తగ్గడంలో మనకు ఎంతో సహాయపడతాయి. బొరుగులతో రకరకాల ఆహార పదార్థాలను తయారు చేసుకుని తింటూ ఉంటాం. అందులో భాగంగా చాలా సులువుగా, చాలా తక్కువ సమయంలో, ఎంతో రుచిగా ఉండే వెల్లుల్లి కారం బొరుగులను…