Coconut Water : కొబ్బ‌రినీళ్లను ఎలా తీస్తున్నాడో చూడండి.. చూస్తే ఆశ్చ‌ర్య‌పోతారు.. వీడియో..!

Coconut Water : వేస‌వి కాలంలో మ‌న‌కు స‌హ‌జంగానే శ‌రీరం వేడిగా అవుతుంటుంది. దీంతో మ‌నం బ‌య‌ట ఉంటే క‌చ్చితంగా కొబ్బ‌రినీళ్ల‌ను తాగుతాం. ఈ సీజ‌న్‌లో జీర్ణ స‌మ‌స్య‌లు కూడా చాలా మందికి వ‌స్తుంటాయి. అలాంటి వారికి కూడా కొబ్బ‌రి నీళ్లు చాలా బెస్ట్ ఆప్ష‌న్ అని చెప్ప‌వ‌చ్చు. అయితే కొబ్బ‌రి నీళ్లను మనం కావాల‌నుకుంటే లీట‌ర్ బాటిల్స్‌లోనూ ఇస్తారు. కానీ కొబ్బ‌రి నీళ్ల‌ను తీసే విధానం దాదాపుగా ఎక్క‌డైనా ఒక్క‌టే రకంగా ఉంటుంది. బొండాన్ని క‌త్తితో…

Read More

Bread Halwa : బ్రెడ్‌తో తియ్య తియ్య‌ని హ‌ల్వా.. ఇలా చేస్తే చ‌క్క‌గా వ‌స్తుంది..!

Bread Halwa : మిల్క్ బ్రెడ్‌ను ఎవ‌రైనా స‌రే చాలా ఇష్టంగా తింటుంటారు. దీంతో కొన్ని వంట‌ల‌ను కూడా చేస్తుంటారు. పాల‌లో వీటిని ముంచుకుని తింటే భ‌లే రుచిగా ఉంటాయి. అలాగే టోస్ట్‌లా చేసి తిన్నా బాగానే ఉంటాయి. కొంద‌రు వీటితో డ‌బుల్ కా మీఠా చేస్తుంటారు. అయితే ఇదే బ్రెడ్‌తో హ‌ల్వా కూడా చేయ‌వ‌చ్చు. అది ఎంతో రుచిగా ఉంటుంది. దాన్ని ఎలా త‌యారు చేయాలో.. ఇప్పుడు తెలుసుకుందాం. బ్రెడ్ హ‌ల్వా త‌యారీకి కావ‌ల్సిన ప‌దార్థాలు…..

Read More

Brushing : బ్ర‌ష్ చేసుకునేట‌ప్పుడు నోట్లో వేళ్లు పెట్టి క‌క్కుతున్నారా ? ఈ నిజం తెలిస్తే దిమ్మ తిరిగిపోతుంది..!

Brushing : మ‌న‌లో చాలా మంది ఉద‌యం బ్ర‌ష్ చేసుకునేట‌ప్పుడు గొంతులో పేరుకుపోయిన క‌ఫాన్ని, శ్లేష్మాన్ని తొల‌గించుకోవ‌డానికి, అలాగే క‌డుపులో ఉండే ర‌సాల‌ను (ప‌స‌రు) తొల‌గించుకోవ‌డానికి నోట్లో వేళ్ల‌ను పెట్టి మ‌రీ క‌క్కుతూ ఉంటారు. కొంద‌రికి ప్ర‌తిరోజూ ఆ విధంగా చేయనిదే బ్ర‌ష్ చేసినట్టుగా ఉండ‌దు. కొంద‌రు ఉద‌యం పూట ఎక్కువ‌గా నీటిని తాగి నోట్లో వేళ్ల‌ను పెట్టుకుని క‌క్కుతూ ఉంటారు. ఇలా చేయ‌డం వ‌ల్ల గొంతులో పేరుకు పోయిన కఫాలు, శ్లేష్మాల‌తోపాటు పొట్ట‌లో నిల్వ ఉండే…

Read More

Grapes Lassi : ద్రాక్ష పండ్ల‌తో ల‌స్సీ త‌యారీ ఇలా.. చ‌ల్ల చ‌ల్ల‌గా తాగితే బోలెడు లాభాలు..!

Grapes Lassi : ద్రాక్ష పండ్ల‌ను తిన‌డం వ‌ల్ల ఎన్ని ఆరోగ్య‌క‌ర‌మైన ప్ర‌యోజ‌నాలు క‌లుగుతాయో అంద‌రికీ తెలిసిందే. వీటిల్లో ఉండే విట‌మిన్ సి, యాంటీ ఆక్సిడెంట్లు శ‌రీర రోగ నిరోధ‌క శ‌క్తిని పెంచుతాయి. ద్రాక్ష పండ్ల‌ను తిన‌డం వ‌ల్ల హైబీపీ త‌గ్గుతుంది. గుండె ఆరోగ్యంగా ఉంటుంది. కొలెస్ట్రాల్ అదుపులోకి వ‌స్తుంది. అయితే ద్రాక్ష పండ్ల‌తో ల‌స్సీని కూడా త‌యారు చేసుకుని తాగ‌వ‌చ్చు. ఎండ‌కాలంలో ఇలా ల‌స్సీ తాగ‌డం మ‌న‌కు ఎంతో మేలు చేస్తుంది. దీని వ‌ల్ల శ‌రీరంలోని…

Read More

Beetroot Rice : బీట్‌రూట్‌ను నేరుగా తిన‌లేరా ? అయితే ఇలా రైస్ చేసి తినండి.. బాగుంటుంది..!

Beetroot Rice : మ‌నం ఆహారంగా తీసుకునే దుంప జాతికి చెందిన వాటిల్లో బీట్ రూట్ ఒక‌టి. బీట్‌రూట్ ను ఆహారంగా తీసుకోవ‌డం వ‌ల్ల మ‌న శ‌రీరానికి క‌లిగే ప్ర‌యోజ‌నాల గురించి మ‌నంద‌రికీ తెలుసు. బీట్ రూట్ లో అనేక ర‌కాల విట‌మిన్స్, మిన‌ర‌ల్స్ ఉంటాయి. బీట్ రూట్ ను ఆహారంగా తీసుకోవ‌డం వ‌ల్ల మ‌న నాలుకతోపాటు మ‌లం కూడా పింక్ రంగులోకి మారిపోతుంది. బీపీని త‌గ్గించ‌డంలో, గుండె ఆరోగ్యాన్ని మెరుగుప‌ర‌చ‌డంలో బీట్ రూట్ ఎంత‌గానో ఉప‌యోగ‌ప‌డుతుంది….

Read More

Nimmakaya Pachadi : నిమ్మకాయ ప‌చ్చ‌డిని ఇలా పెట్ట‌డం చాలా సుల‌భం.. అన్నంలో దీన్ని మొద‌టి ముద్ద‌తో తినాలి..!

Nimmakaya Pachadi : నిమ్మ కాయ మ‌న శ‌రీరానికి చేసే మేలు అంతా ఇంతా కాదు. ఇందులో విట‌మిన్ సి అధికంగా ఉంటుంది. రోగ నిరోధ‌క శ‌క్తిని పెంచ‌డంలో ఇవి ఎంత‌గానో స‌హాయప‌డ‌తాయి. చ‌ర్మాన్ని శుభ్ర‌ప‌రిచి, నిగారించేలా చేయ‌డంలో నిమ్మ‌కాయ ర‌సం, నిమ్మ‌కాయ‌ల నుండి తీసిన నూనె ఉప‌యోగ‌పడ‌తాయి. సాధార‌ణ జ‌లుబు, ద‌గ్గు, గొంతునొప్పిని త‌గ్గించ‌డంలో, ఆరోగ్య‌వంతంగా బ‌రువు త‌గ్గ‌డంలో, జీర్ణశ‌క్తిని మెరుగుప‌ర‌చ‌డంలో నిమ్మ‌కాయ‌లు దోహ‌దప‌డ‌తాయి. శ‌రీరంలో ఉండే వ్య‌ర్థాల‌ను తొల‌గించ‌డంతోపాటు శ‌రీరానికి త‌క్ష‌ణ శ‌క్తిని ఇవ్వ‌డంలో…

Read More

Crispy Corn : మొక్క‌జొన్న గింజ‌ల‌తో క్రిస్పీ కార్న్‌ను ఇలా త‌యారు చేయండి.. ఎంతో రుచిగా ఉంటాయి..!

Crispy Corn : మ‌న‌కు వివిధ ర‌కాల మొక్క జొన్న‌లు మార్కెట్ లో ల‌భిస్తూ ఉంటాయి. అందులో స్వీట్ కార్న్ ఒక‌టి. స్వీట్ కార్న్ చాలా రుచిగా ఉంటుంది. స్వీట్ కార్న్ ను తిన‌డం వ‌ల్ల మ‌న‌కు అనేక ర‌కాల ఆరోగ్య‌క‌ర‌మైన ప్ర‌యోజ‌నాలు క‌లుగుతాయి. వీటిలో ఫైబ‌ర్, విటమిన్స్, మిన‌ర‌ల్స్ అధికంగా ఉంటాయి. వీటిలో ప్రోటీన్స్, కొవ్వులు త‌క్కువ‌గా ఉంటాయి. మ‌ల‌బ‌ద్ద‌కాన్ని త‌గ్గించ‌డంలో ఇవి ఎంత‌గానో ఉప‌యోగ‌ప‌డ‌తాయి. గుండె ఆరోగ్యాన్ని మెరుగుప‌ర‌చ‌డంలోనూ ఇవి స‌హాయ‌ప‌డ‌తాయి. కంటి చూపును…

Read More

Vellulli Kobbari Karam : పోష‌కాలు, ఆరోగ్యం.. రెండింటినీ అందించే వెల్లుల్లి కొబ్బ‌రి కారం.. త‌యారీ ఇలా..!

Vellulli Kobbari Karam : మ‌నం వంటింట్లో కూర‌లు, ప‌చ్చ‌ళ్ల‌తోపాటు వివిధ ర‌కాల కారం పొడిల‌ను కూడా త‌యారు చేస్తూ ఉంటాం. ఇలా త‌యారు చేసుకునే వాటిల్లో వెల్లుల్లి కొబ్బ‌రి కారం ఒక‌టి. ఈ కారం చాలా రుచిగా ఉంటుంది. అంతే కాకుండా ఈ కారం త‌యారీలో ఉప‌యోగించే వెల్లుల్లి, కొబ్బ‌రి మ‌న శ‌రీరానికి ఎంతో మేలు చేస్తాయి. వెల్లుల్లిని త‌ర‌చూ ఆహారంలో భాగంగా చేసుకోవ‌డం వ‌ల్ల ర‌క్త పోటు త‌గ్గుతుంది. ర‌క్తాన్ని ప‌లుచ‌గా చేయ‌డ‌మే కాకుండా,…

Read More

Taati Munjalu : ఈ సీజ‌న్‌లో ల‌భించే తాటి ముంజ‌ల‌ను త‌ప్ప‌క తినాలి.. ఎందుకంటే..?

Taati Munjalu : వేస‌వి కాలంలో మ‌న‌కు ల‌భించే అనేక ర‌కాల పండ్ల‌లో తాటి ముంజ‌లు ఒక‌టి. వీటిని చాలా మంది ఎంతో ఇష్టంగా తింటుంటారు. ఈ సీజ‌న్‌లో ఇవి మ‌నకు అధికంగా ల‌భిస్తాయి. ఇవి మ‌న‌కు చ‌లువ చేస్తాయి. కనుక సీజ‌న‌ల్‌గా ల‌భించే వీటిని త‌ప్పకుండా త‌ర‌చూ తినాలి. ఇక వీటిని తిన‌డం వ‌ల్ల ఎలాంటి లాభాలు క‌లుగుతాయో ఇప్పుడు తెలుసుకుందాం. తాటి ముంజ‌ల‌ను తిన‌డం వ‌ల్ల మ‌న‌కు అనేక విట‌మిన్లు, మిన‌ర‌ల్స్ ల‌భిస్తాయి. ముఖ్యంగా…

Read More

Atukula Dosa : అటుకుల దోశ‌ను ఇలా వేస్తే.. ఎంతో రుచిగా ఉంటుంది..!

Atukula Dosa : అటుకుల‌ను చాలా మంది ఎంతో ఇష్టంగా తింటుంటారు. వీటితో పోహా.. చుడువా.. వంటివి చేసుకుని తింటుంటారు. అటుకులు చాలా తేలికైన ప‌దార్థాల్లో ఒక‌టి. క‌నుక ఇవి ఎవ‌రికైనా స‌రే చాలా సులభంగా జీర్ణ‌మ‌వుతాయి. ఇక అటుకుల‌తో మ‌నం దోశ‌ల‌ను కూడా త‌యారు చేసుకోవ‌చ్చు. ఇవి ఎంతో రుచిగా ఉండ‌డమే కాదు.. శరీరానికి శ‌క్తిని ఇస్తాయి. చాలా సుల‌భంగా వీటిని త‌యారు చేసుకోవ‌చ్చు. పెద్ద‌గా శ్ర‌మించాల్సిన ప‌ని లేదు. ఇక అటుకుల‌తో దోశ‌ల‌ను ఎలా…

Read More