Brinjal Fry : వంకాయలను ఇలా ఫ్రై చేస్తే.. ముక్క కూడా వదిలిపెట్టకుండా తింటారు..!
Brinjal Fry : మనం ఆహారంగా తీసుకునే కూరగాయలల్లో వంకాయలు ఒకటి. వంకాయలను తరచూ ఆహారంలో భాగంగా చేసుకోవడం వల్ల మన శరీరానికి ఎంతో మేలు కలుగుతుంది. షుగర్ వ్యాధిని నియంత్రించడంలో వంకాయలు ఎంతో సహాయపడతాయి. వంకాయలలో క్యాలరీలు తక్కువగా ఉంటాయి. కనుక బరువు తగ్గాలనుకునే వారికి ఇవి మంచి ఆహారంగా చెప్పవచ్చు. వంకాయలను తరచూ ఆహారంగా తీసుకోవడం వల్ల అజీర్తి, మలబద్దకం వంటి సమస్యల నుండి ఉపశమనం లభిస్తుంది. ఎర్ర రక్త కణాల పెరుగుదలకు ఉపయోగపడే…