Jamun Fruit : వీటిని రోజూ తింటే చాలు, రోగ నిరోధక శక్తి అమాంతం పెరుగుతుంది.. ఇంకా ఎన్నో లాభాలు..!
Jamun Fruit : మనలో చాలా మంది వాతావరణంలో మార్పుల కారణంగా జలుబు, దగ్గు, జ్వరం వంటి బాక్టీరియల్ ఇన్ ఫెక్షన్స్ బారిన పడుతూ ఉంటారు. జలుబు, దగ్గు వంటివి వాతావరణ మార్పుల కారణంగా వచ్చాయని వాటిని చాలా మంది తేలికగా భావిస్తూ ఉంటారు. వాతావరణంలో మార్పుల కారణంగా బాక్టీరియల్ ఇన్ ఫెక్షన్స్ బారిన పడే వారు ప్రస్తుత కాలంలో ఎక్కువవుతున్నారు. మన శరీరంలో రోగ నిరోధక శక్తి తగినంతగా లేనప్పుడు బాక్టీరియాల వల్ల కలిగే ఇన్ఫెక్షన్ల…