Mangoes : మామిడి పండ్లను రోజులో ఏ సమయంలో తినాలి..? ఎప్పుడు తినకూడదు..?
Mangoes : వేసవి కాలంలో మనకు సహజంగానే మామిడి పండ్లు చాలా విరివిగా లభిస్తుంటాయి. అనేక రకాల వెరైటీలకు చెందిన మామిడి పండ్లు మనకు అందుబాటులో ఉంటాయి. ఇక ప్రస్తుతం నడుస్తున్నది వేసవి కాలమే కనుక ఇప్పుడు కూడా మార్కెట్‌లోకి మామిడి పండ్లు వస్తున్నాయి. అయితే ఇది సీజన్ ప్రారంభమే. కనుక మనం పచ్చి మామిడికాయలను ఎక్కువగా చూడవచ్చు. అదే ఇంకొన్ని రోజులు పోతే మనకు మామిడి పండ్లు విరివిగా లభిస్తాయి. అయితే మామిడి పండ్లను తినడం…