Overweight : ఈ చిట్కా పాటిస్తే.. కొవ్వు ఎంత ఉన్నా స‌రే.. జెట్ స్పీడ్‌తో క‌రుగుతుంది..!

Overweight : ప్ర‌స్తుత త‌రుణంతో మ‌న‌లో చాలా మంది అధిక బ‌రువుతో బాధ‌ప‌డుతున్నారు. అధిక బ‌రువు త‌గ్గ‌డానికి మ‌నం ర‌క‌ర‌క‌రాల ప్ర‌య‌త్నాల‌ను చేస్తూ ఉంటాం. బ‌రువు త‌గ్గ‌డానికి వాకింగ్, యోగా, వ్యాయామాలు చేయ‌డంతోపాటు డైటింగ్ చేయ‌డం, క‌చ్చిత‌మైన ఆహార నియ‌మాలను పాటించ‌డం వంటివి చేస్తూ ఉంటారు. వీటితోపాటు బ‌రువు త‌గ్గ‌డానికి కొన్ని సార్లు ఇష్టమైన ఆహార ప‌దార్థాల‌ను కూడా తిన‌డం మానేస్తూ ఉంటారు. జంక్ ఫుడ్‌, మాంసాహార ఉత్ప‌త్తులు, బిర్యానీ వంటి వాటిలో కొవ్వులు, కార్బొహైడ్రేట్స్ ఎక్కువ‌గా…

Read More

Allam Chutney : అల్లం మ‌న శ‌రీరానికి ఎంతో ఉప‌యోగ‌క‌రం.. దాంతో చ‌ట్నీని ఇలా త‌యారు చేయండి..!

Allam Chutney : మ‌నం కూర‌ల‌ను త‌యారు చేయ‌డానికి ఉప‌యోగించే వాటిల్లో అల్లం ఒక‌టి. ఎక్కువ‌గా మ‌నం అల్లాన్ని.. వెల్లుల్లితో క‌లిపి పేస్ట్ లా చేసి ఆ మిశ్ర‌మాన్ని కూర‌ల్లో వాడుతూ ఉంటాం. అల్లాన్ని ఆహారంలో భాగంగా చేసుకోవ‌డం వ‌ల్ల మ‌న‌కు అనేక ఆరోగ్య‌క‌ర‌మైన ప్ర‌యోజ‌నాలు క‌లుగుతాయి. అల్లం జీర్ణశ‌క్తిని మెరుగుప‌రుస్తుంది. త‌ల తిర‌గ‌డాన్ని త‌గ్గిస్తుంది. అల్లం యాంటీ బాక్టీరియ‌ల్ ప‌దార్థంగా కూడా ప‌ని చేస్తుంది. ఆర్థ‌రైటిస్ వ‌ల్ల క‌లిగే నొప్పుల‌ను త‌గ్గించ‌డంలో అల్లం ఎంతో స‌హాయ‌ప‌డుతుంది….

Read More

Tomato Kurma : ట‌మాటాల‌తో కుర్మా.. ఇలా చేస్తే అద్భుతంగా ఉంటుంది..!

Tomato Kurma : మ‌నం వంటింట్లో అధికంగా వాడే కూర‌గాయ‌ల్లో ట‌మాటాలు ఒక‌టి. ట‌మాటాల వ‌ల్ల క‌లిగే ఆరోగ్య‌క‌ర‌మైన ప్ర‌యోజ‌నాలు మ‌నంద‌రికీ తెలుసు. ట‌మాటాల‌లో పోష‌కాలు అధికంగా ఉంటాయి. ట‌మాటాల‌ను త‌ర‌చూ ఆహారంలో భాగంగా చేసుకోవ‌డం వ‌ల్ల గుండె సంబంధిత వ్యాధులు వ‌చ్చే అవ‌కాశాలు త‌క్కువ‌గా ఉంటాయ‌ని నిపుణులు చెబుతున్నారు. చ‌ర్మ సంర‌క్ష‌ణ‌లో కూడా ట‌మాటాలు ఎంతో స‌హాయ‌ప‌డ‌తాయి. ట‌మాటాల‌ను ఆహారంగా తీసుకోవ‌డం వ‌ల్ల క్యాన్స‌ర్ వ‌చ్చే అవ‌కాశాలు త‌క్కువ‌గా ఉంటాయి. కంటి చూపు మెరుగుప‌డుతుంది. ర‌క్తంలో…

Read More

Barley Laddu : బార్లీ గింజ‌ల‌తో ల‌డ్డూలు.. రోజుకు ఒక్క‌టి తింటే చాలు..!

Barley Laddu : బార్లీ గింజ‌ల వ‌ల్ల మ‌న‌కు ఎలాంటి ఆరోగ్య‌క‌ర‌మైన ప్ర‌యోజ‌నాలు క‌లుగుతాయో అంద‌రికీ తెలిసిందే. ఈ గింజ‌ల‌ను నాన‌బెట్టి నీటిలో మ‌రిగించి ఆ నీళ్ల‌లో నిమ్మ‌ర‌సం, తేనె క‌లిపి తాగితే మ‌న‌కు ఎన్నో లాభాలు క‌లుగుతాయి. వేస‌విలో శ‌రీరంలోని వేడి మొత్తం త‌గ్గిపోతుంది. అలాగే మూత్రాశ‌య స‌మ‌స్య‌లు త‌గ్గుతాయి. కిడ్నీ స్టోన్స్ క‌రిగిపోతాయి. అయితే బార్లీ గింజ‌ల‌తో ల‌డ్డూలు కూడా త‌యారు చేసుకోవచ్చు. ఇవి కూడా ఎంతో రుచిగా ఉంటాయి. మ‌న‌కు పోష‌కాల‌ను, శ‌క్తిని…

Read More

Pudina Rice : పోష‌కాల‌ను అందించే పుదీనా.. దీంతో రైస్ త‌యారీ ఇలా..!

Pudina Rice : మ‌నం ఎక్కువ‌గా పుదీనాను వంటలు చేసిన త‌రువాత గార్నిష్ చేయ‌డంలో ఉప‌యోగిస్తూ ఉంటాం. కానీ పుదీనా కూడా మ‌న శ‌రీరానికి ఎంతో మేలు చేస్తుంది. పుదీనాలో కూడా పోష‌కాలు అధికంగా ఉంటాయి. అజీర్తి స‌మ‌స్య‌ను త‌గ్గించ‌డంలో పుదీనా ఎంతో సహాయ‌ప‌డుతుంది. పుదీనాను త‌ర‌చూ ఆహారంలో భాగంగా చేసుకోవ‌డం వ‌ల్ల మెద‌డు ప‌ని తీరు మెరుగుప‌డ‌డంతోపాటు శ‌రీరంలో రోగ నిరోధ‌క శ‌క్తి పెరుగుతుంది. పాలిచ్చే త‌ల్లుల‌లో రొమ్ము నొప్పిని త‌గ్గించ‌డంలో పుదీనా ఎంతో ఉప‌యోగ‌ప‌డుతుంది….

Read More

Kadai Mushroom Masala : పుట్ట గొడుగుల‌ను ఇలా చేసి తింటే.. ఆ రుచిని అస్స‌లు విడిచిపెట్ట‌రు..!

Kadai Mushroom Masala : మ‌న‌లో చాలా మంది పుట్ట గొడుగుల‌ను చాలా ఇష్టంగా తింటుంటారు. మ‌న‌కు వ‌ర్షాకాలం సీజ‌న్‌లో గ్రామీణ ప్రాంతాల్లో పొలం గ‌ట్ల ప‌క్క‌న పుట్ట గొడుగులు అధికంగా ల‌భిస్తాయి. అయితే ప్ర‌స్తుతం వీటిని చాలా మంది పెంచుతున్నారు. క‌నుక మ‌న‌కు ఏడాది పొడ‌వునా ప్ర‌తి సీజ‌న్‌లోనూ పుట్ట‌గొడుగులు ల‌భిస్తున్నాయి. అయితే వీటిని ఉపయోగించి క‌డై మ‌ష్రూమ్ మ‌సాలా అనే కూర‌ను త‌యారు చేసుకుని చ‌పాతీల్లో తింటే ఎంతో అద్బుతంగా ఉంటుంది. పైగా మ‌న‌కు…

Read More

Fridge Water : ఫ్రిజ్‌ల‌లో ఉంచిన చ‌ల్ల‌ని నీటిని బాగా తాగుతున్నారా ? అయితే త‌ప్ప‌క తెలుసుకోవాల్సిన విష‌యాలు ఇవి..!

Fridge Water : వేస‌వి కాలంలో స‌హ‌జంగానే చాలా మంది చ‌ల్ల‌ని నీళ్ల‌ను తాగుతుంటారు. వేస‌విలో సాధార‌ణ నీరు వేడిగా ఉంటుంది. క‌నుక అలాంటి నీళ్లను తాగితే దాహం తీర‌దు. కాబ‌ట్టి స‌హ‌జంగానే ఎవ‌రైనా స‌రే చ‌ల్ల‌ని నీళ్ల‌ను తాగేందుకు ఆస‌క్తిని చూపిస్తుంటారు. అయితే ప్ర‌స్తుత త‌రుణంలో మ‌ట్టి కుండ‌ల్లో నీళ్ల‌ను తాగే వారు త‌క్కువ‌య్యారు. ఫ్రిజ్‌లు దాదాపుగా ప్ర‌తి ఒక్క‌రి ఇంట్లోనూ ఉంటున్నాయి. క‌నుక ఫ్రిజ్‌ల‌లో నీళ్ల‌ను పెట్టుకుని అవి చ‌ల్ల‌గా అయ్యాక తాగుతున్నారు. అయితే…

Read More

Sorakaya Pachadi : సొర‌కాయ ప‌చ్చ‌డిని ఇలా చేస్తే ఎంతో రుచిగా ఉంటుంది.. ఆరోగ్య‌క‌రం కూడా..!

Sorakaya Pachadi : మ‌నం వంటింట్లో ఉప‌యోగించే కూర‌గాయ‌ల్లో సొర‌కాయ ఒక‌టి. సొర‌కాయ‌ను త‌ర‌చూ ఆహారంలో భాగంగా చేసుకోవ‌డం వ‌ల్ల మ‌న‌కు అనేక ఆరోగ్య‌క‌ర‌మైన ప్ర‌యోజ‌నాలు క‌లుగుతాయి. బరువును త‌గ్గించ‌డంలో సొర‌కాయ‌లు ఎంతో స‌హాయ‌ప‌డ‌తాయి. హైబీపీని, షుగ‌ర్ ను నియంత్రించ‌డంలో సొర‌కాయ‌లు ఉప‌యోగ‌ప‌డ‌తాయి. జీర్ణ శ‌క్తి మెరుగుప‌డుతుంది. కాలేయాన్ని, మూత్ర పిండాల‌ను శుభ్ర‌ప‌ర‌చ‌డంలో సొర‌కాయ దోహ‌ద‌ప‌డుతుంది. సొర‌కాయ‌ల‌ను త‌ర‌చూ ఆహారంలో భాగంగా చేసుకోవ‌డం వ‌ల్ల రోగ నిరోధ‌క శ‌క్తి పెర‌గ‌డంతోపాటు ఎముక‌లు దృఢంగా త‌యార‌వుతాయి. సొరకాయ‌తో మ‌నం…

Read More

Ragi Halwa : రాగుల‌తో హ‌ల్వా.. ఇలా చేస్తే ఎంతైనా తింటారు..!

Ragi Halwa : చిరు ధాన్యాల్లో ఒక‌టైన రాగుల‌తో మ‌న‌కు ఎలాంటి ఆరోగ్య‌క‌ర‌మైన ప్ర‌యోజ‌నాలు క‌లుగుతాయో అంద‌రికీ తెలిసిందే. రాగుల్లో మ‌న శ‌రీరానికి ఉప‌యోగ‌ప‌డే అనేక విట‌మిన్లు, మిన‌ర‌ల్స్ ఉంటాయి. ఇవి మ‌న‌ల్ని ఆరోగ్యంగా ఉంచుతాయి. వేస‌విలో రాగుల‌ను ఆహారంలో భాగంగా చేసుకుంటే శ‌రీరంలో వేడి మొత్తం త‌గ్గిపోతుంది. దీంతో శ‌రీరం చ‌ల్ల‌గా మారి వేస‌వి తాపం త‌గ్గుతుంది. అయితే రాగుల‌ను ప‌లు ర‌కాలుగా మ‌నం తీసుకోవ‌చ్చు. వాటిల్లో రాగి హల్వా ఒక‌టి. దీన్ని స‌రిగ్గా చేయాలే…

Read More

Vetiver Powder : ఈ పొడిని రోజూ తీసుకుంటే వేడి ఇట్టే త‌గ్గిపోతుంది.. ఇంకా ఎన్నో అద్భుత‌మైన లాభాలు..!

Vetiver Powder : ప్ర‌స్తుత త‌రుణంలో మ‌నం అనేక ర‌కాల అనారోగ్య స‌మ‌స్య‌ల‌ను ఎదుర్కొంటున్నాం. ప్ర‌తి చిన్న విష‌యానికి కూడా ఎక్కువ‌గా గాబ‌రా ప‌డడం, ఆందోళ‌న చెంద‌డం, కోపగించుకోవ‌డం వంటి వాటిని కూడా అనారోగ్య స‌మ‌స్య‌లుగానే చెప్ప‌వ‌చ్చు. చిన్న పిల్లల నుండి పెద్ద వారి వ‌ర‌కు ఈ స‌మ‌స్య‌ల‌ను మ‌నం చూడ‌వ‌చ్చు. మానసిక ఒత్తిడే వీట‌న్నింటికి ప్ర‌ధాన కార‌ణ‌మ‌ని నిపుణులు చెబుతున్నారు. యోగా, ధ్యానం వంటి వాటిని చేయ‌డం వ‌ల్ల ఈ స‌మ‌స్య నుండి బ‌య‌ట ప‌డ‌వ‌చ్చు….

Read More