Garam Masala Powder : ఇంట్లోనే గరం మసాలా పొడిని ఇలా సులభంగా తయారు చేయండి..!
Garam Masala Powder : మన వంట ఇంటి మసాలా దినుసుల్లో అనేక రకాలకు చెందినవి ఉంటాయి. అయితే అన్నింటినీ కలిపి తయారు చేసేదే.. గరం మసాలా పొడి. దీన్ని మనం రోజూ లేదా తరచూ వంటల్లో ఉపయోగిస్తుంటాం. దీన్ని వేయడం వల్ల వంటలకు చక్కని రుచి, వాసన వస్తాయి. అలాగే ఇవన్నీ మూలికలుగా పనిచేస్తాయి. కనుక ఔషధ గుణాలను కూడా కలిగి ఉంటాయి. వీటితో మనకు అనేక రకాల ప్రయోజనాలు కలుగుతాయి. కాబట్టి గరం మసాలా…