Barley Java : బార్లీ గింజల జావ.. శరీరానికి చేసే మేలు అంతా ఇంతా కాదు..!
Barley Java : బార్లీ గింజలు మన శరీరానికి చేసే మేలు అంతా ఇంతా కాదు. వీటిలో అనేక పోషకాలు ఉంటాయి. అధిక బరువును తగ్గించడంలో.. మూత్రాశయ సమస్యలను తగ్గించడంలో.. కిడ్నీ స్టోన్స్‌ను కరిగించడంలో.. బార్లీ గింజలు ఎంతగానో మేలు చేస్తాయి. అయితే వీటిని నీటిలో మరిగించి అందులో తేనె, నిమ్మరసం కలిపి తాగుతుంటారు. కానీ బార్లీ గింజలతో జావ తయారు చేసి తాగవచ్చు. ఇది రుచిగా ఉండడమే కాకుండా.. దీంతో మనకు ప్రయోజనాలు కలుగుతాయి. ఇక…