Sleep : 7 గంటల పాటు గాఢంగా నిద్రపోవాలంటే.. ఇలా చేయాలి..!
Sleep : ప్రస్తుత తరుణంలో మనలో చాలా మంది నిద్రలేమి సమస్యతో బాధపడుతున్నారు. దీని వల్ల మనకు అనేక రకాల అనారోగ్య సమస్యలు వచ్చే అవకాశం కూడా ఉంది. మనం రాత్రి భోజనం తినగానే మత్తుగా అనిపించి నిద్ర పోతాము. కానీ మనం గాఢ నిద్ర పోవడానికి చాలా సమయం పడుతుంది. మనలో చాలా మంది సుమారుగా తెల్లవారు జాము నుండి గాఢ నిద్ర పోతుంటారు. రాత్రి భోజనం చేసిన తరువాత వచ్చే మత్తు నిద్ర వల్ల…