Salt : ఉప్పు అంటే.. కేవలం వంటలకే కాదు.. ఇలా కూడా పనిచేస్తుంది..!
Salt : మనం రోజూ చేసే వంటల్లో ఉప్పును వేస్తుంటాం. ఉప్పు లేకుండా అసలు ఏ వంటకం పూర్తి కాదు. ఉప్పు వల్ల కూరలకు రుచి వస్తుంది. అయితే ఉప్పును కేవలం వంటలకే కాదు.. పలు ఇతర పనులకు కూడా ఉపయోగించుకోవచ్చు. ఉప్పును ఎన్ని రకాలుగా వాడుకోవచ్చో ఇప్పుడు తెలుసుకుందాం. 1. కిచెన్‌లో స్టవ్‌ను ఉంచే బండ చాలా మురికిగా మారుతుంది. అలాటంప్పుడు ఉప్పు, సర్ఫ్ చల్లి కాసేపటి తరువాత నీళ్లతో శుభ్రం చేయాలి. దీంతో వాసన,…