Belly Fat : నెల రోజుల పాటు ఇలా చేస్తే.. పొట్ట దగ్గరి కొవ్వు కరిగి బరువు మొత్తం తగ్గుతారు..!
Belly Fat : అధిక బరువుతోపాటు పొట్ట దగ్గరి కొవ్వు అనే సమస్య చాలా మందిని ఇబ్బందులకు గురి చేస్తోంది. ఈ రెండింటి కారణంగా అనేక మంది అవస్థలు పడుతున్నారు. వీటిని తగ్గించుకునేందుకు అనేక ప్రయత్నాలు చేస్తున్నారు. అయినప్పటికీ పొట్ట దగ్గరి కొవ్వును, అధిక బరువును తగ్గించుకోలేకపోతున్నామని.. విచారం వ్యక్తం చేస్తున్నారు. అయితే అలాంటి వారు కింద తెలిపిన చిట్కాలను పాటించడం వల్ల మెరుగైన ఫలితాన్ని రాబట్టవచ్చు. అందుకు ఏం చేయాలో ఇప్పుడు తెలుసుకుందాం. 1. ఉదయం…