Rasam : రోగ నిరోధక శక్తిని పెంచే రసం.. దీన్ని తాగితే దగ్గు, జలుబు, జ్వరం పరార్..!
Rasam : మనలో చాలా మంది కూరతో భోజనం చేసిన తరువాత రసం వంటి వాటితో భోజనం చేస్తూ ఉంటారు. ప్రతి రోజూ రసంతో భోజనం చేసే వారు కూడా ఉంటారు. అయితే ఈ రసాన్ని రుచిగా తయారు చేసుకోవడమే కాకుండా, మన శరీరంలో రోగనిరోధక శక్తిని పెంచేలా కూడా తయారు చేసుకోవచ్చు. వాతావరణ మార్పుల కారణంగా వచ్చే చిన్న చిన్న జబ్బుల బారిన పడకుండా చేయడంలో ఈ రసం సహాయపడుతుంది. ఈ రసం తయారీకి కావల్సిన…