Vegetable Omelet : కోడిగుడ్లు లేకున్నా.. ఆమ్లెట్‌ను ఇలా వేసుకుని తినవచ్చు.. చాలా బాగుంటుంది..!
Vegetable Omelet : ఆమ్లెట్.. అనే పేరు చెప్పగానే ముందుగా మనకు గుర్తుకు వచ్చేది కోడిగుడ్లు. ఆమ్లెట్లలో సహజంగానే కోడిగుడ్లను ఉపయోగిస్తుంటారు. ఆమ్లెట్లను చాలా మంది రకరకాలుగా వేస్తుంటారు. అయితే కోడిగుడ్లు లేకుండా కూడా ఆమ్లెట్ వేసుకోవచ్చు. పూర్తిగా అన్నీ శాకాహారాలనే ఉపయోగించి ఎగ్ లెస్ ఆమ్లెట్ వేసుకుని తినవచ్చు. శాకాహార ప్రియులు ఈ విధంగా ఆమ్లెట్‌ను ఆస్వాదించవచ్చు. ఇక ఎగ్ లెస్ వెజిటబుల్ ఆమ్లెట్‌ను ఎలా వేయాలో.. ఇప్పుడు తెలుసుకుందాం. ఎగ్ లెస్ వెజిటబుల్ ఆమ్లెట్…