Tomato Kothimeera Pachadi : టమాటా కొత్తిమీర పచ్చడిని ఇలా చేస్తే.. వదిలి పెట్టకుండా తింటారు..!
Tomato Kothimeera Pachadi : మనం బ్రేక్ ఫాస్ట్ లో భాగంగా తయారు చేసే దోశ, ఇడ్లీలను తినడానికి రకరకాల చట్నీలను, పచ్చళ్లను తయారు చేస్తూ ఉంటాం. అందులో అప్పటికప్పుడు చేసే టమాటా పచ్చడి ఒకటి. ఈ పచ్చడి ఎంతో రుచిగా ఉంటుంది. ఈ పచ్చడిలో కొత్తిమీరను వేసి మరింత రుచిగా తయారు చేయవచ్చు. ఇలా చేసిన పచ్చడితో కూడా దోశ, ఇడ్లీలను తినవచ్చు. ఇక టమాటా కొత్తిమీర పచ్చడిని ఎలా తయారు చేసుకోవాలి, దాని తయారీకి…