Ragi Roti : ఆరోగ్యానికి ఎంతో మేలు చేసే రాగి రోటీ.. ఇలా చేస్తే చక్కగా వస్తాయి..!
Ragi Roti : మనకు విరివిరిగా లభించే చిరు ధాన్యాలలో రాగులు ఒకటి. రాగులను ఆహారంలో భాగంగా చేసుకోవడం వల్ల కలిగే ఆరోగ్యకరమైన ప్రయోజనాల గురించి మనందరికీ తెలుసు. బరువును తగ్గించడంలో రాగులు ఎంతో సహాయపడతాయి. హైబీపీని, షుగర్ ను తగ్గిస్తాయి. వేసవి కాలంలో రాగి జావను తాగడం వల్ల శరీరానికి చలువ చేస్తుంది. రక్త హీనతను తగ్గిస్తుంది. ఎముకలను దృఢంగా చేయడంలో రాగులు ఉపయోగపడతాయి. అజీర్తి సమస్యను తగ్గిస్తాయి. రాగులను ఆహారంలో భాగంగా చేసుకునే వారి…