Raw Coconut Rice : పచ్చి కొబ్బరిలో పోషకాలు ఘనం.. దీంతో రైస్ తయారు చేసి తింటే ఎంతో మేలు..!
Raw Coconut Rice : కొబ్బరిని సాధారణంగా ఎండ బెట్టిన తరువాత వాటిని తురుముగా చేసి వంటల్లో వేస్తుంటారు. ఇక పచ్చి కొబ్బరిని కూడా చాలా మంది తరచూ వాడుతుంటారు. దీంతో పచ్చడి తయారు చేస్తే ఎంతో రుచిగా ఉంటుంది. కొందరు పచ్చి కొబ్బరిని నేరుగా అలాగే తినేస్తుంటారు. అయితే దీంతో రైస్ తయారు చేస్తే ఎంతో రుచికరంగా ఉంటుంది. దీన్ని ఉదయం లేదా మధ్యాహ్నం తీసుకోవచ్చు. ఇక పచ్చి కొబ్బరితో రైస్ ఎలా తయారు చేయాలో…